సినిమా
Naga Chaitanya Custody Video: అండర్‌ వాటర్‌లో నాగచైతన్య ఫైటింగ్, యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేసిన కస్టడీ బృందం
Hazarath Reddyనాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
Ustaad Bhagat Singh First Glimpse Out: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ఇదిగో, పాతబస్తీకి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్..
Hazarath Reddyపవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
Prudhvi Raj Health Update: నిలకడగా 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ ఆరోగ్యం, సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న వీడియోని షేర్ చేసిన కమెడియన్
Hazarath Reddyప్రముఖ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్‌ అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్‌ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.
Naga Chaitanya On Divorce: ఇప్పటికైనా వదిలేయండి! సమంత చాలా మంచి అమ్మాయి, మాకు వర్కవుట్ అవ్వలేదంటే ఎందుకు వినరు! విడాకులపై ఘాటుగా స్పందించిన నాగచైతన్య
VNSచైతన్య, సమంత విడాకుల తీసుకున్న తర్వాత మీడియా ముందుకు వస్తే దాని గురించే మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు ఎక్కువగా ఓపెన్ అవ్వలేదు. సమంత మాత్రం ఎవరైనా రాసే వార్తలకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తుంది. చైతూ అయితే ఇప్పటివరకు అస్సలు దాని గురించి కూడా మాట్లాడలేదు.
Actress Chandrika Saha's Husband Booked: తన కొడుకును కొట్టి చంపాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి చంద్రిక సాహా
Hazarath Reddyసీసీటీవీ పరిశీలించగా భర్త చేసిన దారుణం కళ్లారా చూసి నటి ఒక్కసారిగా ఖంగుతింది. తన కొడుకును భర్తే స్వయంగా మూడుసార్లు నేలకేసి కొట్టాడంటూ వీడియోని పోలీసులకు అందించింది. ఈ వీడియో ఆధారంగా నటి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Adipurush Trailer: జూన్ 16న థియేటర్లలోకి ఆదిపురుష్, బాహుబలి‌ని దాటేసిన రామునిగా ప్రభాస్ విశ్వరూపం,బాక్సాఫీస్ కుంభస్థలం మీద కొట్టిన దర్శకుడు ఓం రౌత్
Hazarath Reddyభారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా డైరెక్ట‌ర్‌ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆదిపురుష్. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ విడుద‌ల‌ అవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం (మే 9) రోజున‌ మేకర్స్ విడుదల చేశారు
Adipurush Trailer in Hindi: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..
Hazarath Reddyరాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.
Adipurush Trailer in Telugu: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..
Hazarath Reddyరాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.
Adipurush Trailer: నా ప్రాణమే జానకిలో ఉంది, ప్రభాస్‌ నోటి వెంట వచ్చిన డైలాగులు వైరల్, ఆదిపురుష్‌ ట్రైలర్ ఇదిగో..
Hazarath Reddyరాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
The Kerala Story OTT Release Date: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే??
Rudraది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Salman Khan Death Threat: సల్మాన్ ను చంపేస్తానంటూ బెదిరించిన దుండగుడికి లుక్ అవుట్ నోటీసులు
Rudraబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ గత మార్చిలో గోల్డీ బ్రార్ పేరిట బెదిరింపుల మెయిల్ పంపించిన దుండగుడికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు.
‘The Kerala Story’ Ban: ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్, కోర్టు గడప తొక్కనున్న నిర్మాతలు
Hazarath Reddyది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం సోమ‌వారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, విద్వేష నేరాలు, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. మే 5న కేర‌ళ స్టోరీ విడుద‌ల‌యింది.త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నారు
Niharika In Pushpa 2: పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్.. ఏమిటా పాత్ర ??
Rudraఅల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 1 (Pushpa 1) విజయంతో ‘పుష్ప 2 ది రూల్’పై (Pushpa 2) అంచనాలు పెరిగిపోయాయి. ఈ భారీ మూవీలో మెగా డాటర్ నిహారిక నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
Rakul Preet Bikini Video: మైనస్‌ టెంపరేచర్‌లో హీటెక్కిస్తున్న రకుల్, వామ్మో ఎముకలు కొరికే చలిలో బికినీతో సాహసం
VNSరకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆమె ఎక్స్‌పోజింగ్‌ కంటే కూడా ఆమె చేసిన ఫీట్‌. గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఏం సాహసం చేసిందని అనుకుంటున్నారా? మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ఐస్‌ బాత్‌ చేసింది.
Ashwini Dutt: ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఏమిటా సినిమా?
Rudra2011 సంవత్సరంలో ఎన్టీఆర్‌తో చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Jr. NTR On TV Screen Again: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ సిద్ధం.. వివరాలు ఇవే!
Rudraటాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‏.. వెండితెరపైనే గాక, బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకున్నారు. తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట.
Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీని గెలిపించండి, కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం, చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధాకర్‌ను తరపున ఎన్నికల ప్రచారంలో..
Hazarath Reddyకర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు.
Samantha Ruth Prabhu: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్‌గా సమంత, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టిన స్టార్ హీరోయిన్
Hazarath Reddyప్రముఖ నటి సమంత మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.
Sarath Babu Health Update: శరత్ బాబు మృతి వార్తలు నమ్మకండి, మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని తెలిపిన ఆయన సోదరి, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు
Hazarath Reddyప్రముఖ నటుడు శరత్‌బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి స్పందించారు. బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్‌ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది.
Jabardasth Comedian Mahesh: నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులు లేవు, నీకు సినిమాలు అవసరమా అని వెక్కిరించారు, గత విషయాలను తలుచుకుని ఎమోషనల్ అయిన కమెడియన్ మహేష్
Hazarath Reddyజబర్దస్త్ కామెడీ షో ద్వారా నవ్వించి రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్న మహేష్ (Jabardasth Comedian Mahesh) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాత్ర మూవీలో కూడా మంచి పాత్రను పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.