తాజా వార్తలు
MG Windsor EV: ఎంజీ మోటార్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ విడుదల, కేవలం రూ.10 లక్షలకే మార్కెట్లోకి...
VNSమోటార్ ప్రిస్మాటిక్ సెల్స్‌తో 38 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ పాక్ ద్వారా శక్తి అందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసే 331 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈవీ 4,295 మిల్లీమీటర్ల పొడవు, 1,652 మిల్లీమీటర్ల ఎత్తు, 1,850 మిల్లీమీటర్ల వెడెల్పు ఉంటుంది. వీల్‌బేస్ 2,700 మిల్లీమీటర్లు.
Attack on Female Doctor in Gandhi Hospital: వీడియో ఇదిగో, గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై దాడి, ఆందోళనకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు
Hazarath Reddyసికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై రోగి బంధువు దాడి చేశాడు. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. రోగి బంధువు లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు.
Student Bitten by Snake: వీడియో ఇదిగో, ప్రకృతి పిలిచిందని వెళ్లిన గురుకుల విద్యార్థిని కాటేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం
Hazarath Reddyపెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్‌ను గురుకుల సిబ్బంది కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.
IIT-Guwahati Dean Resigns: ఐఐటీ గౌహతిలో విద్యార్థి సూసైడ్, విద్యార్థుల ఆందోళనతో రాజీనామా చేసిన ఐఐటీ గౌహతి డీన్
Hazarath Reddyఅస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి సోమవారం హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాదిలో మూడో స్టూడెంట్ మరణించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా హాజరు తక్కువగా ఉండడంతో సుమారు 200 మందిని ఫెయిల్ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.
Dog Last Rites: పోలీస్ శాఖలో 8 ఏళ్ల పాటు సేవలందించిన కుక్క మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన నిజామాబాద్ పోలీసులు
Hazarath Reddyఅధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 8 ఏళ్ల పాటు సేవలు అందించిన డాగ్ గోల్డి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు డాగ్ గోల్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Bigg Boss Tamil 8 Promo: బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదల, కొత్త హోస్ట్‌గా అడుగుపెట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
Hazarath Reddyఎట్టకేలకు బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదలైంది. ఈ సీజన్‌లో, షో ఒక వినూత్నమైన ట్విస్ట్‌ని తీసుకువస్తుందని ప్రోమో తెలియజేస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా అడుగుపెడుతున్నారు.
Uttar Pradesh Shocker: యూపీలో ఘోర విషాదం, రీల్స్ తీస్తూ వేగంగా వచ్చిన రైలు కింద పడి పసిబిడ్డతో సహా తల్లిదండ్రులు మృతి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తున్నారు. అయితే వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ, ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వివరాలను వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర
Hazarath Reddyఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.
Andhra Pradesh: ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. అయినా నెట్టుకుంటూ వస్తున్నాం, గోదావరి జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyగతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘‘వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు
Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమే తగలబెట్టాడు, కర్ణాటకలో షాకింగ్ సంఘటన..వీడియో వైరల్
Arun Charagondaకర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు.
Goa Horror: గోవాలో దారుణం, 4 ఏళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం, ఇంటి పక్కన కూతురుతో ఆడుకుంటుండగా లోపలికి తీసుకెళ్లి అఘాయిత్యం
Hazarath Reddyగోవాలోని 29 ఏళ్ల బీహార్ యువకుడిని నాలుగేళ్ల యూరోపియన్ బాలికపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
Astrology: సెప్టెంబర్ 18 న గురుగ్రహం తిరోగమనం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకునే విధానంలో కొన్నిసార్లు తిరోగమనం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల తిరోగమనము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
Astrology: మంగళవారంరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి..దురదృష్టం వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఈరోజుల్లో కొనడం అంత మంచిది కాదు. దీనివల్ల త్రిదోషాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా మీకు ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది.
HMDA Services: హెచ్ఎండీఏ సేవలకు అంతరాయం , ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయిన ఆన్‌లైన్ సేవలు
Arun Charagondaహెచ్‌ఎండీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. డేటా ఓవర్ లోడ్ అయినట్లు నిన్న అర్ధరాత్రి గుర్తించారు అధికారులు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోరే చేసే ప్రయత్నాలు చేయగా దీంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
Astrology: సెప్టెంబర్ 21 లక్ష్మీనారాయణ యోగం..ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రతి గ్రహం కూడా ఎంతో ముఖ్యమైనది. సెప్టెంబర్ 21న బుధుడు, శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం. దీని కారణంగా కన్యరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.
Hero Jeeva Car Accident: తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొట్టిన కారు, క్షేమంగా బయటపడ్డ జీవ
Arun Charagondaతమిళ హీరో జీవా కారుకు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సేలం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరుగగా బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీ కొట్టింది జీవా కారు. ఈ , ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు హీరో జీవ.
Khammam: ఖమ్మంలో జిల్లాలో కేంద్ర బృందం, పంట నష్టంపై అంచనా, రైతులను కలిసిన కమిటీ సభ్యులు
Arun Charagondaఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చింది అరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం. కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి పంట నష్టంపై ఆరా తీసింది కేంద్ర బృందం.
Health Tips: బిర్యానీ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..జబ్బులను తగ్గిస్తుంది.
sajayaబిర్యానీ ఆకు అందరికీ తెలుసు. దీనిని మసాలా దినుసుగా వాడుతుంటాం. కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
SEMICON India 2024: ఈ దశాబ్ధం చివరికి 500 బిలియన్ డాలర్ల స్ధాయికి ఎలక్ట్రానిక్ రంగం, సెమీకాన్ ఇండియా 2024లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyగ్రేటర్ నోయిడాలో బుధవారం ఇండియా ఎక్స్పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. దేశీయంగా పెద్దసంఖ్యలో చిప్స్ తయారీపై భారత్ ప్రస్తుతం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు
Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
sajayaరాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం ద్వారా అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, BP పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి.