తాజా వార్తలు
Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా, బస్తాల కింద పడి ఊపిరాడక ఏడు మంది మృతి
Hazarath Reddyతూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారి పాకల వద్ద జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా పడింది.
Andhra Pradesh: దేవరపల్లి ప్రమాదంపై సీఎం చంద్రబాబు, జగన్ దిగ్బ్రాంతి..బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటన
Arun Charagondaతూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.
Health Tips: అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా..అయితే ఈ కారణాలు కావచ్చు.
sajayaఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.
Jagan Slams CM Chandrababu: 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరు? వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు, పాలన గాలికొదిలేసి రెడ్‌బుక్‌పైనే దృష్టి పెట్టారంటూ ఘాటు విమర్శలు
Hazarath Reddyఅక్రమ కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Gujarat: గుజరాత్‌లోని ఓ గోదాంలో ప్రమాదం, బస్తాలు జారి పడి కార్మికుడు మృతి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..
Arun Charagondaగుజరాత్‌లోని ఓ గోదాములో, గోధుమ బస్తాలు ఆకస్మాత్తుగా జారీ పడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాములో పనిచేసే ఒక కార్మికుడు మృతి చెందాడు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Health Tips: అల్లం టీ ని అధికంగా తాగుతున్నారా.. జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ నష్టాలు తప్పవు.
sajayaవర్షాకాలంలో వేడివేడిగా అల్లం టీ తాగాలని అందరికీ ఉంటుంది. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా దీని రుచి చాలా బాగుంటుంది.
Kolkata Rape Murder Case: ఆస్పత్రిలో రాత్రిపూట శవాలతో సెక్స్, కోల్‌కతా రేప్ హత్య కేసు నిందితుడు ఫోన్‌లో సంచలన వీడియోలు, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలిపిన జూనియర్ డాక్టర్లు
Hazarath Reddyఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తమ 31 ఏళ్ల సహోద్యోగిపై దారుణంగా అత్యాచారం (Kolkata Rape Murder Case) చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు షరతులతో తమ సుముఖత వ్యక్తం చేశారు.
Typhoon Yagi: వియత్నాంను వణికించిన యాగి తుపాను, భారీ వరదలకు 141 మంది మృతి, మరో 59 మంది గల్లంతు, వరద పోటెత్తి పొంగిపొర్లిన డైక్ నది
Hazarath Reddyవియత్నాంను యాగి తుపాను వణికిస్తోంది. అక్కడ కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతిచెందారు. మరో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
Gachibowli Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. పార్టీలో సినీ ప్రముఖులు
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ గెస్ట్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రాగా గెస్ట్ హౌస్‌పై దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న..18 మంది యువతీ యువకులకు అరెస్ట్ చేశారు. వారిలో సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్ ఇంజనీర్లు 10 మంది ఉన్నారు. మరో 8 మంది అమ్మాయిలు. వీరితోపాటు గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Malaika Arora Father Suicide: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య, టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్ అరోరా
Hazarath Reddyబాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా (Malaika Arora) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Behr University Ragging: వీడియో ఇదిగో, జూనియర్ విద్యార్థిని అక్కడ కొడుతూ దారుణంగా ర్యాగింగ్, ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసిన బెహర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని బెహర్ యూనివర్శిటీలో ర్యాగింగ్ జరిగిందని ఆరోపించిన ఆందోళనకరమైన సంఘటనలో, ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు తీవ్రంగా దాడి చేశారు. బాధితుడిని బెల్ట్‌లతో కొట్టారు. అలాగే తన్నడం, పంచ్‌లతో సహా భౌతిక దాడికి పాల్పడ్డారు.
CM Revanth Reddy On Hydra: అక్రమార్కులు ఎంత గొప్పోల్లైన వదలిదేది లేదు..హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్
Arun Charagondaహైడ్రా అక్రమ నిర్మాణాలపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్...ఎంత గొప్పోలైన సరే.. కూల్చకుండా వదిలేది లేదు వార్నింగ్ ఇచ్చారు.
Case File Against Kodali Nani: కొడాలి నానిపై కేసు పెట్టిన ఆలూరు టిడిపి నేతలు, చంద్రబాబుని లోఫర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు
Hazarath Reddyమాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆలూరు టిడిపి నేతలు కేసు పెట్టారు. ఆలూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని టిడిపి నేతలు సిఐ కి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లోఫర్ అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసు పెట్టారు.
Manipur Unrest: డీజీపీ రాజీనామా చేయాల్సిందే, విద్యార్థుల నిరసనతో అట్టుడుకుతున్న మణిపూర్, రాజ్‌భవన్ ముట్టడికి యత్నంతో మళ్లీ కల్లోల పరిస్థితులు
Hazarath Reddyరాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర డీజీపీ, రక్షణ సలహాదారుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు
Ganesh Chaturthi 2024: వీడియో ఇదిగో, భక్తిని వదిలేసి రక్తిలో మునిగిన భక్తులు, తిరుపతి వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు, ఏడుగురుని అరెస్టు చేసిన పోలీసులు
Hazarath Reddyతిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు.
World's Largest iPhone: ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్, 6 అడుగుల ఐఫోన్‌ని చూశారా..ఆపరేటింగ్ వీడియో వైరల్
Arun Charagondaప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించిన బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్‌తో జతకట్టింది మైనీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Telangana Police: 11 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్‌కు చెక్కును అందించిన డీజీపీ జితేందర్ రెడ్డి..వీడియో
Arun Charagondaతెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి రూ.11,06,83,571ల విరాళంకు సంబంధించిన చెక్‌ని అందజేశారు డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్‌డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.
Special Police Force For Hydra: హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం
Arun Charagondaఓ వైపు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం వెనకగుడుగు వేయడం లేదు. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Mahbubnagar: దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి, మహబూబ్‌నగర్‌లో షాకింగ్ సంఘటన
Arun Charagondaదొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరంటు షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.