India
Food Tips: తక్కువ టైంలో సింపుల్ గా టేస్టీగా చేసుకునే మరమరాల గారెలు.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
sajayaవింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. అని సామెత ఊరికే రాలేదు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.
Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్ రెడ్డి తెలుసా?
Arun Charagondaబోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేసి అదరహో అనిపించాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. ఓ దశలో భారత్‌కు ఫాలో ఆన్ తప్పదా అని భావిస్తున్న తరుణంలో ఎనమిదో నెంబర్ ఆటగాడిగా వచ్చిన నితిన్...కంగారు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
Fashion Tips: చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా, ఈ టిప్స్ ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడొచ్చు..
sajayaయువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్య తెల్ల జుట్టు మహిళల్లో పురుషుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంది.
Astrology: జనవరి 6 బుధ గ్రహం, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
sajayaమరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది.
Karimnagar: ఏసీబీకి చిక్కిన నాయాబ్ తహాసిల్దార్, నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Arun Charagondaఏసీబీకి చిక్కాడు నాయాబ్ తాహాసిల్దార్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం 6000 లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
Andhra Pradesh: ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్
Arun Charagondaకడప గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు వైఎస్సార్సీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి వర్గీయులు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.
Hydra Commissioner Ranganath: 2025లోనూ కూల్చివేతలు ఆగవు..రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అని వెల్లడి
Arun Charagondaహైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందన్నారు కమిషనర్ రంగనాథ్. మీడియాతో మాట్లాడిన రంగనాథ్... ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం అన్నారు.
Telangana Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ
Arun Charagondaమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ.
Astrology: కొత్త సంవత్సరంలో రాహు,కేతువులు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది.
sajayaత్వరలోనే 2025 సంవత్సరం ప్రారంభం కానుంది రాహు, కేతువుల గ్రహాలు ఎక్కువగా సంచరిస్తాయి. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక
Arun Charagondaఅధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Astrology: డిసెంబర్ 31 పుష్కర యోగం,ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం..కోటీశ్వరులు అవ్వడం ఖాయం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరి రోజు అయిన డిసెంబర్ 31వ తేదీన పుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ రోజున ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
sajayaకర్పూరానికి మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు. తింటే చాలా ప్రమాదకరం..
sajayaఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి తాజా పండ్లు కూరగాయలు తినాలని చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా మనం పాటిస్తాం ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తినడం మంచిది కాదు.
No Darshan Quota For TG Leaders: అవన్నీ పుకార్లే..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో శ్యామలరావు
Arun Charagondaతెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను వారానికి రెండు రోజుల పాటు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Tamil Nadu: వామ్మో.. 350 కిలోల భారీ చేపను చూశారా.. తమిళనాడు జాలర్ల వలలో చిక్కిన భారీ చేప..వైరల్ వీడియో
Arun Charagondaతమిళనాడు జిల్లా రామనాథపురం జిల్లాలోని మత్స్యకారుల వలలో భారీ చేప చిక్కింది. మన్నార్ బేలో అరుదైన 350 కిలోల 'ఎలిఫెంట్ ఇయర్ ఫిష్'ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకం సృష్టించాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు పవన్ కళ్యాణ్.
Viral Video: హోంగార్డు వర్సెస్ కానిస్టేబుల్..మద్యం మత్తులో హోంగార్డును చితకబాదిన కానిస్టేబుల్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన,వీడియో
Arun Charagondaమద్యం మత్తులో హోంగార్డును కర్రతో చితకబాదాడు కానిస్టేబుల్. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Ind Vs Aus: టెస్టు క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ, మెల్ బోర్న్ టెస్టులో అరుదైన ఫీట్ సాధించిన నితీశ్...బీసీసీఐ ప్రశంసలు
Arun Charagondaఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు మూడో రోజు సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో సెంచరీ చేసిన నితీష్...తొలి శతకాన్ని నమోదుచేశాడు.
Sharmistha Mukherjee Slams Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ ముఖర్జీ కూతురు ఫైర్, నాన్న చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు..తనని కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపణ
Arun Charagondaకాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.
Truck Rams Into Temple: తిరుపతి ఆలయంలోకి దూసుకెళ్లిన కంటైనర్.. అసలేం జరిగిందంటే?
Rudraతిరుపతి వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ కంటైనర్ ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆలయ గేట్లతో పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమయ్యింది.