తాజా వార్తలు

Manchu Avram: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు, కన్నప్పలో తిన్నడుగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్

Vikas M

Pakistan: వీడియో ఇదిగో, తమ జాతి కాదని 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పది వాహనాలకు నిప్పు, పాకిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఉగ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు.

Ladakh Gets 5 New Districts: లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 5 కొత్త జిల్లాలతో మెరుగైన పాలన అందుతుందని వెల్లడి

Hazarath Reddy

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌‌(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.

Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి..ఈ మూడు ఆహారాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.

sajaya

మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య గర్భాశయవాపు. దీని ద్వారా గర్భశయంలో కనుతులు ఏర్పడతాయి. పిసిఒఎస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. మోనోపాజ్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

Health Tips: ప్రతిరోజు ఒక స్పూన్ అవిస గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.

sajaya

అవిస గింజలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Ladakh Gets 5 New Districts: మోదీ సర్కారు సంచలన నిర్ణయం, లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజలు

Hazarath Reddy

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్త జిల్లాల పేర్లను కూడా అమిత్ షా ప్రకటించారు.జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ థాంగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు, సమయస్ఫూర్తితో పట్టాలపై పడుకుని ప్రాణాలు కాపాడుకున్న మహిళ

Hazarath Reddy

గూడ్స్ రైలు ఆమె శరీరం మీదుగా వెళ్లడంతో ఓ మహిళ తప్పించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్‌ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్‌ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ రావడంతో పట్టాల పై సదరు మహిళ అలాగే పడుకుంది.

Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో, లిఫ్ట్ ఉందనుకుని కాలు ముందుకు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఉందనుకుని ప్రమాదవశాత్తూ అడుగు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడిపోయి అక్కడికక్కడే సమీల్ల బైగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, గుడిలో దేవుడికి దండం పెట్టి నగలను దోచుకెళ్లిన దొంగ, ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్

Hazarath Reddy

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మధ్యప్రదేశ్‌లోని గుణలోని హనుమాన్ టేక్రి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం యొక్క తేదీని ధృవీకరించలేదు. గుడిలోనే చోరీకి పాల్పడటమే కాకుండా, ఆలయాన్ని దోచుకునే ముందు నిందితులు చేతులు జోడించి దండం పెడుతున్న ఘటన వైరల్‌గా మారింది.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరు జిల్లాలో దారుణ హత్య, పాత నేరస్థుడు కత్తి రవిని కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలో నేరస్తుడి హత్య కలకలం రేపింది. రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో పాత నేరస్థుడు కత్తి రవి దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కత్తి రవిని ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Telangana: దారుణం, ఆస్తిని కాజేసి తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన నలుగురు కొడుకులు, ఆకలి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కన్న కొడుకులు అన్నం పెట్టడం లేదంటూ కని పెంచిన తల్లి పోలీసు గడపతొక్కిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వకు నలుగురు సంతానం. పిల్లలకు పెళ్లిళ్లు చేసి, ఆస్తి సైతం పంచేసింది వృద్ధురాలు.

‘Mufasa: The Lion King’ Telugu Trailer: ముఫాసా: ది లయన్ కింగ్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు, దుమ్మురేపుతున్న ట్రైలర్ ఇదిగో..

Hazarath Reddy

రాబోయే డిస్నీ చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్స్ తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు ముఫాసాకు తన గాత్రాన్ని అందించారు . విజువల్‌గా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా బ్యాక్‌స్టోరీని పరిశోధిస్తూ ఐకానిక్ కథను తిరిగి రూపొందించడానికి సెట్ చేయబడింది.

Advertisement

Italian Thief Viral Story: బుక్ ను చదువుతూ నిజంగానే బుక్కయిపోయాడు.. చోరీకి వచ్చిన దొంగను ఆకర్షించిన పుస్తకం.. అలాగే చదువుతూ ఉండిపోయిన దొంగ.. ఆ తర్వాత ఏమైందంటే?

Rudra

ఇటలీ రాజధాని రోమ్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చోరీ కోసం ఓ ఇంట్లోకి వచ్చిన ఓ దొంగ (38)ను ఆ ఇంట్లోని టేబుల్‌ మీద ఉన్న ఓ పుస్తకం ఎంతగానో ఆకర్షించింది.

Sri Krishna Janmashtami Wishes In Telugu: నేడే శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈ పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ Whatssapp, Facebook, Instagram ద్వారా పంపండి..

Rudra

హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" ఇంకా.. "అష్టమి రోహిణి" అని కూడా అంటారు.

Accident in Hyderabad: దవాఖానకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలోని బేగంపేట ఫ్లైఓవర్ వద్ద బైక్‌ పై వెళ్తున్న తండ్రి కూతుర్లను ఓ టెంపో వాహనం ఢీకొట్టింది.

Happy Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్ట‌మి స్పెష‌ల్‌.. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వేసిన ఈ అద్భుత క‌ళాఖండం అదరహో..!

Rudra

నేడు శ్రీకృష్ణ జన్మాష్ట‌మి. దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కృష్ణాష్టమి సంద‌ర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఓ అద్భుత‌మైన క‌ళాఖండానికి ప్రాణం పోశారు.

Advertisement

Viral Video: అదృష్టమంటే ఈమెదే.. రైలు కిందపడినా ఎలా సురక్షితంగా బయటపడిందో మీరూ చూడండి. ఎక్కడో కాదు మన వికారాబాద్ లోనే..!

Rudra

అదృష్టం అనేది జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది అంటారు. ఈ మహిళకు కూడా అలాగే అనుకోవచ్చు. ఈ వార్త చదివాక అదృష్టమంటే ఈమెదే అని మీరు అనకుండా ఉండలేరు.

Fake Railway TTE: డబ్బుల సంపాదనకు అడ్డదారి.. రైళ్లలో నకిలీ టీటీఈ అవతారమెత్తిన మహిళ.. రెడ్ హ్యాండెడ్‌ గా ఎలా దొరికిందంటే?? (వీడియోతో)

Rudra

ఈజీగా మనీ సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కి అంతే ఈజీగా పట్టుబడుతూ ఉంటారు. రైలు ప్రయాణికుల నుంచి ఈజీగా మనీ కొల్లగొట్టాలని ఓ కిలాడీ లేడీ నకిలీ టీటీఈ అవతారమెత్తింది.

Fined For Driving Car Without Helmet: ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం

Rudra

పోలీసులు చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వార్త కూడా మాకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ చదివేయండి. హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ లో వెలుగులోకి వచ్చింది.

Sri Krishna Janmashtami Wishes In Telugu: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ Whatssapp, Facebook, Instagram ద్వారా పంపండి..

sajaya

ఈసారి కృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26, సోమవారం జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి మరింత ప్రత్యేకం కానుంది. కృష్ణ జన్మాష్టమి నాడు రెండు శుభ యోగాలు ఏర్పడతాయి.

Advertisement
Advertisement