తాజా వార్తలు
Dana Kishore: ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదు...పేదలను ఆదుకుంటామన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్
Arun Charagondaప్రభుత్వం ఇల్లు కొట్టేయలనుకుంటే ఎప్పుడో కొట్టేసేది.. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు అన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్. మూసి పరివాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు..
Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా.. అయితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం
sajayaచిన్నపిల్లలు ఏడ్చినప్పుడు లేదా వారికి ఆకలిగా అనిపించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు చేసే పని బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. దీన్ని వారి ఇష్టంగా తిన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
sajayaచిలగడ దుంపను స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇది రుచికి చాలా తియ్యగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు పోషకాలు ఖనిజాలు ఫైబరు అన్నీ కూడా ఉంటాయి.
Surya Grahanam 2024: అక్టోబర్ 2న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారభం...ఎప్పుడు ముగుస్తుంది..ఎక్కడ చూడాలి...గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది. సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
Surya Grahanam 2024: ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 న ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున వస్తుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా మొత్తం 12 రాశులు కూడా ప్రభావాలను చూపుతుంది.
Health Tips: మీ వంటింట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం.
sajayaఈరోజుల్లో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి వ్యాధులు రావడానికి ప్రధానంగా కారణాలైన మన జీవనశైలిలో మార్పు, కాలుష్యం, కొన్ని రకాలైనటువంటి వంటకు ఉపయోగించే వస్తువులు వీటివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.
sajayaకిడ్నీలు మానవ శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలోని రక్తంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది.
SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో
Arun Charagondaతిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.
Harishrao: ఇంకెంతమందిని చంపుతావ్ రేవంత్ రెడ్డి..హరీశ్ రావు ఫైర్, హైడ్రాతో ముగ్గురు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోవాలి..బాధితులకు అండగా ఉంటామని స్పష్టం
Arun Charagondaరేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్?? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు అని మండిపడ్డారు. హైడ్రాతో ముగ్గురు చనిపోయారు..ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు హరీశ్ రావు.
Telangana Shocker: 11 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం,ఆసిఫాబాద్‌లో దారుణం, నిందితుడిని ఉరి తీయాలని గ్రామస్తుల ఆందోళన..వీడియో
Arun Charagondaఆసిఫాబాద్ - బూరుగూడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందుతుడిని ఉరి తీయాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Bomb Threat For Taj West End Hotel:బెంగళూరులోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు , బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీ, ఈమెయిల్ ద్వారా బెదిరింపులు
Arun Charagondaబెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ రాజకీయ నాయకులు మరియు క్రికెట్ క్రీడాకారులను ఆతిథ్యమిచ్చే ఈ హోటల్‌కు ఈ బెదిరింపు వచ్చిందని తెలిసింది. స్థానిక పోలీసులు మరియు బాంబు స్క్వాడ్ తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సమగ్ర విచారణను కొనసాగిస్తున్నారు.
High Security At Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ, హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీస్ బందోబస్తు..వీడియో
Arun Charagondaహైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.
Hyderabad: హైదరాబాద్‌లో కాలిబుడిదైన ఎలక్ట్రిక్ వాహనం, పక్కనే ఉన్న మెడికల్ షాపుకు అంటుకున్న మంటలు..వీడియో ఇదిగో
Arun Charagondaకుత్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలోని ఆదిత్య మెడికల్ షాప్ వద్ద ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకుని దగ్ధమైంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్ కు కూడా మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
Chiranjeevi At IIFA 2024: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఐఫా అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్, వేదికపై బాలయ్య,వెంకీ కూడా
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఇదే వేదికపై బాలయ్య, వెంకటేష్ సైతం సందడి చేశారు.
RK Roja On Chandrababu: శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.
Hydra Victims At Telangana Bhavan: ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్ రావుతో బాధితురాలు మొర..వీడియో
Arun Charagondaహైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు అని మాజీ మంత్రి హరీశ్ రావు ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
CM Chandrababu On Religions: ఏపీలో త్వరలో కొత్త చట్టం, ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలన్న సీఎం చంద్రబాబు, ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని వెల్లడి
Arun Charagondaఏపీలో త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలన్నారు.
Jani Master Case: ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్..అనంతరం చంచల్ గూడ జైలుకు
Arun Charagondaప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్‌ను విచారించారు నార్సింగి పోలీసులు. కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్‌ను తరలించారు. కోర్టులో హాజరు పర్చిన అనంతరం చంచల్‌గూడ జైలుకు జానీ మాస్టర్‌ను తరలించనున్నారు.
Devara: దేవర తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?, అమెరికాలో దుమ్మురేపిన ఎన్టీఆర్, ఆచార్య డిజాస్టర్‌ను తుడిపేసిన కొరటాల!
Arun Charagondaజూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకువచ్చింది. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది దేవర.
ENG vs AUS: లివింగ్ స్టోన్ విధ్వంసం, ఒకే ఓవర్ లో 28 పరుగులు, స్టార్క్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..వీడియో ఇదిగో
Arun Charagondaఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశాడు.6,0,6,6,6,4 ఇలా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 27 బంతుల్లో 7 సిక్స్‌లు 3 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు లివింగ్ స్టోన్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.