India
Congress Vs MIM Leaders Clash: వీడియో ఇదిగో, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి, ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Hazarath Reddyహైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు
Teegala Krishna Reddy Meet Chandrababu: మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మనవరాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
KA Paul on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎ పాల్, మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Health Tips: ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలిపి తీసుకున్నట్లయితే, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaచాలామంది ఉదయం పూట వేడి నీరును తాగుతూ ఉంటారు దీనివల్ల అనేక సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా బరువు తగ్గడం మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి అయితే పసుపు కలిపిన వేడి నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
India-Maldives Relations: భారత్ మాకు చాలా అవసరం, యూటర్న్ తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, ఏమన్నారంటే..
Hazarath Reddyమాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆదివారం దేశానికి వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో తాజాగా భేటీ అయ్యారు.
Karnataka: అక్రమ సంబంధం పేరుతో బ్లాక్ మెయిల్, నదిలో శవమై తేలిన ప్రముఖ వ్యాపారవేత్త, 12 గంటల గాలింపు అనంతరం దొరికిన డెడ్ బాడీ
Hazarath Reddyకర్ణాటకలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) ఫాల్గుణి నది ముఖద్వారం వద్ద శవమై తేలారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మౌయిద్దీన్ భవ సోదరుడు BM ముంతాజ్ అలీ కూలూర్ వంతెన సమీపంలో నదిలో దూకి గల్లంతయ్యాడు .
Amit Shah Review Meeting on Maoism: మావోయిస్టులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు,దేశంలో వామపక్ష తీవ్రవాదం చివరి దశలో ఉన్నట్లు వెల్లడి
Hazarath Reddyమావోయిస్టు తీవ్రవాదం తుదిదశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు హోం మంత్రి తెలిపారు.
Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..
Hazarath Reddyవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్ జైలులోనే ఉన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..
Hazarath Reddyపేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Ratan Tata Health Update: రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందంటూ రూమర్స్ స్పందించిన భారత వ్యాపార దిగ్గజం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని వినతి
Hazarath Reddyభారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వ్యాపార వర్గాల్లో కలకలం బయల్దేరింది.ఈ నేపథ్యంలో, రతన్ టాటా స్వయంగా స్పందించారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.
Nobel Prize in Medicine 2024: విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం
Hazarath Reddyస్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌లో మెడిసిన్‌లో ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో విజేతను ప్రకటించారు. 2024 సంవత్సరానికి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
Mahesh Babu New Look: మహేష్ బాబు కొత్త లుక్ వీడియో ఇదిగో, ఏమున్నాడ్రా బాబు అంటున్న నెటిజన్లు, విదేశాలకు చెక్కేసిన సూపర్ స్టార్
Hazarath Reddyమహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి.
HYDRA Demolition Row: జీహెచ్ఎంసీని కూల్చివేస్తారా ? ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల సంగతేంటి, ప్రభుత్వానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూటి ప్రశ్న
Hazarath Reddyతెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు
Telangana: వీడియో ఇదిగో, మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు, త్వరలో పెట్టుకునేలా సుందరీకరణ చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyమీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు.. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Viral Video: వీడియ ఇదిగో, హరే రామ హరే కృష్ణ స్మరణ శ్రద్ధగా వింటున్న కోతి, తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం చూసి..
Hazarath Reddyహరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, 5 నెలల చిన్నారిని బస్టాండ్‌లో వదిలి వెళ్లిన మహిళ, బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని అటే..
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో APSRTC బస్ స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ RTC బస్ స్టాండ్ ప్రాంగణములో ఉన్న మరో మహిళకు తన 05 నెలల చిన్న పాపను ఇచ్చి తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, చీరాల బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోతోండగా సముద్రంలోకి వెళ్లి సాహసం
Hazarath Reddyఒక్కసారిగా వచ్చిన రాకాసి అలల తాకిడికి షేక్ భాషా (44) సముద్రంలోనికి కొట్టుకుపోతుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి యాత్రికుడు ప్రాణాలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyగజ్వేల్ వద్ద హుజురాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్ రమేష్ సింగ్ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ రమేష్‌సింగ్ మృతి చెందాడు.
Vizag Honey Trap Case: వైజాగ్‌లో హానీ ట్రాప్ కేసు వెలుగులోకి, యువకులని రూంకి పిలిచి న్యూడ్‌లో ఉండగా ముఠా ఎంటర్, ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్
Hazarath Reddyరూంకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి.. అనంతరం వారితో న్యూడ్‌గా ఉన్నట్టు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేసేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో జాయ్‌ని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.