India
Rapaka Varaprasad: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యేను కలిసినట్లు వెల్లడి..వీడియో ఇదిగో
Arun Charagondaపార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కాలేజీ సమస్య గురించి ఉపాధ్యాయులను కలిశానని..ఏవిధమైన రాజకీయ చర్చలు జరగలేదు అన్నారు.
Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
sajayaకొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Health Tips: అవిస గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా. ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు.
sajayaఅవిస గింజలు వీటిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
Rajasthan: జైపూర్‌లో రోడ్డు ప్రమాదం, కారు ఏసీలో నుండి మంటలు, డివైడర్‌ను ఢీకొట్టి నిలియిపోయిన కారు..వీడియో ఇదిగో
Arun Charagondaరాజస్థాన్ జైపూర్ లోని అజ్మీర్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఏసీ నుంచి పొగలు, మంటలు రాగా హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. డివైడర్ ను ఢీ కొట్టి నిలిచి పోయింది కారు.ఈ ఘటనలో కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్.
Andhra Pradesh: హైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం..రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ, ఒకరు మృతి
Arun Charagondaహైదరాబాద్ - విజయవాడ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతవరం వద్ద రాంగ్ రూట్ లో వచ్చి కారుని ఢీకొట్టింది టిప్పర్ లారీ. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా హైవేపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది.
Nara Rohith: ఘనంగా నారా రోహిత్ - హీరోయిన్ సిరి లేల్ల ఎంగేజ్‌మెంట్, హాజరైన సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు
Arun Charagondaహీరో నారా రోహిత్-హీరోయిన్ సిరి లేల్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఉదయం 10.45కి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Rapaka Varaprasad: జనసేన సమావేశంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం
Arun Charagondaజనసేన సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మలికిపురంలో జరిపిన జనసేన కార్యక్రమానికి హాజరై రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిశారు రాపాక వరప్రసాద్. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారు రాపాక వరప్రసాద్.గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Jagga Reddy: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన,ఎవరు పోటీచేస్తారో చెప్పేసిన జగ్గారెడ్డి
Arun Charagondaకాంగ్రెస్ నేత,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని వెల్లడించారు. తన భార్య లేదా చేర్యాల ఆంజనేయులు పోటీ చేస్తారు అని తెలిపారు జగ్గారెడ్డి.
Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఆశావాహులకు నిరాశేనా...సీఎం రేవంత్ రెడ్డి మనస్సులో ఏముంది...ఈ దీపావళికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
Arun Charagondaతెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు?, దసరా వచ్చింది పోయింది..కానీ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు..సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకుంటున్న ఆశావాహులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.
Warangal: గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో ఘటన
Arun Charagondaగుండెపోటుతో కుప్పకూలిన యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్. వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో ఘటన చోటుచేసుకుంది. రావణ వధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో గుండెపోటుకు గురయ్యాడు యువకుడు. సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ ఆసిఫ్.
Komatireddy Rajagopal Reddy Stunning Look: కొత్త లుక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డంతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే, మంత్రిపదవి కోసమేనని కామెంట్స్
Arun Charagondaకాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. తాజాగా దసరా వేళ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు రాజగోపాల్ రెడ్డి. వైట్ గడ్డంలో రాజగోపాల్ రెడ్డిని చూసిన వారు అంతా షాక్ అవుతుండగా మంత్రి పదవి కోసమేనని టాక్ మొదలైంది.
Andhra Pradesh: సీఐడీకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి కేసు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు
Arun Charagondaఅమరావతి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసు విచారణను సీఐడీ కి బదలాయించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Arun Charagondaబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసింది ఏపీ హోం మంత్రి అనిత.
Wife Sexual Torture: భార్య లైంగికంగా వేధిస్తోందని భర్త ఆత్మహత్యాయత్నం.. కాకినాడలో వింత ఘటన
Rudraకాకినాడలోని సూర్యానారాయణపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. భార్య తనను లైంగికంగా వేధిస్తున్నదని ఓ భర్త తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు.
Violence at Devaragattu Karrala Samaram: మల్లన్న సాక్షిగా మరోసారి చిందిన రక్తం.. దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస.. 92 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
Rudraవిజయదశమి సందర్భంగా మల్లన్న సాక్షిగా మరోసారి రక్తం చిందింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి.
Hyderabad: గుడి ముందు మాంసం ముక్క, తప్పుడు ప్రచారం చేయొద్దని పోలీసుల విజ్ఞప్తి..అవాస్తవాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaహైదరాబాద్ - మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నిన్న మధ్య రాత్రి ఒక గుడి ముందు రోడ్డు పైన ఓ ప్రాణి యొక్క మాంసం పడి ఉందని సమాచారం రాగానే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అయితే పక్కనే ఉన్న చెత్త పదార్తాల నుంచి ఒక వీధి కుక్క.. ఆ మాంసం ముక్కను నోట్లో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆకస్మాతుగా రోడ్డుపైన గుడి ముందు పడేసి వెళ్ళింది అనే విషయం సీసీ టీవీ కెమెరాల ద్వారా తెలిసింది.
CM Revanth Reddy: కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం
Arun Charagondaసీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి దసరాకు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
UP Police To Adopt Newborn Girl: మా మంచి పోలీసు... పొదల్లో దొరికిన పసిబిడ్డను దత్తత తీసుకున్న యూపీ పోలీసు
Rudraమనుషుల్లో క్రూరత్వం ఎంత ఉందో మంచితనం కూడా అంతే ఉంది. యూపీలోని ఘజియాబాద్ లో జరిగిన ఓ ఘటనే దీనికి రుజువు. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు ఘజియాబాద్ లోని నిర్మానుష్య పొదల్లో వదిలేశారు.
Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.
CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు
Rudraతెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.