India
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, పోటిపడి వెనక్కి తగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
Hazarath Reddyటీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రేసులో నిలిచాయి.
Rishabh Pant: రూ. 27 కోట్లతో ఐపీఎల్ వేలం రికార్డులన్నీ బద్దలు కొట్టిన రిషబ్ పంత్, IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ వికెట్ కీపర్
Hazarath Reddyఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీమ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టైటిల్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు బద్ధలైంది.
Rishabh Pant: రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన క్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్ వేలంలో ఇదే అత్యధిక రికార్డు ధర
Hazarath Reddyఐపీఎల్ వేలంలో రికార్డుల పంట పండించాడు రిషబ్ పంత్. అతడ్ని భారీ ధరకు ఎగరేసుకుపోయింది లక్నో సూపర్ జియాంట్స్ జట్టు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు.
David Miller: డేవిడ్ మిల్లర్‌ను రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్, జెడ్డాలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సందర్భంగా దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ లక్నో సూపర్ జెయింట్‌కు INR 7.5 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇంతకుముందు, లక్నో సూపర్ జెయింట్ రిషబ్ పంత్‌ను రికార్డు స్థాయిలో INR 27 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL 2025 Mega Auction: యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 12 కోట్లుకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ రికార్డు
Hazarath Reddyయుజ్వేంద్ర చాహల్ IPL 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. PBKS యుజ్వేంద్ర చాహల్ కోసం INR 18.00 కోట్లకు డీల్‌ని పొందేందుకు వెళ్లింది. భారత గడ్డపై చాహల్ అద్భుతంగా రాణిస్తున్నందున పంజాబ్‌కు ఇది గొప్ప ఆఫర్.
IPL 2025 Mega Auction: మహ్మద్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్, వదిలించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyసౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సందర్భంగా భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు 12.25 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడయ్యాడు. గతంలో మహ్మద్ సిరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడారు.
IPL 2025 Mega Auction: లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పోటీలో నిలిచి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్
Hazarath Reddyఇంగ్లండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ IPL 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB గట్టిపోటీని ఎదుర్కుంది. అయితే అంతిమంగా RCB INR 8.75 కోట్లకు డీల్‌ను దక్కించుకుంది.
IPL 2025 Mega Auction: కెఎల్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పోటిలో నిలిచి వెనక్కి తగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా భారత వెటరన్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) 14 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా రాహుల్ పట్ల తమ ఆసక్తిని కనబరిచింది, కానీ వెనక్కి తగ్గింది.
Telangana: వీడియో ఇదిగో, నాలుగు పిల్లలు జన్మనిచ్చిన పెంపుడు కుక్క, ఊరి వాళ్లందరిని పిలిచి వేడుక జరుపుకున్న దాని యజమాని కుటుంబం
Hazarath Reddyతెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన వినోద్ మరియు లావణ్య దంపతులు పెంచుకుంటున్న ShihTzu జాతి పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో వాటికి బారసాల జరిపింది.
Telangana: దారుణం, ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు.
Astrology: జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మానివేస్తే మంచిది..
sajayaచాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. అదృష్టం అనేది వారి జీవితంలో అంతగా ఉండదు. అయితే మనం చేసే కొన్ని అలవాట్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.
Astrology: నవంబర్ 29న శని గ్రహం మీనరాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. నవంబర్ 29న కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా 12 రాశుల పైన శుభ ఫలితాలు ఉంటాయి.
Astrology: డిసెంబర్ నెలలో ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆర్థిక శ్రేయస్సు మరియు సంపదను పెంచే దిశగా రాశులు డిసెంబర్ నెల ప్రత్యేక నెలగా ఉంటుంది. డిసెంబర్ నెలలో ఈ మూడు రాశుల వారికి ఆస్తిపరంగా ,శ్రేయస్సు పరంగా చాలా అద్భుతంగా ఉంది.
Telangana: వీడియో ఇదిగో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టిన యువకుడు, ఇంటికి వచ్చి EMI కట్టాలని యువకున్ని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు
Hazarath Reddyమెదక్ జిల్లాలోని శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక ఓ యువకుడు తన బైక్ తగలబెట్టాడు. ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు బెదిరించడంతో అతను కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు.
Health Tips: డెలివరీ తర్వాత పొట్ట బాగా పెరిగిందా, అయితే ఈ పద్ధతులతో తగ్గించుకోవచ్చు..
sajayaగర్భధారణ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. డెలివరీ తర్వాత స్త్రీలలో శరీరం ఇంతకుముందు లాగా ఉండదు. డెలివరీ తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం.
Health Tips: ప్రతిరోజు దాల్చిన చెక్క నీరును తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaదాల్చిన చెక్క ఆహారంలో రుచిని పెంచడానికి మాత్రమే కాదు, ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ,ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి.
Actor Ali Gets Notices: ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీనటుడు అలీకి నోటీసులు, నిర్మాణాలు ఆపివేయాలని సూచన
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణం వ్యవహారం నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Viral Video: వీడియో ఇదిగో, చేపల వలకు చిక్కిన భారీ కొండచిలువ, అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలివేస్తామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు
Hazarath Reddyసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Health Tips: ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తిన్నట్లయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసా.
sajayaనేటి బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటూ ఉంటారు. ఇది సాధారణంగా అనిపించినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మన జీర్ణ క్రియను మన ఆరోగ్యాన్నిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
JC Prabhakar Reddy: ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు, వెంటనే బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Hazarath Reddyటీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆటోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు