India
Gautam Adani Bribery Case: అమెరికా న్యాయశాఖ ఇచ్చిన తీర్పుపై కోర్టుకు వెళ్లనున్న అదాని గ్రూపు, సంస్థపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టివేత
Hazarath Reddyగౌతం అదానీ గ్రూపు(Adani Group)పై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను adani group కంపెనీ కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నది. ఈ మేరకు అదానీ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
Andhra Pradesh Assembly Session: పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నామినేషన్ టైంలో అసెంబ్లీలో హైడ్రామా
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామా నడిచింది.
Keerthy Suresh Marriage: నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ కుమార్, వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడి
Arun Charagondaనటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు తండ్రి సురేశ్ కుమాస్. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడించారు.
Rahul Gandhi: అదాని ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని వదిలిపెట్టొదన్న ఎంపీ రాహుల్ గాంధీ..అదాని వెనుక ఉంది మోడీనే అని కామెంట్
Arun Charagondaఅమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు అని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదాని వెనుక ఎవరు ఉన్న అరెస్ట్ చేయాల్సిందే అన్నారు . ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆదాని దగ్గర డబ్బులు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ.
K Sanjay Murthy: కాగ్ చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ కే సంజయ్ మూర్తి నియామకం, రాష్ట్రపతి భవన్‌లో సంజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించిన ద్రౌపదీ ముర్ము
Arun CharagondaCAG చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) చీఫ్ గా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.
YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
Hazarath Reddyమాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్
Arun Charagondaఅదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్‌ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదాని కంపెనీ - తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన
Hazarath Reddyఒక వానరం విద్యుత్ షాక్ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం
Arun Charagondaవిదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా దేశం...మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.
Hair Dryer Blast: వీడియో ఇదిగో, హెయిర్ డ్రైయర్ పేలి రెండు చేతులు కోల్పోయిన సైనికుడి భార్య, కర్ణాటక బాగల్ కోటలో విషాదం
Hazarath Reddyకర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఇల్కల్ పట్టణంలో హెయిర్ డ్రైయర్ పేలడంతో మహిళ రెండు చేతులకు మోచేతుల వరకు గాయాలయ్యాయి. హెయిర్ డ్రైయర్‌ని పరిశీలిస్తున్న సమయంలో అది పేలడంతో బసమ్మ యారనల్ అనే బాధితురాలు తీవ్రంగా గాయపడింది.పేలుడు తీవ్రతకు బసమ్మ చేతి వేళ్లు పగిలిపోయాయి.
Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం
Hazarath Reddyరక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.
Viral Video: శివాలయంలో పూజ చేస్తూ శివుడి చెంతకు, గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి...వైరల్ వీడియో
Arun Charagondaగుజరాత్‌లోని ఓ శివాలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శివాలయంలో శివుడికి పూజ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియో అంతా సీసీటీవీలో రికార్డు కాగా వీడియో వైరల్‌గా మారింది.
Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను
Hazarath Reddyఅమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది.
Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు
Hazarath Reddy20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
Film Reviews Banned: థియేటర్ల ముందు ఇకపై సినిమా రివ్యూలు బంద్..తమిళనాడు నిర్మాతల సంచలన నిర్ణయం..ఇదే బాటలో రివ్యూలను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నామని నిర్మాత దిల్ రాజు వెల్లడి
Arun Charagondaతమిళనాడులో ఇకపై థియేటర్ల ముందు సినిమా రివ్యూలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్ల ముందు యూట్యూబర్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమాలకు నష్టం వస్తుందని థియేటర్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ థియేటర్ల ముందు సినిమా రివ్యూలను బ్యాన్ చేసింది.
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు రివర్స్ తీస్తుండగా అతివేగంతో ఢీకొట్టిన ట్రక్కు..8 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో
Arun Charagondaకర్నాటకలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు NH-66పై రివర్స్ తీసుకుంటుండగా, అతివేగంతో వెళ్తున్న ట్రక్కు ఇన్నోవా కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Telangana: హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిందే, అయ్యప్ప మాల తొలగించాలని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా లాయర్లు, మాలలో దర్గా దర్శనం తప్పేనని కామెంట్
Arun Charagondaసినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లా లాయర్లు. వెంటనే రామ్‌చరణ్ అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి యావత్ అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Tamilnadu: తమిళనాడులో దారుణం, నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య..లాయర్ కన్నన్‌ను నరికి చంపి పోలీసులకు లొంగిపోయిన ఆనంద్ అనే వ్యక్తి...వీడియో
Arun Charagondaతమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ కన్నన్ ను కొడవలితో నరికి చంపాడు ఆనంద్ అనే వ్యక్తి. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Mahabubabad: శభాష్ పోలీస్..ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్...మహిళ ప్రాణం కాపాడిన కానిస్టేబుల్....వీడియో ఇదిగో
Arun Charagondaఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడారు ఓ కానిస్టేబుల్. మహబూబాబాద్‌కి చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు CPR చేసి మహిళ ప్రాణాలను కాపాడారు.
Viral Video: అమ్మకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆర్మీ జవాన్, కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జవాన్ తల్లి...సెలవులపై వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన జవాన్..అమ్మ కళ్లలో ఆనందం చూడండి
Arun Charagondaఅమ్మకు ఆర్మీ జవాన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు జవాన్ తల్లి. సెలవుల మీద వచ్చి అమ్మకు సర్‌ప్రైజ్ ఇచ్చారు జవాన్. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.