తాజా వార్తలు

Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

మెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో సాజిద్(37) అనే టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందారు.. కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Ratan Tata Dies: భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం రతన్ టాటా, దిగ్గజ వ్యాపారవేత్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు.

Ratan Tata Dies: రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడి

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు.

Advertisement

Ratan Tata Dies: నేడు ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రతన్ టాటా పార్థివదేహానికి నివాళులు అర్పించనున్న ఇరువురు, టాటా మృతి పట్ల సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Ratan Tata Dies: దేశ పారిశ్రామిక రంగానికి నిజ‌మైన ఐకాన్, రతన్‌ టాటా మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Hazarath Reddy

టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ చావల్‌ టాటా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Ratan Tata Dies: అన్ని వినోదాత్మక కార్యక్రమాలు రద్దు, ప్రభుత్వ లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు, ఒక రోజు సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే

Hazarath Reddy

ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. రతన్‌ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. ఆయన గౌరవ సూచికంగా గురువారం సంతాప దినంగా ప్రకటించారు.

Ratan Tata Dies: సాయంత్రం 4 గంటలకు వర్లీ శ్మశాన వాటికలో రతన్ టాటా అంత్యక్రియలు, ప్రజల సందర్శనార్థం ఎన్‌సిపిఎ లాన్స్‌లోకి రతన్ టాటా భౌతిక కాయం

Hazarath Reddy

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్ టాటా భౌతికకాయాన్ని గురువారం ఉదయం 10:30 గంటలకు ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సిపిఎ లాన్స్‌లో ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతామని టాటా ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Nandigam Suresh: నందిగం సురేష్ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్...గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు నోటీసులు

Arun Charagonda

తనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్‌. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Demolitions In Ramagundam: రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు, అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు

Arun Charagonda

రామగుండంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు అధికారులు.రామగుండం ఎఫ్సీఐ గౌతమి నగర్లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు.

Saddula bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా?, తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మ ఇవాళ గంగమ్మ ఒడికి, ఊరూరా అంబరాన్నంటనున్న పెద్ద బతుకమ్మ సంబరాలు

Arun Charagonda

తెలంగాణ పూలపండగ బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. మహిళలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మను ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ఆడిపాడిన తర్వాత స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు.

YouTuber Dasari Vigyan: యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి, మార్ఫిండ్ వీడియోలతో వేధిస్తున్నట్లు కంప్లైంట్

Arun Charagonda

యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Ratan Tata: రతన్ టాటా లాస్ట్ ట్వీట్ ఇదే..నా గురించి ఆలోచిస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ..

Arun Charagonda

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి.

Ratan Tata Death News Updates: మెగా ఐకాన్‌...దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. దేశానికి ఎనలేని కృషి చేశారంటూ కితాబు

Arun Charagonda

ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం అర్థరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వయోభారంతో సోమవారం ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు.

Ratan Tata No More: రతన్ టాటా అస్తమయం..శోకసంద్రంలో వ్యాపార ప్రపంచం..భారత కార్పోరేట్ యుగంలో ముగిసిన రతన్ టాటా శకం..

sajaya

ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం అర్థరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించినట్లు నివేదికలు తెలిపాయి. ఆయన వయసు 86 సంవత్సరాలు.

ICC Women's T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, భారత ఫీల్డర్ రాధా యాదవ్ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో..

Vikas M

Advertisement

Hardik Pandya Catch Video: హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ వీడియో ఇదిగో, బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్‌ ఫోర్ అనుకుని అలానే చూస్తుండిపోయాడు

Vikas M

IND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు,

ICC Women's T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, శ్రీలంకపై 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

Vikas M

కీలకమైన గ్రూప్ A ఎన్‌కౌంటర్‌లో శ్రీలంకను 90 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళలు ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ విజయాల పరుగును విస్తరించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు గేమ్‌లకు భిన్నంగా, భారత మహిళల ఓపెనింగ్ జోడీ ప్రో-యాక్టివ్‌గా ఉంది

IND vs BAN 2nd T20I 2024:రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, బంగ్లాదేశ్‌ను అన్ని విభాగాల్లోనూ ఆలౌట్ చేస్తూ ఏకపక్ష విజయం, 2-0తో తిరుగులేని ఆధిక్యం

Vikas M

Prabhas Meets Rajendra Prasad: వీడియో ఇదిగో, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్ ప్రభాస్, కూతురి మరణంపై సంతాపం వ్యక్తం

Vikas M

సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్.... రాజేంద్రప్రసాద్‌ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement