టెలివిజన్
Ranbir Kapoor Gift To Daughter: త‌న గారాల‌ప‌ట్టికి ఏకంగా రూ. 250 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన ర‌ణ్ బీర్ కపూర్, రెండేళ్ల వ‌య‌స్సులోనే భారీ బ‌హమ‌తి సాధించుకున్న ర‌హా
VNSరణ్‌బీర్ తన కూతురికి భారీ బహుమతిని ఇచ్చారు. ముంబై బాంద్రాలోని తమ ‘కృష్ణ రాజ్’ (Krishna Raj) బంగ్లాని రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు. దాని విలువ అక్షరాలా రూ.250 కోట్లు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ కంటే ఈ బంగ్లా ధర ఎక్కువే. ఇక ఈ బంగ్లాని రణ్‌బీర్ తన పేరు మీద రాయడంతో.. బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్ గా రహ నిలిచింది.
Titanic Door Auction: టైటానిక్‌ హీరోయిన్ రోజ్ ను కాపాడిన తలుపునకు రికార్డు ధర.. వేలంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది మరి!
Rudraటైటానిక్‌ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది.
Karthika Deepam Pre Release: సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన వంటలక్క, తెలుగు సీరియల్స్ చరిత్రలో తొలిసారి ఆ క్రెడిట్ దక్కించుకుంటున్న కార్తీకదీపం సీరియల్
VNSహైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో నిరుపమ్ పరిటాల, ప్రేమ విశ్వనాథ్ పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ లోనే మొదటి షో ప్రీమియర్ కూడా వేయబోతున్నట్లు సమాచారం. సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ అంటూ కొత్తగా వస్తున్న ఈ కార్తీక దీపం.. ఆడియన్స్ ని ఇంకెంత కొత్తగా అలరించబోతుందో చూడాలి.
Anushka Shetty New Movie: పాన్ ఇండియా మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అనుష్క, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కిస్తున్న క్రిష్, ఫ‌స్ట్ లుక్ ఇదుగో!
VNSతెలుగులో ఏ సినిమా చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా క్రిష్ (Krish) దర్శకత్వంలో అనుష్క సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘ఘాటీ'(Ghaati) అనే టైటిల్ ప్రకటించారు.
Singer Mangli: గాయని మంగ్లీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం.. మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
Rudraతెలంగాణ పాటలతో ప్రజాదరణ పొందిన ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Prabhas, Allu Arjun Fans: ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. బెంగుళూరులో ఘటన.. వీడియో వైరల్
Rudraబెంగళూరులో అల్లు అర్జున్ అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఓ పది మంది బన్నీ ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ అభిమానిని రక్తం వచ్చేలా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..
Rudraసినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగుతున్నది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది.
Oscars 2024 Winners Full List (LIVE): కన్నులపండుగగా జరుగుతున్న ఆస్కార్ అవార్డు వేడుకలు.. పోటీలో సత్తాచాటుతున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు (లైవ్ లో)
Rudraప్రపంచ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి లాస్ ఏంజిల్స్‌ వేదికైంది.
Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పేరు మారింది.. ఎందుకు? ఇంతకీ కొత్త పేరు ఏమిటంటే?
Rudraమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన పేరులో మార్పు చేసుకున్నారు. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు.
Director Krish: ముందస్తు బెయిలు పిటిషన్‌ ను ఉపసంహరించుకున్న దర్శకుడు క్రిష్‌
Rudraరాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ ను సోమవారం ఉపసంహరించుకున్నారు.
Actress Soumya Shetty Arrest: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన సినీ నటి సౌమ్య శెట్టి.. అనంతరం గోవాలో జల్సాలు.. ఎట్టకేలకు పోలీసుల అరెస్టు
Rudraబంగారం, నగదు చోరీ కేసులో టాలీవుడ్ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.
Pavitranath Passed Away: మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ ఫేమ్‌ పవిత్రనాథ్ అలియాస్ దయ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడించిన ఇంద్రనీల్, మేఘన
Rudraబుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్
Rudraతన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.
Urvashi Rautela Turns 30: బర్త్ డే కోసం ఏకంగా రూ.3 కోట్లతో కేక్, 24 క్యారెట్ బంగారంతో తయారు చేసిన కేక్ కట్ చేసిన బాలీవుడ్ నటి (వీడియో ఇదుగోండి)
VNSసెలబ్రిటీలు ఏం చేసినా వింతగానే అనిపిస్తుంది. ఫిబ్రవరి 25న ఊర్వశి రౌతేలా బర్త్ డే సందర్భంగా కేక్ కట్ (24-carat gold cake) చేసారు. అది అలాంటి ఇలాంటి కేకు కాదు మరి. మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ బంగారపు కేకుని కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ కేక్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసింది.
Karthika Deepam Serial Season 2: డాక్టర్ బాబు, వంటలక్క మళ్లీ వచ్చేశారు, కార్తీకదీపం సీజన్ -2 ప్రోమో రిలీజ్, త్వరలోనే సందడి చేయనున్న హిట్ పెయిర్
VNSఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో శౌర్య పాప నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని ఓ ఇంట్లో పనిమనిషిగా చూపించారు. నిరుపమ్ ని ఆ ఇంటి ఓనర్ గా చూపించారు. పాత కథనే కొన్ని మార్పులు చేసి తీస్తున్నట్టు తెలుస్తుంది.
Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో
sajayaషణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.