తాజా వార్తలు
Actor Dileep Shankar Dead: మలయాళం నటుడు దిలీప్ శంకర్ మృతి..తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో మృతదేహం, పోలీసుల విచారణ!
Arun Charagondaప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ మృతి చెందాడు. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న దిలీప్..విరామంలో హోటల్‌లో బస చేశాడు.
Mutyala Reddy On Siraj: సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!
Arun Charagondaక్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను
Sandhya Theater stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్, టికెట్లు మేమే కొనాలి...చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్,..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసంధ్య ధియేటర్ ఘటనపై సెటైరికల్ సాంగ్ వైరల్‌గా మారింది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్ తో వచ్చే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Modi Praises ANR: అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు, ఏఎన్‌ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతీ మరోస్థాయికి వెళ్లిందన్న ప్రధానమంత్రి
Arun Charagondaమన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందన్నారు.
APSRTC: తెలంగాణ నుండి ఏపీకి ప్రత్యేక బస్సులు, 2400 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ..పూర్తి వివరాలివే
Arun Charagondaసంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనుంది.
Food Tips: సాయంత్రం స్నాక్ గా వేడివేడి వంకాయ బజ్జీ రెసిపీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
sajayaచలికాలంలో వేడివేడిగా సాయంత్రం పూట స్నాక్ తినాలని అనిపిస్తుంది. అయితే వంకాయ తోటి నోరూరించే వంకాయ బజ్జి ట్రై చేస్తే హాయిగా లొట్టలేసుకుంటూ తినొచ్చు.
Telangana DGP: ఈ ఏడాది 2945 రేప్ కేసులు..సైబర్ క్రైమ్ పెరిగిందన్న డీజీపీ జితేందర్, వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్య అని వెల్లడి
Arun Charagondaవ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలిసులు ఆత్యహత్యలు జరుగుతున్నాయి అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలిస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు అన్నారు
Astrology: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలలో పుట్టిన వారు కొత్త సంవత్సరంలో అదృష్టవంతులు
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం గానే న్యూమరాలజి కూడా కొన్ని ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి జీవితంలో జరగబోయే పనుల గురించి తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం వారి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వాలు వారి ప్రతిభ అదృష్టం కలిగి ఉంటారని తెలుసుకోవచ్చు.
Astrology: జనవరి 6వ తేదీ బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే యోగం..
sajayaజ్యోతిషా శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొత్త సంవత్సరంలో బుధుడు తన కదలికలను మార్చుకుంటాడు. జనవరి 6 తేదీన బుధుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి మధ్యాహ్నం 12 :1 0 నిమిషాలకు ప్రవేశిస్తాడు
Astrology: జనవరి 3 తేదీ శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదను ఆనందాన్ని శ్రేయస్సును పెంచే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది. ప్రస్తుతం శుక్ర గ్రహం మకర రాశిలో ఉన్నాడు. డిసెంబర్ మూడో తేదీన రాత్రి 11 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.
Health Tips: ఈ సంకేతాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా ,అయితే ఫ్రీ డయాబెటిక్ లక్షణాలు కావచ్చు..
sajayaకొన్ని సంకేతాల వల్ల మన శరీరంలో కొన్ని జబ్బులు వస్తాయని మనం ముందే గుర్తించవచ్చు. అయితే ఇటువంటి సంకేతాలు గనుక మీ శరీరంలో కనిపిస్తే అది ప్రీ డయాబెటిక్ లక్షణాలుగా చెప్పవచ్చు
Tirumala: అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..లక్ష రూపాయలు వసూలు చేసిన కేటుగాడు, మోసాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిన భక్తుడు
Arun Charagondaఅభిషేకం టికెట్ల పేరుతో టోకరా చేశాడు. టీటీడీ ఉద్యోగినని ఫేక్ మెసేజ్ లు పంపి రూ. లక్షా పదివేలు వసూలు చేశాడు. కృష్ణ చైతన్య పేరుతో సూపరిటెండెంట్ హోదాతో
Health Tips: కంటి సమస్యలతో బాధపడుతున్నారా, అయితే మీ కళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండును తినండి..
sajayaఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి అద్దాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే ఈ కళ్లద్దాలు పెట్టుకుని పరిస్థితి ఉండేది కానీ రాను రాను ఎక్కువగా ఫోన్ వినియోగించడం, పోషకాహారాల్లోపము వీటివల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి.
IND vs AUS 4Th test: 333 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా... చివరి వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డ టీమిండియా బౌలర్లు..5వ రోజు అద్భుతం జరిగేనా!
Arun Charagondaమెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ కాగా
Tummala Nageshwarrao: సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి
Arun Charagondaసాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల.
Yadagirigutta: క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల..బోరున ఏడుపు, క్షేమంగా బయటకు రావడంతో తప్పిన ప్రమాదం
Arun Charagondaయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుక్కుంది బాలుడి తల. రూ.150 క్యూ లైన్లో ఉండగా.. పక్కనే ఉన్న గ్రిల్లో తల పెట్టాడు ఆరేళ్ల బాలుడు దయాకర్. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
Viral Video: బాక్సింగ్ డే..ఆస్ట్రేలియాలోని స్టోర్ యజమాని బంపర్ ఆఫర్..రండి దోచుకోండి అని ప్రకటించగా భారీగా తరలివచ్చిన జనం..తొక్కసలాట, వీడియో ఇదిగో
Arun Charagonda'రండి... దోచుకోండి'..ఆస్ట్రేలియాలోని స్టోర్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బాక్సింగ్ డే సందర్భంగా ఓ స్టోర్ యజమాని ఆఫర్ ఇచ్చాడు.
JC Prabhakar Reddy: పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్...కరెంట్ ఛార్జీల పెంపుపై ధర్నా చేస్తారా?, చంద్రబాబు లేకపోతే మీ గతంటో తెలుసా? అని తీవ్ర ఆగ్రహం
Arun Charagondaవైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జేసీ... చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే మీరు బతికిపోయారు అని మండిపడ్డారు.
Andhra Pradesh: కులం పేరుతో దూషిస్తున్నారు...ఎక్సైజ్ సీఐపై కానిస్టేబుల్ ఆరోపణ, పీఎస్ ముందు బైఠాయించి నిరసన..వీడియో
Arun Charagondaకులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారు అని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులపై కానిస్టేబుల్ శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. సీఐ తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఆఫీసు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Rudraఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.