India

Manchu Family: తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మంచు ఫ్యామిలీపై కేసులు నమోదు, ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

తిరుపతి జిల్లా చంద్రగిరిలో మంచు ఫ్యామిలీ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదు నేపథ్యంలో కేసు రిజిస్టర్ చేశారు.

Saif Ali Khan stabbed: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు..బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్, వీడియో ఇదిగో

Arun Charagonda

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్నారు ముంబై పోలీసులు.

Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు... ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య, ముగ్గురు నిందితుల అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్యకు పాల్పడ్డారు దుండగులు

Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Arun Charagonda

నార్సింగి జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల 11న ఇద్దరిని హత్య చేసిన నిందితుడు.

Advertisement

Afzal Gunj Gun Fire Case: అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన.. 8 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు, నిందితులు రాయ్‌పూర్‌కి చెందిన వారిగా గుర్తింపు

Arun Charagonda

అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కి చెందిన వారిగా గుర్తించారు.

Hari Hara Veera Mallu First Song: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ 'మాట వినాలి' వ‌చ్చేసింది.. ప‌వ‌న్ పాడిన పాట‌ను విన్నారా? (వీడియో)

Rudra

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటిస్తోంది.

Hyderabad: నాంపల్లి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు.

Snake In Toddy Bottle: కల్లు సీసాలో కట్ల పాము...నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వెంటనే కల్లు సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.

Advertisement

Robbery In Ponnala Lakshmaiah House: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ.. నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

Rudra

సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ఇండ్లకు కూడా కన్నం వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.

CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ సింగపూర్ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత సంస్కృతిపై ప్రత్యేక అభిరుచి కలిగిన వివియాన్ బాలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Road Accident In Chittoor: చిత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 13 మందికి తీవ్రగాయాలు

Rudra

చిత్తూరు శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 20 అడుగులు జారుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ లోకి బస్సు చొచ్చుకెళ్లిపోయింది.

Sankashti Chaturthi 2025: సంకష్టహర చతుర్థి నేడు.. ఈ శుభ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ ను వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా తెలియజేయండి.

Rudra

నేడు సంకష్ఠి చతుర్థి. ఈ రోజున, గణేశుడిని, చంద్రుడిని, మాతా శకటాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున గణపతిని ఎవరు పూజిస్తారో వారి జీవితంలోని అన్ని కష్టాలు నివారిస్తాయని భక్తుల విశ్వాసం.

Advertisement

Goa Horror: గోవా హోటల్ లో దిగిన జంటకు భయానక అనుభవం.. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా కిటికీ నుంచి చూసిన ఓనర్

Rudra

గోవా హోటల్ లో దిగిన ఓ జంటకు భయానక అనుభవం ఎదురైంది. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా ఆ హోటల్ ఓనర్ కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఆమె భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చింది.

Fire Accident In Filmnagar: ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే? (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Road Accident In Shirdi: షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Rudra

మహారాష్ట్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు.

Sankashti Chaturthi 2025 Wishes In Telugu: నేడు సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

Sankashti Chaturthi 2025 Wishes In Telugu: మాఘమాసంలోని చతుర్థి తేదీని సంకష్ఠి చతుర్థి అంటారు. ఈ తేదీని తిల్ చతుర్థి, మాఘి చతుర్థి మరియు సకత్ చౌత్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున, గణేశుడిని, చంద్రుడిని, మాతా శకటాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున గణపతిని ఎవరు పూజిస్తారో వారి జీవితంలోని అన్ని కష్టాలు నివారిస్తాయని భక్తుల విశ్వాసం.

Advertisement

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

VNS

ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను (Vizag Steel Plant) నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి (Kumara Swamy) శుక్రవారం వెల్లడించే అవకాశముంది.

Sukumar Wife Thabitha Cried On Stage: సినిమా కోసం గుండు కొట్టించుకున్న సుకుమార్ కుమార్తె, ఆ ఘటన తలచకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టిన భార్య

VNS

తన కూతురు గుండు గీయించుకోవడం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సాంగ్స్, తను హెయిర్ షేవ్ చేసుకున్నది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను. తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు. తనని చూసి గర్వపడుతున్నాను. టీన్స్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా తన హెయిర్ షేవ్ చేసుకోడానికి ఒప్పుకోదు. కానీ తను చేసింది.

Kareena Kapoor Khan Releases Statement: చాలా కష్ట సమయంలో ఉన్నాం..దయచేసి అలా చేయొద్దు! సైఫ్‌ అలీఖాన్‌పై హత్యాయత్నం గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్‌

VNS

సైఫ్‌ అలీ ఖాన్‌పై (Saif Ali Khan Stabbing Incident) జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు వైద్యులు ఆయనకు సర్జరీ పూర్తిచేశారు. అయితే ఈ ఘటనపై సైఫ్‌ సతీమణి ప్రముఖ నటి కరీనా కపూర్‌ఖాన్‌ (Kareena Kapoor) స్పందించారు. ఇది మాకు చాలా క్లిష్టతరమైన సమయమని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Gun Firing in Afzalganj: అఫ్జల్‌గంజ్‌లో గన్‌ ఫైరింగ్, పోలీసుల పైకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన ఏటీఎం దొంగలు,

VNS

అప్జల్‌ గంజ్‌(Afzal Gunj)లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్‌ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్‌ ఎటీఎం దొంగల(Bidar ATM thieves) ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్‌ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు.

Advertisement
Advertisement