తాజా వార్తలు
New Virus Discovered In China: చైనాలో మరో ప్రాణాంతర వైరస్ గుర్తింపు, నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వైరస్, మంగోలియాలో పలువురిలో వైరస్ నమూనాలు
VNSచైనాలో మరో కొత్త రకం వైరస్ (New Virus) బయటపడింది. వెట్‌ల్యాండ్ (WELV) అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు. ఈ వెట్‌ల్యాండ్ వైరస్‌ను తొలుత 2019లో గుర్తించారు. మంగోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ 61 ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యాడు.
Heavy Rain Alert For Telangana: తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి! మూడు రోజుల పాటూ అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఐఎండీ అలర్ట్ జారీ
VNSలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్ సహా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఆదిలా
Andhra Pradesh: వినాయక చవితి వివాదం, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు..వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం లో వినాయక చవితి సందర్భంగా ఇద్దరు యువకుల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Variety Ganesh Idols: వెరైటీ గణనాథులు, ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు..వీడియో ఇదిగో
Arun Charagondaవరంగల్ నగరంలో ఈసారి వెరైటీ గా గణనాథులు మండపంలో కొలువుదీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్టించారు. అందులో భాగంగా వరంగల్ రామన్నపేట లో బాదంపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాధుని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Karimnagar: ఆ ముగ్గురిని కలిపిన వినాయకుడు, ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు, ఆప్యాయ పలకరింపు..ప్రత్యేక పూజలు
Arun Charagondaకరీంనగర్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు - నిప్పులా ఉండే ఆ ముగ్గురు నేతలు కలిశారు. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలే కాదు వ్యక్తిగత విమర్శలు చేసుకునే నేతలంతా ఒక వేదికపై కలిశారు. ఇందుకు వినాయకచవితి వేదికైంది.
CM Revanth Reddy: ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం
Arun Charagondaఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేశారు సీఎం.
Adilabad: వరదల్లో కొట్టుకుపోయిన రైతులు...చివరికి!
Arun Charagondaఆదిలాబాద్ జిల్లాలో శనివారం ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు తెరవడంతో పెండల్ వాడ వాగులో కొట్టుకుపోయారు రైతులు. చివరికి క్షేమంగా బయటపడ్డారు రైతులు.
Astrology: సెప్టెంబర్ 9 శని గ్రహం సింహ రాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కొన్నిసార్లు అదృష్టాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. శని గ్రహం సెప్టెంబర్ 9న సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని ఆశ చక్రాల్లోనూ సానుకూల మార్పులు కనిపిస్తాయి.
Astrology: గురు గ్రహం మిధున రాశిలోకి సంచారం..కారణంగా ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.
sajayaగురుగ్రహం అత్యంత ప్రభావంతమైనది ,అత్యంత శుభకరం. అందుకే ఈ రాశిని దేవతలకు గురువుగా పిలుస్తారు. గురు గ్రహం సెప్టెంబర్ 19వ తేదీన వృషభ రాశి నుండి మిధున రాశిలోకి వెళుతుంది.
Hydra Demolition: హైడ్రా కూల్చివేతల వద్ద హైడ్రామా, పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తుల హల్‌చల్, చెరువులో నిర్మాణాలను పూర్తిగా కూల్చేసిన హైడ్రా
Arun Charagondaహైదరాబాద్.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఘటనా స్థలంలో పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందిన 15 రోజుల్లోగా తొలగించకుంటే హైడ్రానే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.
Cyber Crime: అన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని తమ్ముడి ఖాతాలో డబ్బు మాయం, నిజామాబాద్ జిల్లాలో ఘటన
Arun Charagondaఅన్న బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని నమ్మించి...తమ్ముడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు కోట్టేశారు కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో ఈ ఘటన జరిగింది. తమ్ముడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 94 వేలు మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Astrology: సెప్టెంబర్ 10న కుజుడు మృగశిర నక్షత్రం నుండి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు చాలా ముఖ్యమైన గ్రహం. సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు మృగశిర నక్షత్రం నుండి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు దీనివలన అన్ని రాశులు ప్రభావితం అవుతాయి.
Health Tips: ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
sajayaఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న పెద్ద అందరు కూడా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్. ఆలుగడ్డతో తయారు చేసిన ఈ స్నాక్స్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయ తినకూడదు.
sajayaఉసిరికాయ మన ఆరోగ్యానికి సంజీవని గా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరం. అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఈ ఉసిరికాయను తీసుకోకూడదు.
Health Tips: ఉదయాన్నే ఈ అలవాట్లు చేసుకుంటే ఎక్ససైజ్ లేకుండానే బరువు తగ్గుతారు.
sajayaఆరోగ్యకరమైన శరీరం కావాలని ఎవరికి ఉండదు. మనము ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలని బరువు తగ్గాలని కోరుకుంటాం. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా మన జీవనశైలిలో మార్పులు కారణంగా దాన్ని అనుసరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది
Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవం, వరద బాధితులకు రూ. కోటి విరాళం
Arun Charagondaఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నికయ్యారు. తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం అని తెలిపారు చిన్ని.
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.
Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా, సంగారెడ్డిలో కాటసాని అక్రమ కట్టడాలపై కొరఢా..వీడియో
Arun Charagondaమాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.
Siddipet Shocker: సిద్దిపేట జిల్లాలో దారుణం, మగ శిశువును చెత్తలో పడేసిన దుర్మార్గులు..వైరల్ వీడియో
Arun Charagondaసిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు దుర్మార్గులు. శిశువు అరుపులు వేణి గమనించిన స్థానికులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.
Actor Brahmaji On Jagan: జగన్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు, ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందన్న నటుడు బ్రహ్మాజీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి
Arun Charagondaతన ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని వెల్లడించారు నటుడు బ్రహ్మాజీ. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్టుపై స్పందించిన బ్రహ్మాజీ.. జగన్‌పై తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని వెల్లడించారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని వెల్లడించారు.