India
HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్
Rudraజీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?
Rudraసంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. పెద్ద పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది.
TTD Chairman on Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి దర్శనంపై టీటీడీ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు, ఈ నెల 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయన్న బీఆర్ నాయుడు
VNSతిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన (Vaikunta Ekadashi) టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు (BR naidu) మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను (Vaikunta Ekadashi Tokens) జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు
Alert For Srisailam Devootees: శ్రీశైలం వెళ్లే భక్తులు ఇది తప్పక తెలుసుకోండి! స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం
VNSసామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి (Sparsha Darshanam) అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.
EPFO Withdrawal From ATM Soon: ఇకపై ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..ఎలా పనిచేస్తుందంటే..
VNSత్వరలో సెటిల్‌మెంట్ తర్వాత నేరుగా ఏటీఎంల నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మొబైల్ యాప్, డెబిట్ కార్డ్ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ చందాదారులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Telangana Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం
VNSతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశం జరిగింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులందరికీ శుభవార్త (Rythu Bharosha) వినిపించాలనుకుంటున్నామని అన్నారు. ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Flights Diverted From Delhi : ఢిల్లీలో దారుణ పరిస్థితిలు, ఏకంగా 19 విమానాలు దారిమళ్లింపు, 400కు పైగా విమానాలు ఆలస్యం
VNSదేశ రాజధాని ఢిల్లీలో (New Delhi) దట్టమైన పొగమంచుతో (Dense Fog) దృశ్య గోచరత తగ్గిపోవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుసగా రెండో శనివారం 19 విమాన సర్వీసులు దారి మళ్లించగా, పలు విమాన సర్వీసులు (Flights Diverted) రద్దు చేశారు. 400కి పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
JC Prabhakar Reddy Dance Video: వీడియో ఇదిగో, అమ్మాయిలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామికి కాలు కదిపిన టీడీపీ నేత
Hazarath Reddyతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు డ్యాన్స్ వేశారు.
Pawan Kalyan At Game Changer Pre Release: అన్నింటికీ ఆద్యుడు ఆయనే..ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఓజీ..ఓజీ అంటూ అభిమానుల నినాదాలు
Arun Charagondaతాను ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా
Game Changer Ticket Price Hike: ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి
Arun Charagondaఏపీలో 'గేమ్ ఛేంజర్' మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
KTR Slams CM Revanth Reddy: పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్
Arun Charagondaసీఎం అంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అయిపోయాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన కేటీఆర్.. పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది అన్నారు.
Medipally Fire Accident: హైదరాబాద్ మేడిపల్లిలో అగ్నిప్రమాదం..ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం..దట్టమైన పొగతో భయాందోళనలో స్థానికులు, వీడియో
Arun Charagondaహైదరాబాద్-మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం జరుగగా భారీగా
Hyderabad: బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ.. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కేక్‌ల తయారీ...వెలుగులోకి షాకింగ్ నిజం
Arun Charagondaహైదరాబాద్ మచ్చ బొల్లారం మోంగినిస్ కేక్ షాప్‌లో విపరీతంగా బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ వైరల్‌గా మారింది. కాలం చెల్లిన
Kenya: కెన్యాలో వింత..ఆకాశం నుండి పడ్డ లోహపు ఉంగరం...భయంతో గ్రామస్తుల పరుగు..వీడియో
Arun Charagondaకెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడిందివింత వస్తువు.. డిసెంబర్ 30న ఊహించని సంఘటన జరిగింది.ఆకాశం నుంచి పెద్ద లోహపు ఉంగరం నేరుగా
Allu Arjun At Nampally Court: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, జడ్జి సమక్షంలో పూచీకత్తుపై సంతకం...వీడియో
Arun Charagondaసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Camera in Girls Hostel: మహబూబ్‌నగర్ బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం...పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Arun Charagondaమహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం రేపగా ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు
CM Revanth Reddy On Irrigation Department: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం, పోలవరం నిర్మాణం - భద్రాచలం ముంపుపై కీలక ఆదేశాలు
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీమ్‌తో నెల రోజుల్లో
Volodymyr Zelenskyy: రష్యాతో యుద్ధం ముగియాలి..1358 మంది సైనికులు, పౌరులు రిలీజ్ సందర్భంగా జెలెన్‌స్కీ, 2025లోనూ ఇలాంటి శుభవార్తలే వినాలని ఉందని ట్వీట్
Arun Charagonda2022 నుండి రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 న్యూ ఇయర్ సందర్భంగా రష్యన్ చెర నుంచి 1358
Fashion Tips: అందంగా కనిపించాలి అనుకుంటున్నారా, అయితే ఇలాంటి మేకప్ లుక్ ని ఫాలో అయిపొండి..
sajayaచిన్నచిన్న సింపుల్ టిప్స్ తో ఫంక్షన్లో అయినా పెళ్లిల్లో అయినా మీ మేకప్ లుక్స్ ను ఎలిగేట్ గా కనిపించడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అవి మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలాగా చేస్తాయి
Astrology: జనవరి 11న శుక్రుడు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది..
sajayaశుక్ర గ్రహానికి ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుని అనుగ్రహం వల్ల ఆ ఇంటికి ఆ మనుషులకు మంచి లభిస్తుందని వాహనాలు వస్తువులు సౌకర్యాలు లభిస్తాయి. అని ప్రేమ పెరుగుతుందని నమ్మకం .