India

Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్

Hazarath Reddy

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Naga Chaitanya And Sobhita Dhulipala Wedding Guest List: నిరాడంబరంగా నాగచైతన్య- శోభిత వివాహం..హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు...లిస్ట్ ఇదే

Arun Charagonda

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం ఈ రాత్రి 8.13 గంటలకు జరగనుంది. వీరిద్దరి వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక సెట్ వేశారు.

Indonesia Floods: కార్లు వరదలకు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, సుమత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు, 12 మందికి పైగా మృతి

Hazarath Reddy

ఇండోనేషియాలోని అతిపెద్ద ద్వీపమైన సుమత్రా అంతటా కుండపోత వర్షపాతం, ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడి, విస్తృతమైన విధ్వంసానికి కారణమైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈ వారం ప్రారంభంలో ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఇరవై మంది మరణించారు

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే పొరపాటున కూడా ఈ 5 వస్తువులను దానం చేయకండి..

sajaya

చాలామంది కుటుంబాలలో లక్ష్మీ అనుగ్రహం ఉండక ఆ ఇల్లు చాలా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణాలు మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనము దానం చేయకూడని వస్తువులు దానం చేస్తూ ఉంటాము.

Advertisement

Andhra Pradesh: మద్యం తాగవద్దు అన్నందుకు మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య, తోటలో బాదం చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా..

Hazarath Reddy

మద్యం తాగవద్దు అన్నదానికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న యువకుడు...అన్నమయ్య జిల్లా రౌతు కుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు తన సొంత పొలంలో బాదం చెట్టుకు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Astrology: డిసెంబర్ 13 రాహు శుక్ర గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం, శుక్ర గ్రహాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు ఇవి 12 రాశులు రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది.

CM Revanth Reddy: ఆర్య వైశ్యులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు, హైదరాబాద్‌లో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Arun Charagonda

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందని..వీరంతా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని...రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం అని తేల్చిచెప్పారు.

Astrology: డిసెంబర్ 5 ధ్రువ యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

డిసెంబర్ 5 గురువారం రోజున ధ్రువయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా, అయితే పెయిన్ కిల్లర్లను వాడకుండా ఈ చిట్కాలతోటి ఉపశమనం పొందవచ్చు..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామందిలో సయాటికా నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటిక్ అనే నరాల వల్ల కలిగే ఈ నొప్పి వీపు నుంచి మొదలయ్యి తుంటి కాళ్ల వరకు కూడా నొప్పిగా అనిపిస్తుంది.

Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ చిన్న మార్పులతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

sajaya

మధ్యకాలంలో చాలామందిలో తరచుగా కనిపించే సమస్య మధుమేహం. ఇది దీర్ఘకాలికగా ఉండే సమస్య ఇది దీర్ఘకాలికంగా ఉండే మన శరీరంలోని అవయవాలను డామేజ్ చేస్తుంది.

Health Tips: బ్లాక్ టీ మంచిదా బ్లాక్ కాఫీ మంచిదా తెలుసుకుందాం..

sajaya

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీ అలవాటు ఉంటుంది. ప్రతిరోజు టీ తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. కొంతమంది కాఫీని ఇదే రీతిలో వాడుతూ ఉంటారు.

Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

sajaya

అశ్వగంధ ఆయుర్వేదంలో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. అశ్వగంధలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

Arun Charagonda

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు..మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అని ఆరోపించారు.

Telangana: దారుణం, కాజీపేటలో వృద్ధుడైన వ్యాపారిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన యువకుడు, రాత్రిపూట షాపు మూసి ఇంటికి వెళుతుండగా దాడి

Hazarath Reddy

కాజీపేట డీజిల్ కాలనీలో సిమెంట్ బ్రిక్స్ వర్క్ షాప్ నిర్వహిస్తున్న వృద్దుడు రాత్రి షాపు మూసి ఇంటికి నడిచి వెళ్తుండగా దాడి చేసిన వసీం అక్రం అనే యువకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాజీపేట పోలీసులు.

Earthquake in Medaram: వీడియో ఇదిగో, భూంకంపం దెబ్బకు వణికిపోయిన మేడారం సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు, గ‌ద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ఊగిన‌ట్లు సీసీకెమెరాల ద్వారా స్ప‌ష్ట‌ం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో సమ్మ‌క్క‌-సార‌క్క గ‌ద్దెలు వ‌ణికిపోయాయి.

Earthquake in Telugu States: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం, భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.

Advertisement

Patnam Narendra Reddy: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ, క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Arun Charagonda

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు.

Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Hazarath Reddy

అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, రేపు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా

Arun Charagonda

మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. 11 రోజుల సస్పెన్స్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక సీఎం పదవిని ఆశీంచిన షిండేను బుజ్జగించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దీంతో ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్‌ను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

TTD: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు..పీఎస్‌ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి దర్శనం, ప్రత్యేక పూజలు

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుంది ఇస్రో టీం. ఇవాళ సాయంత్రం పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలుకానున్న నేపథ్యంలో రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ముందుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఇస్రో సైంటిస్టులు.

Advertisement
Advertisement