India

Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?

Rudra

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.

Road Accident in Peddapally: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. పలువురు మహిళలకు తీవ్ర గాయాలు.. ఓ మహిళ పరిస్థితి విషమం

Rudra

పెద్దపల్లి జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.

Lady Aghori at Lord Siva Temples: భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న లేడీ అఘోరీ (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి, కోటప్ప కొండ క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో పర్యటించారు.

Viral Video: ఫొటోలో కనిపిస్తున్నాడని సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత రావుసాహెబ్ (వైరల్ వీడియో)

Rudra

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రావుసాహెబ్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

Advertisement

Cardiac Arrest in Temple: ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్‌ బీలో ఘటన (వీడియో)

Rudra

ఆకస్మిక గుండెపోటు ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లోని కేపీహెచ్‌ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న ఓ వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది.

AP Rains Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వానలు పడుతాయంటే?

Rudra

బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Thane: వీడియో ఇదిగో, ఎన్నికల ప్రచారంలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ

Vikas M

థానేలోని అంబర్‌నాథ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మహిళ ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. ఈ సంఘటన ఆదివారం, నవంబర్ 10, రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జరిగింది, మహిళ ఆ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదవశాత్తు ఓపెన్ మురుగు కాలువలోకి జారిపోయింది.

Drunk Cop Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి పోలీస్ పోస్ట్ ముందే మూత్రం పోసిన హెడ్ కానిస్టేబుల్‌, సస్పెండ్ చేసిన అధికారులు

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని షాహిద్‌నగర్ పోలీస్ పోస్ట్ వెలుపల రద్దీగా ఉండే రహదారిపై మద్యం తాగిన పోలీసు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో నవంబర్ 11న వైరల్‌గా మారింది. పట్టపగలు డ్యూటీలో ఉన్న సమయంలో మత్తులో ఉన్న పోలీసు రోడ్డు మీద మూత్రం పోస్తున్నట్లుగా చూపిస్తోంది

Advertisement

‘Pushpa 2 – The Rule’ Update: పాట్నాలో పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ విడుదల, అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్

Vikas M

పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ ను నవంబరు 17న పాట్నాలో విడుదల చేస్తున్నామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది.

Needle in Woman's Vagina: కాన్పు తర్వాత మహిళ యోనీలో సూదిని వదిలేసిన డాక్టర్లు, 18 ఏళ్ళ పాటు అది అలా గుచ్చుకుంటే.. విలవిలలాడుతూ

Vikas M

థాయ్‌లాండ్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ తన జీవితంలో దాదాపు 18 ఏళ్ల పాటు నిరంతర నొప్పిని అనుభవించింది, దాని వెనుక ఉన్న కారణం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మహిళతో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, బిడ్డ ప్రసవించే సమయంలో, అనుకోకుండా ఆమె శరీరంలో ఒక సూది మిగిలిపోయింది.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, బార్బర్ షాప్‌లో మసాజ్ చేసుకుంటుండగా వ్యక్తి మృతి, ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే..

Hazarath Reddy

ఓ వ్యక్తి బార్బర్ షాప్‌‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది.

Ahmedabad Shocker: సొంత సోదరుడితో బెడ్ రూంలో నగ్నంగా భార్య, సీన్ చూసిన భర్తకు ఒక్కసారిగా గుండె పగిలి..ఆ తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

కట్టుకున్న భార్య తన సొంత సోదరుడితో బెడ్ రూంలో శృంగారంలో ఉండగా అది చూసిన భర్త గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో 35 ఏళ్ల వ్యక్తి తన భార్య తన సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Telangana Shocker: రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు, మనస్తాపంతో ఉద్యోగిని ఆత్మహత్య, సూర్యాపేటలో దారుణ ఘటన

Hazarath Reddy

సూర్యాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పైఅధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే..సూర్యాపేట లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న కొత్తపల్లి కిరణ్మయి ఉద్యోగిగా పనిచేస్తోంది. మూడు నెలలుగా పవన్ అనే ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ వస్తోంది.

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి, పొలాల్లోకి ఈడ్చుకెళ్లి మరీ..

Hazarath Reddy

ఏపీలో కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు.

Perni Nani Slams TDP: తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది, టీడీపీ కూటమిపై మండిపడిన పేర్ని నాని

Hazarath Reddy

టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. ఫేక్‌పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Krish Jagarlamudi: హైదరాబాద్ డాక్టర్‌ని రెండో పెళ్లి చేసుకున్న క్రిష్ జాగర్లమూడి, ఆమెకు 11 ఏళ్ల కొడుకు

Hazarath Reddy

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే హైదరాబాద్ డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది.

Advertisement

Manipur: మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, CRPF బలగాల కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మృతి, భారత జవాన్లలో పలువురికి గాయాలు

Hazarath Reddy

ఈరోజు మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 11 మంది అనుమానిత కుకీ తిరుగుబాటుదారులను కాల్చి చంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) జవాన్లు కొందరు గాయపడ్డారు.

Telangana Shocker: బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు మండిపాటు

Hazarath Reddy

నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు.

YS Jagan on Opposition Status: ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు, కష్టాలు అనేవి శాశ్వతం కాదని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్‌ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు.

Hyderabad Fire: వీడియో ఇదిగో, శివరాంపల్లి ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం, రోడ్డు మీద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లి ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్‌ వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు.

Advertisement
Advertisement