తాజా వార్తలు
Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyబెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.
PM Modi Ganesh Pooja AT CJI House: సీజేఐ చంద్రచూడ్ ఇంట గణపతి పూజ...సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్న ప్రధాని మోడీ..
Arun Charagondaసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో వినాయక చవిత ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజలో సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీజేఐ దంపతులు సాదర స్వాగతం పలికారు
MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్, పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టులో క్యాష్ పిటిషన్
Hazarath Reddyసత్యవేడు టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆదిమూలం. తాజాగా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.
Actress Hema On Rave Party: నటి హేమపై పోలీసుల ఛార్జ్‌షీట్, గతంలో డ్రగ్స్ తీసుకోలేదన్న వీడియో వైరల్
Arun Charagondaబెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని గతంలో వీడియో రిలీజ్ చేసిన నటి హేమ. తాజాగా బెంగళూర్ రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొనడంతో మరోసారి వైరల్‌గా మారుతోంది వీడియో.
Students Protest: పీఈటీ వేధింపులు తాళలేక విద్యార్థుల ధర్నా, మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీసి బెదిరిస్తోందని రోడ్డుపై బైఠాయింపు, పీఈటీకి వ్యతిరేకంగా నినాదాలు
Arun Charagondaసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా పీఈటీ జ్యోత్స్న ప్రవర్తిస్తోందని ఆరోపిస్తు రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు.
Bengaluru Rave Party: నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ఛార్జ్‌షీట్, 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణ
Arun Charagondaబెంగళూర్ రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఇక ఈ పార్టీని 9 మంది నిర్వహించారని, హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు.
Ganesh Chaturthi Special Dance Video: ఈ వీడియో చూస్తే ముగ్దులవడం ఖాయం, వినాయక మండపం ముందు లయబద్దంగా డ్యాన్స్ చేసిన యవతులు..వైరల్ వీడియో
Arun Charagondaవినాయక నవరాత్రుల సందర్భంగా కొందరు యువతులు ఎంతో లయబద్ధంగా డాన్స్ చేశారు. ఆ వినాయకుడే ముగ్థుడయ్యే విధంగా డాన్స్ వేశారంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cancer Patient Last Wish: దేవర సినిమా చూసి చనిపోతా..క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక, అప్పటివరకు బతికించండని విన్నపం
Arun Charagondaదేవర సినిమా చూసి చనిపోతా..సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండని ఓ క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక కోరాడు. టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్(19)కు బోన్ క్యాన్సర్ అని నిర్దారించారు డాక్టర్లు. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కౌశిక్.. దేవర సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించమని కోరారు. తన కొడుకు ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు
Attack On Female Doctor: వీడియో..గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌పై దాడి, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaసికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి కలకలం రేపింది. ఓ లేడి జూనియర్ డాక్టర్ చేయి పట్టుకుని , ఆమె ఆఫ్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు పోలీసులు.
Rain Alert: మరో వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షం ముప్పు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక!
Arun Charagondaఇప్పటికే కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Hot Car Death in US: తల్లి మద్యం మత్తులో.. ఎండ వేడి దెబ్బకి మూడేళ్ల బాలిక కారులో మృతి, కాలిఫోర్నియాలో విషాదకర ఘటన
Vikas Mఅమెరికాలోని కాలిఫోర్నియాలో తన తల్లి మద్యం మత్తులో ఉండగా కారులో వెనుక సీటులో కూర్చొని మూడేళ్ళ బాలిక మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడిమికి పసిబిడ్డ వడదెబ్బకు గురై మృతి చెందాడు. మహిళ అరెస్టు చేయబడింది.
Vande Bharat Train: సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని యువకుడు ఎందుకు పగులగొట్టాడో సమాధానం ఇదిగో..
Vikas Mవందేభారత్ రైలు ఉన్నది స్టేషన్ కాదని, ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని వెల్లడైంది. ఆ కుర్రాడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగి అని, పాడైపోయిన అద్దాన్ని మరో కొత్త అద్దంతో భర్తీ చేసేందుకు... పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది.
Ganesh Chaturthi: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ థీమ్‌తో వినాయక మండపం, ప్రతీ క్షణాన్ని రీక్రియేట్ చేసినట్టుగా మండపం, ఫోటో సోషల్ మీడియాలో వైరల్
Vikas Mఈ మూమెంట్‌కు సంబంధించిన థీమ్‌తో వాపిలో రూపొందించిన వినాయక మండపం భక్తులను విశేషంగా అలరిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు, భారత ఫీల్డర్లు ఆసక్తిగా చూస్తుండటం, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల కేరింతలు… ఇలా ప్రతీ క్షణాన్ని రీక్రియేట్ చేసినట్టుగా మండపాన్ని మలచడం విశేషం. దీన్నంతటినీ పై నుంచి వినాయకుడు కుర్చీలో కూర్చుని చూస్తున్నట్టుగా రూపొందించారు.
Sivaji: The Boss: రజనీకాంత్ శివాజీ ది బాస్ మళ్లీ థియేటర్‌లోకి, సెప్టెంబర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు
Vikas Mసూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార శ్రియ చరణ్ నటించి శివాజీ ది బాస్ (Sivaji: The Boss) సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రీ రిలీజ్ చేస్తామని ప్రకటించి నాలుగు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరో సారి రీ రిలీజ్ సిద్ధం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Samsung India Layoffs: శాంసంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలవరం, 200 మందిపై వేటు వేయనున్న టెక్ దిగ్గజం
Vikas Mశాంసంగ్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఆపరేషన్స్‌కు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ్యాపార వృద్ధి మందగించడం, వ్యయ నియంత్రణ, డిమాండ్ లేమి వంటి కారణాలతో ఉద్యోగులను కుదించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.
Uttar Pradesh Horror: జూదంలో ముగ్గురు బిడ్డల తల్లి అయిన భార్యను పణంగా పెట్టిన భర్త, ఓడిపోవడంతో స్నేహితులు ఆమెపై దారుణంగా లైంగిక దాడి
Hazarath Reddy21వ శతాబ్దం కంటే మధ్యయుగ కాలంతో సమానంగా ఉన్న ఒక సంఘటనలో, ఒక వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతున్నప్పుడు తన భార్య అయిన ముగ్గురు చిన్న పిల్లల తల్లిని పణంగా పెట్టాడు. ఆమెపై లైంగిక వేధింపులకు అనుమతించాడు
PM E Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త స్కీం, EV అంబులెన్సుల కోసం ప్రతీక ప్రోత్సహకాలు
VNSఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Aadhaar Card Update: దగ్గర పడుతున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు, ఈ స్టెప్స్ ఫాలో అయితే ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు
VNSమీ ఆధార్ కార్డు ఇంకా అప్‌డేట్ చేయలేదా? (Aadhaar Card Update) అయితే, వెంటనే ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీ ఆధార్ కార్డ్ దాదాపు 10ఏళ్ల క్రితం జారీ అయి ఇప్పటికీ అప్‌డేట్ చేయకపోతే.. ఈ సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా అవసరమైన మార్పులు చేసేందుకు అవకాశం ఉంది
Ayushman Bharat Scheme: వృద్దులకు గుడ్ న్యూస్, 70 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం
VNSసీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (Ayushman Bharat Scheme ) కింద బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. దాదాపు 4.5 కోట్ల కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwani Kumar) తెలిపారు.