India
Akhanda-2 Announced: నందమూరి బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీ, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ లో అఖండ-2 రాబోతుంది, ఇదుగో పోస్టర్
VNSబాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' (Akhanda) ఓ టర్నింగ్ పాయింట్. లాక్‌డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' (Akhanda-2) అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.
Public Holiday in Chennai: చెన్నై, బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు, చెన్నైలో పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి
VNSతమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై(Chennai), బెంగళూరులో (Bangalore) పాఠశాలు, కళాశాలలకు సెలవు (Holiday) ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..
Astrology: అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఇక వద్దన్నా డబ్బే డబ్బు కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: అక్టోబర్ 17 నుంచి కింద పేర్కొన్న 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి ఇక వద్దన్నా డబ్బే డబ్బు లభించే అవకాశం ఉంది. అమాంతం కోటీశ్వరులు అవుతారు. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.
Six Fours in One Over! ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు వీడియో ఇదిగో, షామర్ జోసెఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడిన పాతుమ్ నిస్సాంక
Vikas Mషామర్ జోసెఫ్ నాలుగో ఓవర్లో శ్రీలంక ఇన్నింగ్స్ కీలక మలుపు తిరిగింది . ఆరంభంలో స్కోరు ఓవర్ పరుగుల ఇబ్బంది పడిన నిస్సాన్, జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా ఐదు బౌండరీలు బాది, ఒకేలో 25 సాధించాడు.నిస్సాంక దూకుడు వెస్టిండీస్‌ను వెనుకకు నెట్టడంతో ఈ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.
Junior NTR Thanks Fans: దేవర్ పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాలపై మోసి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..
Vikas M‘దేవర’ పార్ట్-1కు దక్కిన ఆదరణపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్షకులు, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. దేవర్ పార్ట్-1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పిటకీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.
WhatsApp Bans Over 80 Lakh Indian Accounts: భారత్‌లో 80 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్, అది ఒక్క ఆగస్టు నెలలోనే..
Vikas Mమెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్ తెలిపింది.
Jio V3 and V4 4G Feature Phones: జియో నుంచి మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లు, జియో భారత్ వీ3, వీ4 మొబైల్స్ ధర ఎంతంటే..
Vikas Mఈ రెండు మొబైల్స్ ధర రూ.1,099 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్, జియో మార్ట్‌తో పాలు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ ఫోన్ కొన్న వాళ్లకి జియో రూ.123 రీఛార్జి ప్లాన్ ఉచితంగా ఇస్తోంది.
Insect Found in Pizza: పిజ్జా తింటుండగా దర్శనమిచ్చిన చనిపోయిన పురుగు, బిత్తరపోయిన కస్టమర్, డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్, సారీ చెప్పిన జొమోటో
Vikas Mఒక కస్టమర్ తన మోజో పిజ్జా ఆర్డర్‌లో చనిపోయిన క్రిమిని కనుగొన్నాడు. వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. Zomato ఈ ఘటనపై త్వరగా స్పందించి క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వారి రెస్టారెంట్ భాగస్వామితో కలిసి పరిష్కారానికి హామీ ఇచ్చింది.
Man Caught Urinating On Metro Train Track: వీడియో ఇదిగో, మెట్రో స్టేషన్‌లో అమ్మాయిల ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చేసిన యువకుడు
Hazarath Reddyకొద్ది రోజుల క్రితం, పారిస్ విమానాశ్రయంలో మల విసర్జన చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. రద్దీగా ఉండే విమానాశ్రయంలో పూర్తిగా నగ్నంగా కూర్చొని ఒక వ్యక్తి మలవిసర్జన చేశాడు. విమాన ప్రయాణికులు అతని చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జపాన్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు మార్గంలో ఓ యువకుడు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు.
HC on Chanting Jai Shri Ram Inside Mosque: మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం కాదు, ఇద్దరు వ్యక్తులపై నమోదైన కేసును కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
Vikas Mమసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. జై శ్రీరామ్ నినాదం ఏ వర్గానికి చెందిన వారి మత భావాలను ఎలా రెచ్చగొడుతుందో అర్థం కావడం లేదని కర్ణాటక హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది.
BJP MLA Rakesh Reddy: వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vikas Mబీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ లోకల్ MMTS రైలులో ప్రమాదకర స్టంట్స్ చేసిన పిల్లలు, ఏ మాత్రం బెడిసికొట్టినా ప్రాణాలు గాలిలోకే..
Vikas Mసోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది హైదరాబాద్ MMTS రైలుకి సంబంధించినది. ఈ వీడియోలోకాచిగూడ నుండి చందానగర్ కు వెళ్తున్న లోకల్ MMTS రైలులో పిల్లలు స్టంట్లు చేస్తూ కనిపించారు.
Kannur ADM Naveen Babu Dies: కేరళలో కన్నూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉరివేసుకుని ఆత్మహత్య, సీపీఐ(ఎం) అగ్రనేత అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపం
Hazarath Reddyవిషాదకర ఘటనలో కన్నూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) నవీన్ బాబు మంగళవారం ఇక్కడకు సమీపంలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందాడు. ఉదయం చెంగన్నూరు రైల్వే స్టేషన్‌లో అతని భార్య అతని కోసం ఎదురుచూస్తుండగా బాబు శవమై కనిపించాడు
YS Jagan: వీడియో ఇదిగో, జగన్‌తో సెల్ఫీ దిగాలని సెక్యూరిటీని తోసుకుంటూ దూసుకొచ్చిన అభిమాని, తరువాత ఏమైందంటే..
Hazarath Reddyబెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
UP: వీడియో ఇదిగో, వేగంగా వెళుతున్న రైలులో ఎమర్జెన్సీ కిటికీ నుంచి కిందపడిన చిన్నారి, అర్థరాత్రి 16 కిలోమీటర్ల మేర కాలినడక గాలించి బాలికను రక్షించిన పోలీసులు
Hazarath Reddyయూపీలో కుటుంబంతో రైల్లో ప్రయాణిస్తున్న ఓ 8 ఏళ్ల చిన్నారి తెరిచి ఉన్న ఎమర్జెన్సీ కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వేగంగా స్పందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడగలిగారు.
Bye-Elections 2024: 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాహుల్ గాంధీ వదిలిన వయనాడ్ ఎంపీ స్థానానికి నవంబర్ 13న పోలింగ్
Hazarath Reddyదేశంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలు రెండు విడతల్లో జరుపుతున్నట్టు ప్రకటించింది. తొలివిడతలో భాగంగా నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలు, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.
Assembly Elections 2024: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyమహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
Jharkhand Assembly Elections 2024: జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు, నవంబర్ 23న ఫలితాలు
Hazarath Reddyజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand Assembly Elections) కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు
Hazarath Reddyమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.