తాజా వార్తలు

Jayam Ravi Divorce: భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి, డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ తప్పడం లేదని వెల్లడి

Vikas M

హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.

Lucknow Shocker: లక్నోలో దారుణం, కులం పేరుతో దూషిస్తూ దళిత బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతంలో శనివారం రాత్రి 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఇటుకలతో కొట్టారు. మోమో తినేందుకు అస్తీ క్రాసింగ్‌ సమీపంలో ఉండగా బాలికపై దాడి జరిగింది. దుండగులు కుల దూషణలతో ఆమెను ఇటుకలతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు.

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్‌ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.

Monkeypox in India: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

భారత్‌లో తొలి మంకీపాక్స్ (Mpox) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ (monkeypox) సోకిందని వెల్లడించింది.

Advertisement

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

Hazarath Reddy

ఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.

Hari Babu Kambhampati: కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అనారోగ్యం

Hazarath Reddy

మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి.

sajaya

సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు. డబ్బు ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అయితే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని అనుగ్రహం చేసుకోవడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు.

Advertisement

Telugu States Rains: బంగాళాఖాతంలో గంటకు 10 కి.మీ.వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

ప్రస్తుతం వాయుగుండం ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10 కి.మీ. వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు.

Astrology: సెప్టెంబర్ 23 సూర్యుడు, బుధుడు కన్యరాశిలోకి ప్రవేశం..ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి నష్టాలు, కష్టాలు తప్పవు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 23న బుధుడు ఉదయం 10 గంటలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని జీవితాల్లో మార్పులు వస్తాయి.

Astrology: సెప్టెంబర్ 14న సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఈ రెండు యోగాల వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజు పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈనెల 14వ తేదీన యాదృచ్ఛికంగా రెండు యోగాలు కలయిక వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Health Tips: అర్జున బెరడులో ఉన్న ఔషధ గుణాలు తెలుసా..ఈ వ్యాధుల నుండి బయటపడతారు.

sajaya

అర్జున బెరడు అర్జును బెరడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మనము ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాలను తగ్గించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

Advertisement

Health Tips: మహిళలు సంవత్సరానికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

sajaya

ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాలు చేస్తూ ఉంటారు.

Health Tips: అధిక బీపీతో బాధపడుతున్నారా..అయితే ఈ నాలుగు పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.

sajaya

ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ బీపీ సమస్య ఉన్నవారికి గుండె సంబంధ, మెదడుకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Mpox in India: భారత్‌లో మంకీపాక్స్‌ కేసు, వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఓ ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు.

Tamil Nadu Road Accident: తమిళనాడులో తీవ్ర విషాదం, వినాయకుడి ఉరేగింపులో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

తమిళనాడులోని తేని జిల్లాలో గణేశ చతుర్థి విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్సవ ఊరేగింపు సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా వాహనం ఒక్కసారిగా బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

Rahul Gandhi, Praniti Shinde To Get Married? రాహుల్‌ గాంధీ పెళ్లిపై లేటెస్ట్ న్యూస్, సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్‌ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా..కారణాలు,చికిత్స తెలుసుకుందాం.

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యం పైన సరైన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా సూర్యకాంతి సరిగ్గా లభించదు

Telangana Politics: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..

Hazarath Reddy

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.

MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని‌ వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు

Hazarath Reddy

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ పోలీసులు భావించారు..

Advertisement
Advertisement