India
ATM Thief: ఏటీఎం చోరీకి చోరుడి విఫలయత్నం.. అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్.. ఎట్టకేలకు దొరికిన దొంగ.. నిర్మల్ లో ఘటన
Rudraనిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు.
Road Accident in Kagaznagar: కాగజ్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీ కొట్టిన గూడ్స్ వెహికల్.. యువకుడు మృతి (వీడియో)
Rudraరోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్
Rudraతిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.
Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
Rudraదంపతులైన భార్యభర్తలిద్దరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.
Cured Type 1 Diabetes By Reprogramming: రీప్రోగ్రామింగ్ తో టైప్-1 డయాబెటిస్ కు చెక్.. శరీరంలోని కొవ్వు కణాలను ఉపయోగించి వ్యాధి నయం.. చైనా పరిశోధకుల ఘనత
Rudraమీరు టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు.
Car Catches Fire: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
Car Catches Fire in Guntur: వీడియో ఇదిగో, ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్
Hazarath Reddyప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం నార్నేవారిపాళెం వద్ద ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. మంటలను గమనించి కారును పక్కన ఆపిన డ్రైవర్. డ్రైవర్ అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.
Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
Bareilly Shocker: వీడియో ఇదిగో, యూపీలో పోలీసులను కర్రలు, రాడ్లతో చితకబాదిన మందుబాబులు, పేకాట ఆపమన్నందుకు విరుచుకుపడిన యువకులు
Hazarath Reddyబరేలీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో, దీపావళి రోజు రాత్రి జూదం ఆపమని ఒక గుంపును కోరిన పోలీసు బృందంపై దాడి జరిగింది. సబ్-ఇన్‌స్పెక్టర్ శుభమ్ కుమార్ మరియు అతని బృందం బ్యాంకే కి ఛవానీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా, జూదం కార్యకలాపాలలో నిమగ్నమైన 30-40 మంది గుంపు ఎదురుపడ్డారు. అధికారులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతొ, సమూహం రెచ్చిపోయారు.
Porsche Car Crash in Hyderabad: వీడియో ఇదిగో, బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం, వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టిన కారు, అనంతరం డ్రైవర్ పరార్
Hazarath Reddyబంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది.
Andhra Pradesh: మిడ్ నైట్ మసాలాలు ప్రసారం చేసిన ఛానల్ యజమాని టీటీడీ ఛైర్మెనా ? సోషల్ మీడియాలో వీడియోలతో ఫైర్ అవుతున్న నెటిజన్లు
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ5 యజమాని బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నియమించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఎంపిక అనుకున్నప్పటికీ, బోర్డు కూర్పుపై వారాల ఊహాగానాలకు తెరపడింది.
Telangana Horror: తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్
Hazarath Reddyతెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థినిపై మైనర్లు అయిన నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలికపై ఈ 4 మైనర్లు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Viral Video: షాకింగ్ వీడియో, రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ దిగుతుండగా యువకుడిని ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడటంతో తలకు తీవ్ర గాయాలు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లోని రైల్వే ట్రాక్‌పై కొంత మంది యువకులుసెల్ఫీల కోసం వెళ్లారు. అదే సమయంలో రైలు రావడంతో, రైలు ముందు నిల్చోని సెల్పీ తీసుకోవాలి అనుకున్నారు. ఓ యువకుడు పట్టాలకు దగ్గరగా ఉండటంతో రైలు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు.
Rain in Hyderabad: హైదరాబాద్లో దంచికొడుతున్న వాన, వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన
Hazarath Reddyహైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం .. సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకొని వాన కురుస్తోంది.
Free Gas Cylinders Scheme: వీడియో ఇదిగో, స్వయంగా టీ చేసి మహిళా లబ్ధిదారుకి అందించిన సీఎం చంద్రబాబు, ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం
Hazarath Reddyఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
Andhra Pradesh Horror: చెల్లెలు పాలిట కామాంధుడుగా మారిన అన్న, రోజు బడి నుంచి ఇంటికి రాగానే అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక
Hazarath Reddyప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి చూసింది. చెల్లెలు పాలిటే అన్నే కామాంధుడు అయ్యాడు. ఏకంగా ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అత్యాచార ఘటనపై స్థానిక పోలీసలు కేసు నమోదు చేశారు
Uttarakhand: డ్రగ్స్‌కు డబ్బులిచ్చిన వారితో సెక్స్‌కు సై అన్న 17 ఏళ్ల యువతి, కట్ చేస్తే శృంగారంలో పాల్గొన్న వారందరికీ ఎయిడ్స్, ఎంతమందికి సోకిందంటే..
Hazarath Reddyఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 17 ఏళ్ళ అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ (హెచ్ఐవీ) బారినపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం.. 17 ఏళ్ల ఆ అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య, న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మృతురాలి తల్లిదండ్రులు
Hazarath Reddyరాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పదోతరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
Telangana Shocker: వీడియో ఇదిగో, అర్థరాత్రి పైసలు ఇవ్వలేదని ట్రక్కు డ్రైవర్‌పై హిజ్రాలు దాడి, డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి దారుణంగా కొడుతూ..
Hazarath Reddyమధిర పట్టణం లో రాత్రి ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేస్తున్న హిజ్రాలు. డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి డ్రైవరను కొడుతూ, వ్యాన్ తాళాలు లాక్కున హిజ్రాలు, మద్యం మత్తులో వాహన దారులను అపి పైసల్ వసూల్ చేస్తూ, పైసల్ ఇవ్వని వారిపై ఇలా పదుల సంఖ్యలో కూడి ,దాడి చేస్తున్న ఘటన నెలకొంది..
Major Changes from Nov 1: ముందస్తు రైలు టిక్కెట్ బుకింగ్ నుండి కొత్త నగదు బదిలీ మార్గదర్శకాల వరకు, నవంబర్ 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇవిగో..
Hazarath Reddyనవంబర్ 1, 2024 నుండి, ముఖ్యమైన మార్పుల శ్రేణి భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అప్‌డేట్‌లు దేశీయ నగదు బదిలీలను నియంత్రించే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి కీలకమైన కొత్త నియమంతో సహా వివిధ రంగాలకు ప్రత్యేకించి ఆర్థిక నిబంధనలను కలిగి ఉంటాయి