India

Allu Arjun Arrested: అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇవే, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు, బెయిల్ మంజూరు చేసే అవకాశాలకు సంక్లిష్టం

Hazarath Reddy

బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

Allu Arjun Arrested Video: అల్లు అర్జున్ వీడియో ఇదిగో, నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బన్నీ

Hazarath Reddy

బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు, సెక్షన్ 105 నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం!

Arun Charagonda

ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.

GST Notices To Zomato: జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు, కస్టమర్ల నుండి వసూలు చేసిన రూ.803.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశం

Arun Charagonda

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంది.ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.

Advertisement

Nalgonda: నల్గొండ జిల్లాలో భూతగాదాలు, కర్రలు- గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి..ఒకరి పరిస్థితి విషమం..వీడియో

Arun Charagonda

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూ తగాదాల కారణంగా ఒక కుటుంబంపై మరొక కుటుంబం గొడ్డల్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. చాలా కాలంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.

Google Layoffs News: కొత్త ఏడాది ఉద్యోగులకు షాకివ్వనున్న గూగుల్, పని తీరు సరిగా లేని ఉద్యోగులను ఇంటికి సాగనంపబోతున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

శాన్ ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 13: గూగుల్ తన సిబ్బందిని జనవరి 2025 నాటికి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల, టీమ్ బ్లైండ్ టెక్ దిగ్గజం Q1 2025లో తన హెడ్‌కౌంట్‌ను తగ్గించుకోవచ్చని సూచిస్తూ పోస్ట్ చేసింది

Allu Arjun Arrest: పుష్ప 2 ఎఫెక్ట్..అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Arun Charagonda

ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంఘటన విధితమే. ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.

Year Ender 2024: లెజెండ్ సింగర్ పంకజ్ ఉదాస్ నుంచి ఉస్తాద్ రషీద్ ఖాన్ దాకా, ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ సినిమా సెలబ్రిటీలు వీరే

Hazarath Reddy

త్వరలో ఈ సంవత్సరం అంటే 2024 ముగియబోతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో జ్ఞాపకాలను మిగుల్చుతోంది. ఈ ఏడాది కూడా చాలా మంది తారలు పెళ్లి చేసుకున్నారు. అలా కొంతమంది తారల ఇళ్లలో పిల్లలు పుట్టారు.

Advertisement

Jason Gillespie: పాకిస్థాన్ టెస్ట్‌ కోచ్‌ పదవికి జాసన్‌ గిలెస్పీ రాజీనామా.. తాత్కాలిక కోచ్‌గా అకిబ్ జావెద్, గిలెస్పీ కంటే ముందు కోచ్‌గా తప్పుకున్న క్రిస్టెన్

Arun Charagonda

పాకిస్థాన్ టెస్టు జ‌ట్టు కోచ్ ప‌ద‌వికి జాస‌న్ గిలెస్పీ రాజీనామా చేశారు. వాస్త‌వానికి గిలెస్పీ కాంట్రాక్టు 2026 వ‌ర‌కు ఉంది కానీ ఇటీవ‌ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌లేదు. దీంతో కోచ్ పదవికి రాజీనామా చేశారు గిలెస్పీ. గిలెస్పీ కంటే ముందు.. టెస్టు కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్ట‌న్ కూడా ఆ పోస్టు నుంచి త‌ప్పుకున్నాడు. గిలెస్పీ రాజీనామాతో అకిబ్ జావెద్‌ను టెస్టుల‌కు తాత్కాలిక కోచ్‌గా నియమించింది పీసీబీ.

Top Newsmakers of 2024: కర్ణాటక సెక్స్ టేపుల కుంభకోణం నుంచి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ దాకా, 2024లో ప్రముఖంగా వార్తలో నిలిచిన జాబితా ఇదే..

Hazarath Reddy

2024లో, అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులు వారి చర్యలు, విజయాలు, వివాదాల కోసం భారతదేశం అంతటా ముఖ్యమైన వార్తల్లో చేరారు.వీరంతా దేశం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ప్రధాన వార్తా కథనాలకు కేంద్రంగా ఉన్నారు

Telangana: గంట ముందే స్కూల్ నుండి వెళ్లిందని విద్యార్థిని చెయ్యి విరగ్గొట్టిన టీచర్, స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు

Arun Charagonda

నిజామాబాద్ - దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే పదో తరగతి విద్యార్థిని(అశ్విత) ఇంటికి వెళ్లింది.. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Year Ender 2024: ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ రాజకీయ నాయకులు వీరే, అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్తల్లో ఒకటిగా నిలిచిన బాబా సిద్ధిఖ్ హత్య

Hazarath Reddy

ప్రతి సంవత్సరంలాగే, 2024వ సంవత్సరం కూడా చాలా మంది గొప్ప రాజకీయ నాయకులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వివిధ పార్టీలలోని అనేక మంది అనుభవజ్ఞులైన నాయకులు మరణించారు. మహారాష్ట్ర నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా సిద్ధిఖ్ హత్య అత్యంత దిగ్భ్రాంతికరమైన వాటిలో ఒకటి.

Advertisement

Hyderabad: ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్‌ చేసుకుని తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

Arun Charagonda

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ లో భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది నాగలక్ష్మీ. భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి తల్లితండ్రులు.

RBI Receives Bomb Threat: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఈమెయిల్‌కు బెదిరింపు లేఖ..బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు

Arun Charagonda

ముంబై RBI కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రష్యన్ బాషలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈమెయిల్‌ కు బెదిరింపు లేఖ రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.

Manchu Manoj: మద్యం మత్తులో మంచు మనోజ్, బంధువులపై వీరంగం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో...ఇదిగో!

Arun Charagonda

మద్యం మత్తులో బంధువులపైనే రెచ్చిపోయిన మంచు మనోజ్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వీడియో. అయితే ఇది కావాలనే రిలీజ్ చేశారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.

Harishrao: ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వృధా, కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు కాదు విద్యార్థులకు అన్నం పెట్టాలని హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హరీష్ రావు.

Advertisement

Mohan Babu Apologize: ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ

Rudra

తన నివాసం వద్ద టీవీ9 రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పారు.

Restrictions On New Year Celebrations: హైదరాబాద్‌ లో న్యూఇయ‌ర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!

Rudra

న్యూఇయ‌ర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సిటీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్‌ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Fire Accident in Tamil Nadu: తమిళనాడులోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఏడుగురు.. మృతుల్లో బాలుడు కూడా..! (వీడియో)

Rudra

తమిళనాడులోని దిండిగుల్ లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ లో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మైనర్‌ బాలుడు సహా ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.

Advertisement
Advertisement