India

KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్..చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం, లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్

Arun Charagonda

లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం... ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం అన్నారు.

Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

Rudra

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

Fire Accident in Bus: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం.. కళాశాల బస్సు దగ్ధం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు.

Cyclone Fengal Live Update: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

Rudra

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రం తుఫాన్ గా బలపడింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Protest in Nagarjuna University: సాంబార్‌ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)

Rudra

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్‌ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.

Good News for PSU Employees: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి

Rudra

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు (పీఎస్ యూ ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఐఆర్ పెంచుతూ సర్కారు జీవో జారీ చేసింది.

Rashmika Mandanna Video On SHE Teams: నిన్న అల్లు అర్జున్, ఇవాళ ర‌ష్మిక మంద‌నా, సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న పుష్ప టీం, అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

VNS

షీ టీమ్స్ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ చేసిన వీడియోను ఆమె పోస్ట్ చేశారు. బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్ప‌టికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్ర‌గ్స్ ర‌హిత తెలంగాణ కోసం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘

‘Pushpa 2 – The Rule’: ముంబైలో పుష్ప అదర‌గొట్టేశాడు! శ్రీ‌వ‌ల్లితో క‌లిసి డ్యాన్స్ చేసిన బ‌న్నీ, నెట్టింట వైర‌ల్ అవుతున్న పుష్ప‌-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి)

VNS

ముంబయిలో మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు బన్నీ రష్మిక. అలా మీడియాతో ముచ్చటించిన వీరు ఈవెంట్ ఆఖరిలో ఫాన్స్ కోరిక మేరకు పుష్ప 2 లోని సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సూసేకి’ సాంగ్ పై స్టెప్పులేశారు.

Advertisement

Navjot Kaur Gets Rs.850 Crore Notice: క్యాన్స‌ర్ ట్రీట్ మెంట్ పై వివాదంలో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ, ఆయ‌న భార్య‌కు రూ. 850 కోట్లుకు లీగ‌ల్ నోటీసులు

VNS

మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌కు 850 కోట్ల మేర లీగల్‌ నోటీసు అందింది. ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ (CCS) ఈ నోటీసు జారీ చేసింది. ఆమె క్యాన్సర్ రికవరీ డైట్ గురించి సిద్ధూ చేసిన వాదనలపై వివరణ కోరింది.

Cold Wave in Telangana: వామ్మో అక్క‌డ ఏకంగా 8 డిగ్రీల‌కు ప‌డిపోయిన టెంప‌రేచ‌ర్, తెలంగాణ‌లో రోజు రోజుకూ త‌గ్గుతున్న ఉష్ణోగ్ర‌త‌లు

VNS

పది రోజులుగా సింగిల్‌ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.

KTR Responds On Lagacherla: ల‌గ‌చ‌ర్ల‌లో ప్ర‌భుత్వం వెనుక‌డుగు త‌ప్ప‌కుండా బీఆర్ఎస్ విజ‌య‌మే! తెలంగాణ దీక్షా దివ‌స్ లో కేటీఆర్ కీల‌క కామెంట్లు

VNS

రియల్ ఎస్టేట్ వ్యాపారికి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Madhya Pradesh: వీడియో ఇదిగో, కాలభైరవుడి విగ్రహాం నోట్లో సిగిరెట్ పెట్టిన యువకుడు, దారుణంపై మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని శ్రీ కాలభైరవ మందిరం నుండి ఒక వైరల్ వీడియోలో ఒక యువకుడు కాల భైరవుని విగ్రహానికి సిగరెట్ అర్పిస్తున్నట్లు చూపిస్తుంది. అతను సిగరెట్లను భోగ్‌గా అందించమని ఇతరులను ప్రోత్సహించారు

Advertisement

EAGLE: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, EAGLE విభాగానికి అధిపతిగా ఐజీ ఆకే రవికృష్ణ, అమరావతిలో ప్రధాన కార్యాలయం

Hazarath Reddy

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం, గంజాయి సాగును అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్)ను ఏర్పాటు చేసింది.

Gautam Adani Indictment: అమెరికా నుంచి ఎలాంటి సమన్లు మాకు రాలేదు, గౌతం అదానీ లంచం ఆరోపణల్లో యూఎస్ సమన్లపై క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

లంచం ఆరోపణలో కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)తో పాటు, ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేశారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారంనాడు తోసిపుచ్చింది.

Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Hazarath Reddy

సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది.

Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, చంపొద్దు నాన్నా అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి, కాల్వలోకి తోసి తను మాత్రం ఈదుకుంటూ..

Hazarath Reddy

పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ అప్పుల బాధతో కన్న కూతుళ్ళని చంపాడు. వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేఖరి అయిన నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టింది.. ఇతనికి ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7) ఉన్నారు.

Advertisement

Telangana Shocker: దారుణం, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసిన భార్య , నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ కసాయి భార్య. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు కీర్తి, జగదీష్. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా జగదీష్ పనిచేస్తున్నారు. అయితే నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకుంది కీర్తి

Telangana: వీడియో ఇదిగో, బూతులతో రెచ్చిపోయి తిట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్, సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ఘటన

Hazarath Reddy

ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది పక్కకు తీయాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసును తిట్టిన మిధాని బస్ డిపో డ్రైవర్.. తానేం తక్కువ కాదన్నట్లు బూతు పురాణం అందుకున్న ట్రాఫిక్ పోలీస్..

Jagan Districts Tour: ఇకపై రెండు రోజుల పాటు కార్యకర్తలతోనే, వైఎస్ జగన్ కీలక నిర్ణయం, సంక్రాంతి తర్వాత జిలాల పర్యటనకు శ్రీకారం

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.

Jagan Districts Tour: 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా నన్ను జైల్లో పెట్టారు, మనలో పోరాటం ఆగకూడదు, వైసీపీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్‌ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.

Advertisement
Advertisement