India

Destruction Of Pochamma Temple: పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం, కట్ట మైసమ్మ దేవాలయంపై దాడులను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం జరిగింది.

Guinness World Record in Breastmilk: 2,645 లీటర్ల తల్లిపాలు దానం ఇచ్చిన మహిళ.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు.. ఏంటా సంగతి?

Rudra

అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన మహిళ అలైస్‌ ఒగ్లిట్రీ తన మాతృ హృదయాన్ని గొప్పగా చాటుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా తల్లి పాలను దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ సృష్టించారు.

Ministry of Sex in Russia: రష్యాలో శృంగార మంత్రిత్వ శాఖ.. జననాల రేటు పెంచేందుకే.. అసలేంటీ విషయం??

Rudra

హోంశాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రక్షణశాఖ, ఆర్ధిక శాఖ ఇలాంటివాటి గురించే విన్నాం. అయితే, శృంగార మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.

AP Rains: మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Rudra

నైరుతి బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

Viral Video: బైక్‌ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Rudra

రోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్‌ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.

Water Bandh in Hyderabad: అలర్ట్.. హైదరాబాద్‌ లో రేపు తాగునీరు బంద్.. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నీళ్లు రావన్న అధికారులు.. ఎందుకంటే??

Rudra

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేపు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు.

YS Jagan Hit out AP CM Chandrababu: ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్ చేస్తున్న‌దెవ‌రు? చంద్ర‌బాబుపై ట్విట్ట‌ర్ లో విరుచుకుప‌డ్డ వైఎస్ జ‌గ‌న్

VNS

సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు (AP CM Chandrababu) తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్ట విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా?` అని ఎక్స్ వేదికగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

Allu Arjun At Balakrishna Unstoppable Show: బాల‌య్య షోలో మ‌రోసారి పుష్ప‌రాజ్, ఈ సారి ఈ ఇద్ద‌రి ర‌చ్చ మామూలుగా లేదుగా! అన్ స్టాప‌బుల్ షోలో ఐకాన్ స్టార్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

VNS

అల్లు అర్జున్ రాగానే బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అనగా ఎలా అని బన్నీ (Bunny) అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఇక ఇద్దరూ కలిసి పుష్ప స్టెప్ వేసి సందడి చేసారు. ఈ గ్లింప్స్ విడిగా రిలిజ్ చేయకపోయినా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఆహా కూడా ఈ సర్ ప్రైజ్ ని అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Five Puppies Burn Alive: కుక్క పిల్ల‌ల అరుపుతో నిద్ర‌కు భంగం క‌లుగుతోంద‌ని పెట్రోల్ పోసి కాల్చేశారు! ఐదు ప‌సికూన‌ల‌ను స‌జీవంగా ద‌హ‌నం చేసిన ఇద్ద‌రు మ‌హిళ‌లు

VNS

కుక్క పిల్లల శబ్దానికి తమ నిద్రకు భంగం కలుగుతున్నదని ఇద్దరు మహిళలు ఆగ్రహించారు. ఆ కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. (puppies burnt alive) యానిమల్ కేర్ సొసైటీ ఫిర్యాదుతో ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది.

KCR Comments on Congress Govt: నిర్మించేందుకు అధికారం ఇచ్చారు, కూల్చేందుకు కాదు! కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ దే గెలుప‌ని ధీమా

VNS

ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యతను అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌ (BRS) నాయకులు భయపడవద్దని.. మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Game Changer Teaser Out: స్టూడెంట్ నుంచి రాజ‌కీయ నేత వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ వేరియేష‌న్స్ అదుర్స్ క‌దూ! రాం చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ చూసేయండి

VNS

రామ్ చ‌ర‌ణ్ ఇందులో స్టూడెంట్‌గా, ప్ర‌జ‌ల నేతగా, ఆఫీస‌ర్‌గా రాజ‌కీయ నాయ‌కుడిగా నాలుగు పాత్ర‌ల్ల‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. కాగా.. ఫ‌స్ట్ టైం రామ్ చ‌ర‌ణ్ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు.

Hydra: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అక్రమకట్టడాల తొలగింపు,హర్షం వ్యక్తం చేసిన స్థానికులు..వీడియో ఇదిగో

Arun Charagonda

అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తోంది హైడ్రా. హైదరాబాద్ ఫిల్మ్‌ నగర్ లో అక్రమ నిర్మణాలపై ఫిర్యాదులు రావడంతో వాటిని తొలగించారు హైడ్రా అధికారులు. ఫిలింనగర్ లేఅవుట్ ను పరిశీలించిన హైడ్రా అధికారులు..రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్లు నిర్థారణకు వచ్చారు. దీంతో రేకుల షెడ్డు నిర్మాణం, ప్రహరీ గోడను కూల్చివేశారు. ఆక్రమణల కూల్చివేతతో రహదారి విస్తరణ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు స్థానికులు.

Advertisement

Andhra Pradesh: పశ్చిమ గోదావరిలో మున్నాబాయ్ ఎంబీబీఎస్, డాక్టర్‌గా మారిన ఆర్‌ఎంపీ, ఫిర్యాదులు రావడంతో బయటకు వచ్చిన బాగోతం, ఆస్పత్రి సీజ్

Arun Charagonda

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ బయటపడ్డాడు. నకిలీ డాక్టర్ RMP ముసుగులో MBBS డాక్టర్ లా చలామణి అవుతూ.. పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఆసుపత్రితో పాటు మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రిని, మెడికల్ షాపును తనిఖీ చేశారు అధికారులు. అనంతరం ఆసుపత్రి, మెడికల్ షాప్ సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

Astrology: నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

శనిగ్రహం కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాడు. శని గ్రహం అనుగ్రహం వల్ల అనేక లాభాలు పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీన శనిగ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి.

Astrology: నవంబర్ 11 తర్వాత బుధ సంచారం, కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడికి ప్రసంగం ఆలోచన బాధ్యత వహించే గ్రహంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా తెలివితేటలు ఆర్థిక లాభం భాగస్వామ్యంలో లాభాలు ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు.

Astrology: నవంబర్ 16వ తేదీ చంద్రుడు, గురు గ్రహం కలయిక వల్ల గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16వ తేదీన చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు గ్రహం కూడా ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. దీని కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

Advertisement

Andhra Pradesh Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌ నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్, 59 మందికి దక్కిన ఛాన్స్...పూర్తి జాబితా ఇదే

Arun Charagonda

ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశలో పలువురికి అవకాశం కల్పించగా తాజాగా రెండో దశలో 59 మందికి ఛాన్స్ ఇచ్చారు. జనసేన, బీజేపీ నేతలకు ప్రాధాన్యం కల్పించారు.

Health Tips: తేనెతోపాటు ఈ ఐదు ఆహార పదార్థాలను కలిపి తింటే చాలా ప్రమాదకరం..

sajaya

తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా తేనె మన ఆరోగ్యం పైన అనేక రకాల సానుకూల ఫలితాలను ఇస్తుంది.

MLA Padi Kaushik Reddy: దళిత బంధు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నా, అరెస్ట్ చేసిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం, పలువురికి గాయాలు

Arun Charagonda

హుజురాబాద్‌లో దళిత బంధు లబ్దిదారుల పక్షాన ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా లబ్దిదారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురికి గాయాలు కాగా ఎమ్మెల్యేతో సహా పలువురిని ఆస్పత్రికి తరలించారు.

AP CM Chandrababu: భవిష్యత్ అంతా టూరిజందే, ఏపీకి టూరిజం ఒక వరం..సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఏపీని నెంబర్ వన్‌గా నిలుపుతామన్న ముఖ్యమంత్రి

Arun Charagonda

ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం..అదే టూరిజం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అన్నారు.

Advertisement
Advertisement