India
Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, సజ్జల భార్గవ్, వైఎస్ జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు
VNSఈ కేసుకు సంబందించి తాజాగా భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని సజ్జల భార్గవ్ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు.
2025 Toyota Camry: త్వరలోనే మార్కెట్లోకి 2025 టయోటా కమ్రీ కొత్త వెర్షన్, ఇప్పుడున్న మోడల్ కు పూర్తి అప్ డేట్ తెస్తున్న కంపెనీ
VNSప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. తన మిడ్ సైజ్ సెడాన్ 2025 టయోటా కమ్రీ (Toyota Camry) కారును డిసెంబర్ 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దేశీయ మార్కెట్లో తొలిసారి 2013లో ఆవిష్కరించింది. ప్రస్తుతం వస్తున్న నైన్త్ జనరేషన్ టయోటా కమ్రీ కారు పలు అప్ డేట్స్‌తో అందుబాటులోకి వస్తున్నది.
AR Rahman Team Issued Legal Notice: ఏఆర్ రెహమాన్ విడాకులపై కథనాలు ప్రచురించినవారిపై పరువునష్టం దావా, 24 గంటల్లోగా కథనాలు డిలీట్ చేయాలని అల్టిమేటం
VNSతన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఈ నెల 19న ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా ఏఆర్ రెహమాన్ లీగల్ టీమ్ నోటీసులు జారీ (Legal Notice) చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ లీగల్ టీమ్ స్పష్టం చేసింది.
No Pharma City In Kodangal: కొడంగల్ భూసేకరణ విషయంలో వెనక్కు తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ వచ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రీయల్ పార్క్ మాత్రమే
VNSకొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ (Pharma City) కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను (Industrial Coridor) ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
Accident in Anantapur: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి, నలుగురి పరిస్థితి విషమం
VNSఅనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు (RTC Bus Accident) ఢీ కొట్టడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Andhra Pradesh: కీచక ఉపాధ్యాయుడు...చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు...దాడికి యత్నించిన తల్లిదండ్రులు!
Arun Charagondaకాకినాడలో కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్నాథపురంలోని గంటి మోహనచంద్ర బాలయోగి హైస్కూల్‌లో 6వ తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్. విషయం తెలియడంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు తల్లిదండ్రులు. శ్రీనివాస్ పారిపోయేందుకు యత్నించడంతో దాడికి యత్నించారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
PM Modi: అభివృద్ధి గెలిచింది...మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్..కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని ట్వీట్
Arun Charagondaఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు . ఎన్నికల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను చూసి గర్వపడుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జార్ఖండ్‌లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు తెలిపారు మోదీ.
KTR: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు
Arun Charagondaమహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు భారతీయ రాజకీయాల భవిష్యత్తు గా ఎప్పటి నుంచో ఉన్నాయి.. కొనసాగుతాయి అని తేల్చిచెప్పారు.
Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి
Arun Charagondaవయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ...తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజల వ్యక్తిగా మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను అన్నారు. మీ కోసం పోరాడుతాను అని వెల్లడించారు.
MLC Jayamangala Venkataramana: వైసీపీకి మరో షాక్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన వెంకటరమణ
Arun Charagondaఏపీ మాజీ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు.
Astrology: నవంబర్ 27 చంద్రుడు నక్షత్రం మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది సంపదకు ఆర్థిక పరిస్థితికి ఆరోగ్యం మనసు వంటి వాటికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు. నవంబర్ 27వ తేదీన రాత్రి 7:20 నిమిషాలకు చంద్రుడు మాగ నక్షత్రం నుండి పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.
Priyanka Gandhi: ఆరంభం అదుర్స్..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
Arun Charagondaప్రియాంక గాంధీ...రికార్డు తిరగరాశారు. వయనాడ్ ఎంపీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు ప్రియాంక. దాదాపు 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు ప్రియాంక. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు.
Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజు ఈ పనులు చేయండి..
sajayaఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. అందరూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే శుక్రవారం రోజు ఈ పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది.
Astrology: 30 సంవత్సరాల తర్వాత నవంబర్ 28వ తేదీన శని, శుక్రుడి కుంభరాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ,శని రెండు గ్రహాలు కూడా చాలా శక్తివంతమైన గ్రహాలు ఈ రెండు గ్రహాలు 30 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. నవంబర్ 28వ తేదీన శుక్రుడు శని రెండు గ్రహాలు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాయి.
Health Tips: మిరియాలను అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
sajayaచాలామంది వంటకాలలో మిరియాలను వాడుతుంటారు. ఇది రుచిని ఘాటును పెంచుతుంది. అయితే అధికంగా మిరియాలు తీసుకోవడం వల్ల అనేకరకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్
Arun Charagondaభూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు కేటీఆర్. రైతులు, వారి కుటుంబాలు భయపడకండి, మీ వెనుక కేసీఆర్ ఉన్నడు. న్యాయస్థానంలో కొట్లాడుదాం.. రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెబుదాం అన్నారు.
Health Tips: నిద్ర తక్కువగా పోతున్నారా అయితే గుండెపోటు వచ్చే సమస్యలు మీకు చాలా ఎక్కువ..
sajayaఈరోజుల్లో చాలామందిలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి వంటి కారణాలవల్ల నిద్రలేమి అనే సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.
Health Tips: చలికాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు అనేకరకాల అనారోగ్య సమస్యలు చుట్టూముడతాయి. ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకు అంతా మంచిది కాదు. మారుతున్న వాతావరణం కారణంగా చాలామందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.
Health Tips: ప్రతిరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaబీట్రూట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పోలిక్ ఆసిడ్ , ఐరన్ జింక్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ ఇంబాలన్ సమస్య నుంచి బయటపడవచ్చు.
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి
Arun Charagondaమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని మట్టికరిపిస్తూ ఎన్డీయే కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, శరద్ పావ్, ఉద్దవ్ ఠాక్రేలకు ఘోర పరాజయం ఎదురుకాగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు సీఎం ఏక్‌నాథ్ షిండే. అయితే సీఎం పదవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.