సినిమా

NTR30 First Look: దేవర ఫస్ట్ లుక్‌ రిలీజ్, ఎన్డీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే, జూనియర్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కల్యాణ్‌రామ్

VNS

NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా నేడు (మే 19) రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడం, టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Aryan Khan Drug Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో కొత్త ట్విస్ట్, షారూఖ్ ఖాన్‌తో సమీర్ వాంఖడే చేసిన ఛాటింగ్ లీక్

Hazarath Reddy

ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో ఇటీవలి పరిణామంలో, అవమానకరమైన NCB అధికారి సమీర్ వాంఖడే, షారూఖ్ ఖాన్ మధ్య ఆరోపించిన చాటింగ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కొడుకు ఆర్యన్‌ని విడుదల చేయాలని సూపర్‌స్టార్ అధికారిని వేడుకున్నట్లు చాట్‌లు చూపుతున్నాయి.

P Khurrana Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత

Hazarath Reddy

ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

OM Movie: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ అది.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ పేరు సంపాదించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?

Rudra

సాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’.

Advertisement

NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ

Rudra

హైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.

Bro Motion Poster: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ఫస్ట్ బ్రో పోస్టర్ ఇదిగో, వినోదయ సీతమ్ సినిమా తెలుగులో రీమేక్

Hazarath Reddy

సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఫాంటసీ కామెడీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేయడంతో వెయిట్ ఎట్టకేలకు ముగిసింది. ఈ చిత్రానికి అధికారికంగా BRO అని పేరు పెట్టారు.

Allu Arjun and Sukumar's Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్‌డేట్, ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడంటూ ట్వీట్ చేసిన మేకర్స్

Hazarath Reddy

Naresh & Pavitra Lokesh Kissing Video: ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్, ఆకాశం విరిగిపడినా, భూమి బద్దలైనా ఇద్దరం కలిసే ఉంటామని వెల్లడి

Hazarath Reddy

మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

Advertisement

Where is Helmet: హెల్మెట్ లేకుండా బైకుపై అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నెటిజన్లు

Hazarath Reddy

రెండు రోజుల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ షూటింగ్‌ కు వెళ్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి ఆయన లొకేషన్‌కు చేరుకున్నారు. నటి అనుష్క శర్మ కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది

Singer Haesoo Dies: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, హోటల్ గదిలో సూసైడ్ చేసుకున్న ప్రముఖ సింగర్ హెసూ, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

Hazarath Reddy

ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ(29) ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్

Rudra

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.

Salaar Movie Latest Update: సలార్‌ మళ్లీ వాయిదా పడిందా? దీనిపై చిత్రబృందం ఏం చెప్పింది?

Rudra

కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న చిత్రం సలార్‌ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌. అయితే ఈ చిత్ర షూటింగ్‌ ఆలస్యం కావడంతో రిలీజ్‌ వాయిదా పడనుందంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి.

Advertisement

Adah Sharma Accident: హీరోయిన్ అదాశర్మకు యాక్సిడెంట్, కేరళ స్టోరీ దర్శకుడితో పాటూ కారులో వెళ్తుండగా ప్రమాదం

VNS

దర్శకుడు సుదీప్తో సేన్‌, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో జరుగుతున్న ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వీరిద్దరూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో సుదీప్తో సేన్, ఆదా శర్మ గాయ పడడంతో వారిద్దర్నీ వెంటనే హాస్పిటల్ కి తరలించించారు. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యినట్లు సమాచారం.

Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం.. ‘ఆదిపురుష్’ విజయం సాధించాలని పూజలు

Rudra

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు.

Parineeta - Raghav Chadha Engagement: పుకార్లకు చెక్‌పెట్టిన పరిణితీ చోప్రా, ఢిల్లీలో ఘనంగా ఎంగేజ్‌మెంట్, వేడుకలో సందడి చేసి బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు

VNS

ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం (Parineeta Engagement With Raghav) చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుండటంతో అభిమానులతో పాటు వారి శ్రేయోభిలాషులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Salman Khan Meets Mamata Banerjee: బెంగాల్‌ సీఎంతో సల్మాన్ ఖాన్ భేటీ అరగంటపాటూ ఏకాంత చర్చలు, ఇద్దరి చర్చ దేనిపై అనేది సస్పెన్స్

VNS

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని (Mamata Banerjee) బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కలిశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అనంతరం కారులో సీఎం మమతా అధికార నివాసానికి వెళ్లారు. సాయంత్రం 4.25 గంటలకు మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు.

Advertisement

Aishwarya Lakshmi Crush: టీనేజ్ లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో లవ్ లో పడ్డా.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

Rudra

మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్ గా మారిన ఈ నటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది.

Prithviraj Sukumaran: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పై వైరల్ న్యూస్.. ఈడీకి రూ.25 కోట్లు ఫైన్‌ కట్టాడంటూ వార్తలు.. వెటరన్ నటుడి స్పందన ఏంటంటే?

Rudra

పశ్చిమాసియాకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డబ్బులు తీసుకుని ప్రచార చిత్రాలు నిర్మిస్తున్నారని.. దీంతో ఆయన ఈడీకి రూ.25 కోట్ల ఫైన్‌ చెల్లించారని తాజాగా మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వార్తలు దర్శనమిచ్చాయి.

Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ హీరోలకు హేమా మాలిని క్లాస్

Rudra

బాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్‌ గా పేరుగాంచిన హేమా మాలిని కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిగా మారిపోయింది. పుష్ప కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి షాక్ తిన్న ఆమె.. బాలీవుడ్ హీరోలు ఎప్పటికీ ఇలా చేయరంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Poonam Kaur: పవన్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు, ఇది అహంకారమా? లేక అజ్ఞానమా అంటూ మండిపడిన హీరోయిన్ పూనమ్ కౌర్, ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌. ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. అందులో పవన్‌ కల్యాణ్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌.

Advertisement
Advertisement