తాజా వార్తలు
Harish Rao Arrest: పోలీసులతో తోపులాటలో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం, సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల, గంగుల సహా పలువురు నేతలు అరెస్ట్
VNSసైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు(BRS Leaders Arrest) చేశారు. హరీశ్‌రావు (Harish Rao), వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy), పల్లా రాజేశ్వర్‌రెడ్డితో (Palla Rajeswar Reddy) పాటు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని
Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది..వీటిపై భారీ తగ్గింపు, ఎస్బీఐ క్రెడిడ్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే!
VNSకొత్త మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు, ఇతర గాడ్జెట్లు ఏమైనా కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 (Amazon Great Indian Festival 2024) సేల్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం సేల్ వివరాలను వెల్లడించింది
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అధిక వేగంతో వెళ్తూ అదుపుతప్పి కారుపై పడిన కంటైనర్ లారీ, నలుగురు మృతి
Hazarath Reddyతిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4గురు మృతిచెందారు.
Python Swallows Calf Alive: ఆవు దూడను సజీవంగా మింగేసిన కొండ చిలువ, సగ భాగాన్ని మింగేసి మిగతా భాగాన్ని చుట్టేసి పడుకున్న పైతాన్
Hazarath Reddyఉత్తరప్రదేశ్ ఆగ్రా (Agra)లో భారీ కొండచిలువ (Python) ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది (Python Swallows Calf Alive). చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు.
Telangana Congress: బీఆర్ఎస్ భవన్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతల యత్నం, కౌశిక్ రెడ్డి చిత్రపటం దగ్దం
Arun Charagondaబీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. దీంతో బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, వారణాసి ఆశ్రమంలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉరివేసుకుని ఆత్మహత్య, వీళ్లే మా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో
Hazarath ReddyవారణాసిలోAndhra Pradeshకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వారిద్దరినీ ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ గా గుర్తించారు.
Sitaram Yechury Passes Away: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
Arun Charagondaసిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ఏచూరి.
Ganesh Chaturthi: డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీసే అర్థం వచ్చేలా వినాయకుడు, ఉస్మాన్‌గంజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహా గణపతి
Hazarath Reddyహైదరాబాద్‌లో ఉస్మాన్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. RG కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అఘయిత్యానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష వేయాలనే అర్థం వచ్చేలా మహా గణపతిని రూపొందించారు. దేశంలోనే మహిళలకు రక్షణ కావాలంటే కఠిన శిక్షలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Kanpur Horror: కాన్పూర్‌లో దారుణం, హైవేపై తల లేకుండా నగ్నంగా మహిళ మృతదేహం, ఆ పార్టులో దారుణంగా రక్తంతో తడిసి చేతులు, కాళు విరిగిపోయి..
Hazarath Reddyభయంకరమైన సంఘటనలో, కాన్పూర్‌లోని గుజైని ప్రాంతంలోని హైవేపై బుధవారం నాడు సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళ తల, నగ్న శరీరం కనుగొనబడింది. మున్నా తీరా సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
CPL 2024: దంచికొట్టిన డికాక్, వీడియో చూస్తే షాకవడం పక్కా!
Arun Charagondaకరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్వింటర్ డికాక్ అదరగొట్టాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డికాక్ 48 పరుగులతో రాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
West Bengal: ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద బ్యాగు కలకలం, బాంబు స్వ్కాడ్‌తో పోలీసుల తనిఖీలు, డాక్టర్ల షరతులను తిరస్కరించిన మమతా సర్కార్
Arun Charagondaదేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద డాక్టర్ల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద ఇవాళ ఓ బ్యాగు అనుమానస్పదంగా కనిపించడం కలకలం రేపింది. డాక్టర్లు నిరసనలు చేస్తున్న శిబిరం వద్ద ఓ బెంచీపై బ్యాగును గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
MLA Padi Kaushik Reddy: తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో
Arun Charagondaతనపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని..దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాంధీకి మంగళహారతులతో స్వాగతం పలికేందుకు తాము ఉంటే కోడిగుడ్లు, టమోటోలతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు.
Harishrao On Kaushik Reddy Issue: కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన హరీశ్ రావు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్న, ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్..
Arun Charagondaఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. గేట్లు, గోడ దూకి మరి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి.
MLA Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నీది మనిషి జన్మేనా? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ అంటూ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు
Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటో, కోడిగుడ్లతో దాడి, అరికెపూడి గాంధీ అనుచరుల బీభత్సం, కౌశిక్ ఇంటికి బయల్దేరిన హరీశ్ రావు..వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు సవాల్, ప్రతిసవాల్‌కు దిగగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలు దేరారు గాంధీ. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pocharam Vs Ravinder Reddy: పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అవాక్కయిన పోలీసులు..వీడియో
Arun Charagondaఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బాన్సువాడ - వర్ని పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు, నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Shocker: వినాయక మండపం వద్ద డీజే సౌండ్ గొడవ, కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్, సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పిన వినకపోవడంతో కత్తితో దాడి.. వీడియో
Arun Charagondaహిందూపురంలో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించాడు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని లక్ష్మీపురంలో శ్రీహరి అనే వ్యక్తి కత్తితో బీభత్సం సృష్టించాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, వినాయకుడి మండపం వద్ద డీజే సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పినా వినకపోవడంతో కత్తికి పనిచెప్పాడు
Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరదలతో ఇంకా తీరని కష్టాలు, ప్రభుత్వం అందించే ఆహారం కోసం ఎగబడ్డ జనాలు
Hazarath Reddyవిజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి వెలిగించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు.
Arekapudi Gandhi Vs Kaushik Reddy: ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా రాజకీయాలు మారిపోయాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు గాంధీ.
Fake Whatsapp Calls Alert: మీ కూతురు కిడ్నాప్ అంటూ వాట్సప్ కాల్స్, అలర్ట్ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్, అలాంటివి నమ్మవద్దని హెచ్చరిక
Hazarath Reddyస్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.