తాజా వార్తలు

Telangana Tulsi Reddy: 'మౌంట్ ఎల్బ్రస్‌'పై తెలంగాణ వాసి, 5642 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన తులసిరెడ్డి

Arun Charagonda

మౌంట్ ఎల్బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించారు తెలంగాణ వాసి. ఈనెల 15న యూరప్ ఖండంలోని 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 4 రోజుల్లో పర్వతాన్ని అధిరోహించారు తులసిరెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట్ తులసిరెడ్డి స్వస్థలం.

Health Tips: ఖాళీ కడుపుతో కలబంద తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

sajaya

కలబంద ఆరోగ్యాల గని. దీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఒక సంజీవని అని చెప్పవచ్చు

Medak Rains: మెదక్‌లో దంచికొట్టిన వాన, వర్షంలో కొట్టుకు పోయిన బైకులు, బైకుల కోసం పరుగెత్తిన వాహనదారులు..వీడియో వైరల్

Arun Charagonda

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. మెదక్ పట్టణంలో గంటన్నర పాటు ఏకధాటిగా కురిసింది వర్షం. దీంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది వర్షపు నీరు. వర్షంలో బైకులు కొట్టుకుపోగా బైకుల కోసం పరిగెత్తారు వాహనదారులు. మెదక్ లో అత్యధికంగా 12.6 సెం. మీ, పాతురులో 8.6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లాలో 9 సెం. మీ, సంగారెడ్డి జిల్లాలో 6 సెం. మీ వర్షపాతం నమోదు అయింది.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండె జబ్బులు కావచ్చు జాగ్రత్త.

sajaya

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుకు గురవుతున్నారు. వీటి లక్షణాలు మనం సరైన సమయంలో గుర్తించడం ద్వారా మనము గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.

Advertisement

Telangana: వివాహేతర సంబంధం, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ది చేసిన బంధువులు, వీడియో వైరల్

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం ముచ్చర్ల గ్రామంలో వివాహేతర సంబంధం బయటపడింది. గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇది గ్రహించిన బంధువులు గంభీరావుపేటలో వివాహిత, శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

CM Siddaramaiah In MUDA land Scam Case: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్..ముడా కుంభకోణంలో ఆరోపణలు, విచారణకు గవర్నర్ అమోదం

Arun Charagonda

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలిందిమైసూరు నగరాభివృద్ధి ప్రాదికార (ముడా) కుంభకోణంలో ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా ఇప్పుడు అది ఏకంగా కర్ణాటక సీఎంకే తాకింది. ఈ నేపథ్యంలో ఆరాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Health Tips: కాళ్లు చేతుల్లో తిమ్మిర్లా..అయితే మీకు విటమిన్ బి12 లోపం కావచ్చు.

sajaya

మన శరీరానికి బి12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించే ఎర్ర రక్త కణాల ఏర్పాట్లు ఇది సహాయపడుతుంది. ఇది మన శరీరం ఏర్పడేటప్పుడు DNA ,RNAఏర్పడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Turkey parliament: పార్లమెంట్‌లో రక్తాలు వచ్చేలా కొట్టుకున్న ఎంపీలు, పలువురు ఎంపీలకు తీవ్ర గాయాలు, వీడియో వైరల్‌

Arun Charagonda

టర్కీ పార్లమెంట్‌లో ఎంపీల గొడవ రక్తపాతానికి దారి తీసింది. మాట మాట పెరిగి రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఎంపీలు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడంతో గొడవ ప్రారంభమైంది. జైలుకి వెళ్లొచ్చి పార్లమెంట్ పరువు తీశావ్ అంటూ ప్రతిపక్ష నేతపై కొంత మంది దాడి చేయగా ఈ దాడిలో పలువురు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్‌ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Vinesh Phogat Mother: వినేశ్ ఫోగట్ ఎప్పుడూ మాకు ఛాంపియనే, ప్రజల హృదయాలను గెలచుకుందన్న తల్లి ప్రేమలత

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరి అధిక బరువు కారణంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫొగట్ తల్లి ప్రేమలత స్పందించారు. వినేశ్‌ ఎప్పటికి మాకు ఛాంపియనే, ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చారన్నారు. బంగారం పతకం సాధించకపోయినా అంతకంటే ఎక్కువ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు.

Kolkata Doctor Rape-Murder: కోల్‌ కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్.. హతురాలి శరీరంలో దొరికిన ఆ 150 గ్రాములు వీర్యం కాదట.. ఫోరెన్సిక్ నిపుణులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ కథనం

Rudra

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లైంగిక దాడికి గురైన ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందంటూ ఇటీవల పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

Hyderabad Shocker: భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేసిన భర్త, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేశాడు ఓ శాడిస్టు భర్త. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని హుడా కాలనీలో భార్య జ్యోతి(30)ను కత్తితో పొడిచాడు భర్త. తీవ్ర గాయాలతో బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Feathers in Chicken Curry: కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ లో బయటపడిన నిర్లక్ష్యం (వీడియో)

Rudra

ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేసి, జరిమానాలు వేసినా, హోటల్స్ లైసెన్స్ రద్దు చేసినా మిగతా హోటల్స్ నిర్వాహకుల తీరు మారట్లేదు.

Accident in Nirmal: ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పసిపాప సహా ముగ్గురికి తీవ్ర గాయాలు.. భైంసా పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది.

Viral Video: ముంబై - అటల్‌ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

Rudra

ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారినట్టు కనిపిస్తున్నది. చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో

Rudra

మానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు.

Advertisement

Attack on Harish Rao Office: సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్

Rudra

మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన రుణమాఫీ సవాళ్లు ఫ్లెక్సీలను దాటి దాడుల వరకూ చేరుకున్నది.

Sabarmati Express Derailed: సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం.. ఇంజిన్‌ ను ఢీకొన్న వస్తువు.. పట్టాలు తప్పిన 22 బోగీలు.. ప్రయాణికులు సేఫ్.. ట్రాక్ మీదకు ఆ మిస్టరీ వస్తువు ఎలా వచ్చింది?

Rudra

వారణాసి-అహ్మదాబాద్ మధ్య నడుస్తున్న సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ కు పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఉత్తర ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పై ఉన్న ఓ వస్తువును సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఇంజిన్ ఢీకొట్టింది.

Muhammad Yunus Dials PM Modi: బంగ్లాదేశ్ లో హిందువులపై జ‌రుగుతున్న దాడులపై స్పందించిన‌ తాత్కాలిక ప్ర‌భుత్వం. దాడులు జ‌రుగ‌కుండా చూస్తాం! ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన యూనుస్ ఖాన్

VNS

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతకు అన్ని చర్యలూ చేపడతామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) భరోసా ఇచ్చారు. మహ్మద్‌ యూనస్‌ తనకు ఫోన్‌ చేసి ఈ మేరకు హామీ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ITR Refund Scam: ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేశారా? అయితే మీరు మోస‌పోయే అవ‌కాశ‌ముంది, ఆ మెసేజ్ వ‌స్తే రిస్క్ లో ప‌డ్డ‌ట్లే

VNS

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు (Tac returns) పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్‌ రీఫండ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.

Advertisement
Advertisement