India
Kethireddy Venkatarami Reddy: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్, చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్యకు రెవెన్యూ అధికారుల నోటీసులు..హిమాలయాల్లో ఉన్న కేతిరెడ్డి
Arun Charagondaధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు అందజేశారు.లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు అధికారులు.
Salman Khan Receives Another Threat Call: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు.. పాటల రచయితను రక్షించుకోవాలని హెచ్చరిక
Rudraగ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి.
Accident to Aghori Car: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద కారు ఈ ప్రమాదానికి గురైంది.
CM Revanth Picture With Mustard Seeds: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.
North Korea: అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ తో రెచ్చిపోయిన ఉత్తరకొరియా సైనికులు, ఎడాపెడా పోర్న్ చూస్తూ బుక్కవుతున్న కిమ్ సైన్యం
VNSఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు (Kim Jong UN) మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ (Unlimited) దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది
Man Flees With Test Ride Bike: టెస్ట్ రైడ్ కోసం వచ్చి బైక్ తో ఉడాయించిన వ్యక్తి, అలా వెళ్లి వస్తానని చెప్పి రేసింగ్ బైక్ తో పారిపోయిన టీ షాప్ నడిపే వ్యక్తి
VNSరేసింగ్ బైక్ కొనేందుకు ఒక వ్యక్తి షోరూమ్‌కు వెళ్లాడు. టీ అమ్మే వ్యక్తిని వెంట తీసుకెళ్లి తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్ రైడ్ కోసమంటూ కీస్ తీసుకుని బైక్‌తో పారిపోయాడు. (Man flees with Bike) ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు షోరూమ్ యజమాని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Shiv Nadar India's Most Generous Philanthropist: దాతృత్వంలో నెంబర్ 1 గా నిలిచిన శివ నాడార్, ప్రతి రోజు రూ.5.9 కోట్లు విరాళం ఇచ్చి మొదటిస్థానం
VNSప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న మేరకు విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఇక వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తల్లో కూడా దాతలు ఉంటారు. అలా దాతృత్వంలో మొదటి వరుసలో నిలుస్తారు ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ (Shiv Nadar). గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, క్రేన్ నుంచి పట్టుజారి బైక్‌పై వెళ్తున్న పోలీస్ మీద పడిన దిమ్మె, అక్కడికక్కడే మృతి
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చెందిన బరువైన దిమ్మ క్రేన్ నుంచి పడింది. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. (Girder Falls, Cop Crushed To Death) బైక్ వెనుక కూర్చొన్న మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు.
Thug Life Teaser: థగ్‌లైఫ్ టీజర్ వచ్చేసింది, దాదాపు 37 సంవత్సరాల తరువాత మళ్లీ కలిసిన కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్
Vikas Mకమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'థగ్‌లైఫ్'. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
KTR Reacts on Arrest Rumours: రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం జైలుకు వెళ్లేందుకు రెడీ, ట్రిమ్ గా తయారై వచ్చి పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్
VNSతన అరెస్ట్ గురించి జరుగుతున్న ప్రచారంపై మాజీమంత్రి కేటీఆర్ (KTR ) తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, జైల్లో పెడితేపెట్టుకోండి అని కేటీఆర్ అన్నారు. తాను జైలుకి వెళ్లేందుకు సిద్ధమన్నారాయన. రెండు మూడు నెలలు తనను జైల్లో పెట్టి (KTR on Arrest Rumors) పైశాచిక ఆనందం పొందుతాను అంటే.. తనకేమీ అభ్యంతరం లేదన్నారు.
iRobot Layoffs: ఆగని లేఆప్స్, 350 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న రోబోటిక్స్ కంపెనీ ఐరోబోట్
Vikas Mయుఎస్‌కు చెందిన రోబోటిక్స్ కంపెనీ ఐరోబోట్ తన ఉద్యోగులలో 16% మందిని తగ్గించుకుంటూ మరో రౌండ్ తొలగింపులను నిర్వహించింది. మసాచుసెట్స్‌కు చెందిన టెక్ కంపెనీ ఒక SEC ఫైలింగ్‌లో రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉద్యోగాల కోత ప్రారంభించినట్లు తెలిపింది.
Freshworks Layoffs: 660 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్, ఎక్కడి ఉద్యోగులు ప్రభావితం అవుతారంటే..
Vikas Mకాలిఫోర్నియాలో ఉన్న భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ దాదాపు 660 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. క్లౌడ్-ఆధారిత SaaS (సాఫ్ట్‌వేర్‌గా ఒక సేవ) ప్రొవైడర్ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి దాని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది.
Madhya Pradesh: వీడియో ఇదిగో, నదిలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను కాపాడిన పోలీసులు, సోషల్ మీడియాలో ప్రశంసలు
Vikas Mమధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని ఓర్చాలోని బెత్వా నదికి చెందిన కాంచన ఘాట్ వద్ద నదిలో స్నానం చేస్తున్న ఇద్దరు యువకులు అకస్మాత్తుగా మునిగిపోయారు. ఇది గమనించిన వెంటనే అక్కడే ఉన్న పోలీసు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి ఇద్దరి ప్రాణాలను కాపాడారు.
Tech Layoffs 2024: ఈ ఏడాది టెక్ లేఆఫ్‌లు ఎన్నో తెలుసా, 493 టెక్ కంపెనీలు 1,43,209 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి, పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mకంపెనీలు పునర్నిర్మాణం, ఖర్చు తగ్గింపు పద్ధతులు, కృత్రిమ మేధస్సు వంటి ఇతర కారణాలతో ఈ సంవత్సరం టెక్ తొలగింపులు వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేశాయి. టెక్ దిగ్గజాలు ప్రారంభించిన ఐటీ తొలగింపులు ఇప్పటికే 1.43 లక్షల మందిని ప్రభావితం చేశాయి.
Tollywood Stars Viral Pic: టాలీవుడ్ స్టార్స్ పార్టీ ఫోటోలు వైరల్, ఒకే చోట చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, రానా, అఖిల్
VNSటాలీవుడ్ లోని సెలబ్రిటీలు, ముఖ్యంగా మన హీరోలు కలిసి కనిపిస్తే ఆ కిక్కు వేరే లెవల్. ఫ్యాన్స్ అయితే హీరోలు కలిసి కనిపిస్తే ఆ ఫోటోలను వైరల్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లోని (Tollywood) చాలా మంది హీరోలు ఒకేచోట కలిసి కనిపించారు. మన టాలీవుడ్ హీరోలు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా (Viral) మారింది.
Nissan Layoffs: భారీగా లేఆప్స్ ప్రకటించిన నిస్సాన్, 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లుగా వార్తలు, ఆర్థిక ఫలితాల్లో పేలవమైన పనితీరే కారణం
Vikas Mజపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్, ఆర్థిక ఫలితాల్లో పేలవమైన పనితీరు నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 9,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. నిస్సాన్ తొలగింపులతో పాటు, కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 20% తగ్గించుకుంటుంది.
TikTok Layoffs Coming? డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత టిక్ టాక్‌కు షాక్, కెనడాలో అన్ని కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలు, ఉద్యోగాలు కోల్పోనున్న వందలాది మంది..
Vikas Mభద్రతకు సంబంధించిన ప్రమాదాల మధ్య టిక్‌టాక్ కార్యాలయాలను మూసివేయాలని కెనడా ఆదేశించినట్లు సమాచారం. ఈ సంవత్సరం, షార్ట్-వీడియో హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్ యునైటెడ్ స్టేట్స్‌తో సమస్యలను ఎదుర్కొంది,
Maharashtra Elections: వీడియో ఇదిగో, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బ్యాచిలర్స్ అందరికీ పెళ్ళిళ్లు చేస్తా, ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆసక్తికర హమీ
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తనను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు
Pawan Kalyan on Volunteers: గత ప్రభుత్వంలో వాలంటీరు ఉద్యోగాలే లేవు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ వారిని దారుణంగా మోసం చేశారని వెల్లడి
Hazarath Reddyగత ఎన్నికల సమయంలో కూటమి... వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో... పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు.