తాజా వార్తలు
Telangana Shocker: వీడియో ఇదిగో, ఇన్‌స్టాలో పరిచయమైన విద్యార్థిని హోటల్ రూములో బంధించి 20 రోజులుగా అఘాయిత్యం, రక్షించిన షీ టీమ్
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు
Hazarath Reddyఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అక్కడ కొండ కాలువ పొంగి పొర్లుతోంది.రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద కొండ కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది.
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, కొల్లేరు సరస్సులోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వాహనం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyకొల్లేరు సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే కామినేనికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం వద్ద కొల్లేరులోకి కామినేని శ్రీనివాస్ వాహనం దూసుకెళ్లింది. అధికారులు, నాయకుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
Red Alert for Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్, మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Hazarath Reddyబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Road Accident Video: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తూ బ్రిడ్జిపై నుంచి కిందపడి పోయిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ - నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Gujarat Floods: వీడియో ఇదిగో, నదిలోకి కొట్టుకుపోయిన కారు, 2 గంటల పాటు కారు పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు, భారీ వర్షాలకు గుజరాత్‌లో పొంగిపొర్లుతున్న నదులు
Hazarath Reddyభారీ వర్షాలకు గుజరాత్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది.
Karnataka: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో ఆటో కింద పడిపోయిన తల్లి, దృశ్యాన్ని చూసిన కూతురు షాక్ నుంచి తేరుకుని వెంటనే చేసిన సాహసం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో ఆటో కింద చిక్కుకున్న తల్లిని కాపాడుకునేందుకు బాలిక ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది.కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిన్నిగోళి రామనగర్ లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ప్రయత్నించింది ఓ తల్లి..
Murder Caught on Camera: నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపంజాబ్‌లోని పాటియాలాలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. కరణ్ అనే 22 ఏళ్ల యువకుడిని మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి, దాడి చేసి, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచినట్లు కెమెరాలో చిక్కుకుంది.
C.V. Anand: డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం, హైదరాబాద్ కమిషనర్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం, మొన్నటి వరకూ సీపీగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Thefting Ganesh Laddu: ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Accident in Adilabad: టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraఆదిలాబాద్ లోని నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది.
Red Alert for Budameru: ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక
Rudraబుడమేరుకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
Clay Craftsman Ganesh: మట్టి గణపతిని చూశాం.. ఇప్పుడు కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడండి మరి..! (వీడియో ఇదిగో)
Rudraపర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే.
Fire Accident in Jagadgirigutta: జగద్గిరిగుట్టలోని ఉడ్ షాపు గోదాములో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో
Rudraహైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహాదేవాపురంలోని శ్రీ సాయి ఎంటర్ ప్రైజెస్ ఉడ్ షాపు గోదాములో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Chocolate Ganesha: తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)
Rudraవెరైటీ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు గణనాథులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చాక్లెట్ వినాయకుడు కొలువుదీరాడు.
Heavy Rains in Coastal AP: ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు
Rudraభారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
Air Quality: మన నల్గొండలో స్వచ్ఛమైన గాలి.. కేంద్ర ప్రభుత్వం అవార్డు.. అసలెందుకు ఈ అవార్డు ఇచ్చారంటే?
Rudraపెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, అడవుల నరకివేత వెరసి వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గాలి నాణ్యత పడిపోతున్నది. అయితే, గాలి నాణ్యత మెరుగుపరచడంలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది.
Join India, We Consider You Our Own Unlike Pakistan: వచ్చి భారత్ లో చేరండి! పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు రాజ్ నాథ్ పిలుపు, జమ్మూకశ్మీర్ ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు (వీడియో ఇదుగోండి)
VNSపాకిస్థాన్ అదనపు సొలిసిటర్ జనరల్ ఆ దేశ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారని, పీవోకే (Pakistan-Occupied Kashmir) భూమిగా అందులో పేర్కొన్నట్లు తెలిపారు. ‘పాకిస్థాన్ మిమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తోంది. అయితే భారత్ ప్రజలు మిమ్మల్ని అలా పరిగణించరని పీవోకే నివాసితులకు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని మా స్వంతంగా పరిగణిస్తాం. వచ్చి మాతో చేరండి’ అని అన్నారు.
Gujarat Floods: గుజరాత్ లో వరదల్లో ఒకటిన్నర కిలోమీటర్లు కొట్టుకుపోయిన కారు, వాహనం పై భాగంపైకి దంపతులిద్దరూ ఎక్కి హాహాకారాలు (వీడియో ఇదుగోండి)
VNSభారీ వర్షాలతో గుజరాత్‌లో (Gujrat Rains) నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట (Couple).. వాహనంతో సహా నదిలో కొట్టుకుపోవడం కలవరపరిచింది. కిలోమీటరుపైగా దూరం వెళ్లిన ఆ వాహనం ఓ చోట నిలిచిపోయింది.
BJP Order to Brij Bhushan: ఇకపై వారిపై నోరెత్తొద్దు! బ్రిజ్ భూషణ్ కు బీజేపీ అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్, హర్యానా ఎన్నికల వేళ కీలక నిర్ణయం
VNSకాంగ్రెస్ పార్టీలో చేరిన ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు (Brij Bhushan) ఆ పార్టీ వార్నింగ్ ఇచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారిపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించింది. బ్రిజ్ భూషణ్ సింగ్ తమను వేధించినట్లు మహిళా రెజ్లర్లు గత ఏడాది ఆరోపించారు.