టెలివిజన్

Hyderabad: వీడియో ఇదిగో.. సినీ నటి కరాటే కల్యాణి VS యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డి, రోడ్డు మీద బట్టలు చినిగేలా కొట్టుకున్నారు

Hazarath Reddy

యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడికి పాల్పడ్డారు. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతనిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు

Swathi Naidu: అవకాశం ఇస్తానంటూ చమ్మక్ చంద్ర నన్ను వాడుకుని వదిలేశాడు, సంచలన ఆరోపణలు చేసిన స్వాతి నాయుడు, ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని చంద్ర

Hazarath Reddy

చమ్మక్ చంద్రపై యూ ట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు (Swathi Naidu) తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు జబర్దస్త్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర (jabardasth Chammak Chandra) తనను గదికి తీసుకుని వెళ్లి వాడుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.

Saisha Shinde: చిన్నప్పుడే నాపై లైంగిక వేధింపులు, అందుకే గే గా మారావని అన్నారు, షాకింగ్ విషయాలను వెల్లడించిన ఫ్యాషన్ డిజైనర్ ట్రాన్స్‌జెండర్‌ సైషా షిండే

Hazarath Reddy

బాలీవుడ్‌ వివాస్పద బ్యూ​​టీ కంగనా రనౌత్‌ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా కొనసాగుతున్న సంగతి విదితమే. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్‌'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌లో మునావర్ ఫరూఖీ తన లైఫ్‌ సీక్రెట్‌ను చెప్పాడు.

Telangana: సొంత ఊరికి బస్సును తెప్పించిన గంగవ్వ, ఆమె మాటతో లంబాడిపల్లికి బస్సును ఏర్పాటు చేసిన ఆర్టీసీ, మొన్న పార్వతి.. నేడు గంగవ్వ అంటూ న్యూస్ వైరల్

Hazarath Reddy

యూట్యూబ్‌ స్టార్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

Advertisement

Jabardasth Hyper Aadi: జబర్దస్త్‌ను హైపర్ ఆది అందుకే వదిలేశారా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్, జబర్దస్త్ షోలో రెండు మూడు ఎపిసోడ్స్ నుండి కనపడని ఆది

Hazarath Reddy

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు (Jabardasth show) ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ షోకు హైపర్ ఆది (Jabardasth Hyper Aadi) స్కిట్లు హైలెట్ గా నిలుస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి.

Bigg Boss Shiva Jyothi: మీకో దండం.. నేను ప్రెగ్నెంట్ కాదు, ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా, ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయకండని తెలిపిన యాంకర్‌ శివజ్యోతి

Hazarath Reddy

బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్‌ శివజ్యోతి (Bigg Boss Shiva Jyothi) లేటెస్ట్ గా తనపై వచ్చిన రూమర్లపై స్పందించింది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి నాకు తెలియకుండానే వార్తలు (pregnancy rumours) వస్తున్నాయి.

Jabardasth Mukku Avinash: చేతిలో డబ్బులు లేక చచ్చిపోవాలనుకున్న జబర్దస్త్ అవినాష్, మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేయాలంటే పది లక్షలు కట్టాలంటూ కన్నీళ్లు

Hazarath Reddy

ఒకానొక సమయంలో అవినాష్ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని (Emotional Comments ) నిర్ణయించుకున్నాడు. కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్న తర్వాత అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఎంతో కష్టపడి వారికి వైద్యం చేయించాడు.

Jabardasth Appa Rao: నన్ను వయసు పేరుతో ఘోరంగా అవమానించారు, అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను, సంచలన విషయాలు వెల్లడించిన కమెడియన్ అప్పారావు

Hazarath Reddy

ఆ షోలో సీనియర్‌ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా నన్ను పరోక్షంగా అవమానించారు. అందుకే తప్పుకోవాల్సి (why He left Comedy Show ) వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు.

Advertisement

Roja Quits Jabardasth Show: జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై, నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నగరిఎమ్మెల్యే, వీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని తెలిపిన ఆర్కే రోజా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో (Confirmation of Cabinet berth) నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యను. ఇకపై జబర్దస్త్‌ షోలో (Roja Quits Jabardasth Show) పాల్గొనను’ అని రోజా ప్రకటించారు.

Dangerous: రాంగోపాల్ వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్, స్వ‌లింగ సంప‌ర్కుల‌ను ఆ ధియేటర్లు అవ‌మానించాయంటూ వర్మ ట్వీట్

Hazarath Reddy

సంచలన దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు మంగ‌ళ‌వారం భారీ షాక్ త‌గిలింది. వ‌ర్మ తాజా చిత్రం డేంజ‌ర‌స్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ‌నే కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

Hyderabad Traffic Police: కారుకు బ్లాక్‌ ఫిలిం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు 700 జరిమానా విధించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

Hazarath Reddy

మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లిహిల్స్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్‌ కారును అడ్డుకున్నారు.

Anasuya Bharadwaj: మగజాతి పరువు తీస్తున్నారంటూ నెటిజన్ మీద మండిపడిన అనసూయ భరద్వాజ్, మీరు ఇద్దరు పిల్లల తల్లి ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా అని నెటిజన్ ట్వీట్

Hazarath Reddy

ట్వీట్‌ను షేర్‌ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీనే మళ్లీ నంబర్ వన్, వరుసగా ఐదో ఏడాదీ భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీగా రికార్డు, రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానం

Hazarath Reddy

కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోయినా, జట్టు కెప్టెన్సీ కోల్పోయినా విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా ఐదో ఏడాదీ కోహ్లీనే నెంబర్‌వన్‌గా నిలిచాడు. 2021 ఏడాదికిగాను డఫ్‌ అండ్‌ ఫెల్ఫ్స్‌ సంస్థ ప్రకటించిన భారత మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలెబ్రిటీల్లో విరాట్‌.. రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

Jabardasth Anasuya: హైపర్ ఆదిపై యాంకర్ అనసూయ సీరియస్, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్,

Krishna

హైపర్ ఆదికి మాత్రం అటు అనసూయ తప్ప ఇప్పుడు మరో దిక్కు లేకుండా తయారు అయ్యింది. అటు ఇమ్మాన్యువల్ వర్ష రొమాన్స్ తో దూసుకెళ్తుంటే..హైపర్ ఆది మాత్రం వెనుకబడ్డట్టే కనిపిస్తోంది.

Anchor Anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై, షాక్ లో అభిమానులు ఓటీటీ సంస్థతో బిగ్ డీల్, రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, ఇక అనసూయ అందాలు ఓటీటీకే పరిమితం..

Krishna

వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు. ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు.

Bigg Boss Fame Himaja: కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేసిన బిగ్‌బాస్ ఫేం హిమజ, ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసిన ముద్దుగుమ్మ

Hazarath Reddy

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బాస్ ఫేం హిమజ తనకు సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేసింది. దీనికి ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Advertisement

Anchor Suma's Son Roshan: యాంకర్ సుమ కొడుకు కొత్త లుక్ చూశారా..నెట్టింట్‌ వైరల్‌గా మారిన రోషన్‌ తాజా ఫోటోలు, బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఈ ఫోటోలను షేర్‌ చేసిన యాంకర్ సుమ

Hazarath Reddy

తెలుగు చలన చిత్ర యాంకర్‌ సుమ, నటుడు రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ ఆ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్‌’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్‌ వెళ్లాడు.

Comedian Venu: అవకాశాల కోసం బాత్ రూంలు కడిగా, ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా దొరకవు, ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్‌ వచ్చిందని తెలిపిన కమెడియన్ వేణు

Hazarath Reddy

నేను మార్షల్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాను. రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచాను. కానీ యాక్టర్‌ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అన్నదానాలు పెట్టిన చోట తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఎలాగైనా స్క్రీన్‌లో కనిపించాలని దొరికిన అన్ని పనులు చేశాను.

Jabardasth Apparao: జబర్దస్త్‌లో నాకు చాలా అవమానం జరిగింది, కన్నీళ్లు పెట్టుకున్న అప్పారావు, 30 ఇయర్స్ సీనియారిటీని పట్టించుకోలేదు...

Krishna

జబర్దస్త్ షో వల్ల ఈయనకు ఎన్నో సినిమాలలో నటించే అవకాశాలు వెలువడ్డాయి. అయితే గత కొన్ని నెలలుగా అప్పారావు జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే ఈ షో ఎందుకు మానేశాడు అనే విషయాన్ని స్వయంగా తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.

Sudigali Sudheer Marriage: నిజంగానే ఓ ఇంటి వాడవుతున్న జబర్దస్త్ సుడిగాలి సుధీర్, తేజస్వినీ నాయుడు అనే యువతితో ఎంగేజ్మెంట్, యాంకర్ రష్మీతో పూర్తిగా బ్రేకప్

Krishna

సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడు అవుతున్నాడనే వార్త నిజం అవుతోంది. సుధీర్ - రష్మీ కెమిస్ట్రీ అంటూ ఇనాళ్లు సాగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లే, తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు సంబంధించిన కొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో రష్మీ కాకుండా మరో అమ్మాయితో సుడిగాలి సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ చేశారు.

Advertisement
Advertisement