India
Heavy Rains in AP: ఏపీకి భారీ వర్ష సూచన.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు.. మూడు రోజులపాటు వానలే వానలు
Rudraఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారంనాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది.
USA Airstrikes on ISIS Camps: సిరియాపై అమెరికా బాంబుల వర్షం, ఐసీస్ స్థావరాలను టార్గెట్ చేశామని యూఎస్ ప్రకటన, తమపై దాడులకు కుట్ర చేస్తుందనే సమాచారంతోనే క్షిపణి దాడులు
VNSఅగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని (Syria) ఐసీస్ (ISIS) ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు (Airstrikes In Syria) చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Baba Siddique Shot Dead: మాజీ మంత్రిపై దుండగుల కాల్పులు, ఆస్పత్రికి తరలించేలోపే మృతి, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలకలం
VNSమహారాష్ట్రలో దారుణం జరిగింది. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై కాల్పులు (Baba Siddique Shot Dead) జరిపారు గుర్తు తెలియని దుండగులు. ఆయన్ను లీలావతి ఆస్పత్రికి(Lilavati Hospital) తరలించేలోపే మృతి చెందారు. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన బాబా సిద్దిఖీ (Baba Siddique) తన కుమారుడు జిషాన్ సిద్దిఖీ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
India Beat Bangladesh By 133 Runs: ఉప్పల్ లో చెలరేగిన టీమ్ ఇండియా, సంజా శాంసన్ దెబ్బకు విలవిలలాడిన బంగ్లాదేశ్, 133 పరుగుల భారీ తేడాలో ఘన విజయం
VNSబంగ్లాపై భారత్ ఘన విజయం (India Win) సాధించింది. ఉప్పల్ వేదిగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది.
Professor GN Saibaba Passes Away: మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత...నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
sajayaఢిల్లీ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా..నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా మృతి..
India Vs Bangladesh, Viral Video: సూర్యకుమార్ యాదవ్ వైరల్ వీడియో...ఇదెక్కడి వెరైటీ షాట్ రా మామా..ఎక్కడ చూడలేదు..
sajayaభారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని స్టేడియంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు.
India vs Bangladesh, 3rd T20: ఇదెక్కడి మాస్ రా మామా..బంగ్లాపై సంజూ సాంసన్ వీర ఉతుకుడు 5 వరుస సిక్సర్ల వీడియో చూడండి..(Viral Video)
sajayaSanju Samson 5 Sixes: బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ చరిత్రాత్మక ఫీట్ చేశాడు. రిషద్ హుస్సేన్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అతను ఆ ఓవర్‌లో మొత్తం 30 పరుగులు చేశాడు.
Jani Master Mother: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ కు తీవ్ర అస్వస్థత..
sajayaబ్రేకింగ్ న్యూస్...జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైంది. ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతుంది.
Astrology: అక్టోబర్ 19 నుంచి ఈ 4 రాశుల వారికి వాపీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
sajayaAstrology: అక్టోబర్ 19 నుంచి ఈ 4 రాశుల వారికి వాపీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
Astrology: అక్టోబర్ 17 ఆశ్వీయుజ పౌర్ణమి ఈ రోజు నుంచి 4 రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అవడం ఖాయం...
sajayaAstrology: అక్టోబర్ 17 ఆశ్వీయుజ పౌర్ణమి ఈ రోజు నుంచి 4 రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అవడం ఖాయం...
Andhra Pradesh: ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై యువకుల దాడి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఘటన
Arun Charagondaఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రోడ్డుకు అడ్డంపై ఉన్న బైక్ ను తీయమని కోరారు ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్రైవర్ ను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు ఇద్దరు యువకులు. డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
CM Revanth Reddy Dussehra Celebrations: సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి... తొలిసారి స్వగ్రామంలో సీఎం హోదాలో రేవంత్ దసరా వేడుకలు...
sajayaనాగర్ కర్నూల్: సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామంలో రేవంత్ దసరా వేడుకలు. కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
Andhra Pradesh: కాలువలోకి దూసుకెళ్లిపోయిన కారు, అద్దాలు పగులగొట్టి తండ్రి,కూతురు ప్రాణాలను కాపాడిన యువకుడు..వీడియో ఇదిగో
Arun Charagondaపశ్చిమగోదావరి జిల్లా తణుకు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగుండా కాలువలకు దూసుకెళ్లిపోయింది కారు.నీళ్లలో పూర్తిగా మునిగిపోగా వెంటనే స్పందించి కాలువలో మునిగి సుత్తితో కార్ అద్దాన్ని బద్దలు కొట్టి తండ్రి కూతుళ్ళ ప్రాణాలను కాపాడాడు యువకుడు.
Ponnam Prabhakar:దేశానికే ఆదర్శంగా బీసీ కులగణన, ప్రతి ఒక్కరూ సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కులగణన పూర్తయ్యాకే ఎన్నికలు
Arun Charagondaసామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా 60 రోజుల పాటు సర్వే కొనసాగుతుందని...బీసీ కులగణన అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పొన్నం.
Jagtial: వివాదంలో జగిత్యాల ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి మాంసంతో పార్టీ, ప్రశ్నించిన మీడియాపై దురుసు ప్రవర్తన...వీడియో ఇదిగో జగిత్యాలలో ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్
Arun Charagondaవన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానం జగిత్యాలో కలకలం రేపింది. నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని..ఈ దావత్ కు హాజరైన జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు హాజరైనట్లు తెలుస్తోండగా ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై దురుసుగా ప్రవర్తించారు ఆఫీసర్లు.
Mohammed Siraj In DSP Uniform: డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్ సిరాజ్, పోలీస్ యూనిఫాంలో సిరాజ్‌ని చూశారా
Arun Charagondaటీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో డీఎస్పీగా మహ్మద్ సిరాజ్‌కు ఉద్యోగమివ్వగా ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు డీజీపీ జితేందర్.ఈ నేపథ్యంలో పోలీస్ డ్రస్‌లో సిరాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Psycho Hulchul In Vijayawada: విజయవాడలో సైకో హల్చల్, స్థానికులపై దాడికి ప్రయత్నం, కట్టేసి కొట్టిన ప్రజలు..వీడియో ఇదిగో
Arun Charagondaవిజయవాడ పాతబస్తీ వించిపేటలో సైకో హల్చల్ చేశారు. పాతబస్తీ పంజా సెంటర్‌కి సమీపంలో నైజాం గేట్ సెంటర్లో ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టించాడు.వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం షాప్‌కి వస్తే.. ఒక్కసారిగా ఆ మహిళ పై పడి దాడి చెయ్యబోయడు.వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుంటే అది గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని ప్రక్కనే ఉన్న స్తంబానికి కట్టి దేహశుద్ధి చేశారు.
Vishwambhara Teaser: మెగాస్టార్ దసరా ట్రీట్.. చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్...విజువల్ వండర్‌గా టీజర్
Arun Charagondaమెగాస్టార్ అభిమానులకు దసరా కానుక ఇచ్చారు చిరంజీవి. విశ్వంభర మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఒక విశ్వాన్ని చూపించి.. చేపలాగా ఉన్న పక్షకులు గాల్లో ఎగరడం చూపించారు. ఇతర జంతువులను చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. విజువల్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ చాలా వరకు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. నిమిషం 32 సెకన్ల నడివి ఉన్న విశ్వంభర టీజర్ అదిరిపోయింది.
Ponnam Prabhakar: దసరా...ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతిజ్ఞ చేపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు విన్నపం
Arun Charagondaవిజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రజల చేత ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేపించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని , మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి ఇతరులకు అపాయం కలగకుండా చూడడానికి స్వీయ రక్షణకై ప్రతిజ్ఞ చేపించారు.
AP Horror: తండ్రీ కొడుకులను కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్ళపై సామూహిక లైంగిక దాడి.. శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం
Rudraఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వివాహితులపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.