India
Monkey vs Dog Fight: వీడియో ఇదిగో, కుక్కతో భయంకరంగా తలపడిన కోతి, కర్రలతో బెదిరించిన వదలకుండా రెండూ హోరా హోరీ పోరు..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కాలేజీ క్యాంపస్‌లో ఓ శునకం, మారుతి తలపడ్డాయి. కోతి బారి నుంచి శునకాన్ని విడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని వదిలేందుకు అది నిరాకరించింది. కర్రలతో బెదిరించినా, కుర్చీలు ఎత్తిపడేసినా కుక్కను మాత్రం అది వదల్లేదు. నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది.
Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, యువతి ప్రైవేట్ పార్టుపై దాడి చేస్తూ హత్య, గొంతు కోసి మరీ కిరాతకం
Hazarath Reddyవెండి ఆభరణాల వివాదంలో మరో మహిళను హత్య చేసిన సెక్స్ వర్కర్‌ను అరెస్టు చేసిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. నిందితులు బ్లేడ్‌తో బాధితురాలి గొంతు కోసి, ఆమె ప్రైవేట్ భాగాలకు గాయాలు చేశారన్నారు.
Terror Attack at Karachi Airport: కరాచీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. చైనీయులే లక్ష్యంగా దాడి.. ముగ్గురు మృతి
Rudraపాములు పట్టే వ్యక్తి ఆ పాము కాటుకే బలైనట్టు ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో వణికిపోతున్నది.
Big Blow to Jani Master: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు.. జాతీయ పురస్కారం రద్దు నేపథ్యంలోనే నిర్ణయం
Rudraలైంగిక దాడి కేసులో చిక్కుకున్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును నిలిపివేసిన సందర్బంగా బెయిల్ రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
Soil On Railway Track: రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు దుశ్చర్య.. ట్రాక్ పై మట్టి కుప్ప.. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. యూపీలో ఘటన (వీడియోతో)
Rudraరైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు పన్నుతున్న దుశ్చర్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రైల్వే ట్రాక్ లపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు ఉంచూతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్న దుండగులు.. ఇప్పుడు ఏకంగా మట్టి కుప్పలే పోశారు.
Bathukamma Festival: మన బతుకమ్మకు అమెరికాలో గౌరవం.. పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు
Rudraతెలంగాణ సాంసృతిని చాటే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే.
World's Largest Residential Building: ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. 20 వేల మందికి పైగా ఆవాసం.. చైనాలో భవంతి.. వీడియో ఇదిగో..!
Rudraఒక భవనంలో ఎంత మంది ఉంటారు? అపార్ట్ మెంట్ అయితే, మహా అయితే, ఓ వంద, రెండొందల మంది ఉంటారు. అంతేగా.. అయితే, ఓ భవనంలో ఏకంగా 20 వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు.
Viral Video: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి.. ఏలూరులో ఘటన (వీడియో)
Rudraఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట వద్ద ఆగి ఉన్న ఓ లారీని ప్రయాణికులతో ఉన్న ఓ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
One Blood Test To Detect 12 Cancers: ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు.. బ్రిటన్ పరిశోధకుల ఘనత
Rudraప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Sabarimala’s Aravana Prasadam: తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం.. శబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు
Rudraశ్రీవారి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల అయ్యప్ప ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
India vs Bangladesh T20, Video Viral: సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అరాచకం వీడియో వైరల్...బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో స్టేడియంలో ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్..
sajayaటీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
India vs Bangladesh, 1st T20, 2024: బంగ్లాదేశ్‌ను చితక్కొట్టి ఓడించిన టీమిండియా.. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసిన భారత్..హార్దిక్ పాండ్యా కొట్టిన విన్నింగ్ సిక్సి వీడియో వైరల్...( Viral Video)
sajayaఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా ఆడి 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు.వాస్తవానికి ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ జట్టు 128 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే అందించగలిగింది.
Meghalaya Floods: మేఘాలయను అతలాకుతలం చేసిన వరదలు, విరిగిపడ్డ కొండ చరియలు, వేలాది మందికి కరెంట్ కట్, 10 మంది మృతి
VNSఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన మేఘాలయను (Meghalaya Floods) భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు (Flosh Floods) 10 మంది మరణించారు. కుండపోత వానల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి.
Committee Kurrollu Won Prestigious Award: వెండితెర, ఓటీటీల్లో అదరగొట్టిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు, తొలి సినిమాకు అవార్డు కొట్టేసిన యంగ్ టీమ్
VNSప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా (Committee Kurrollu) దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్- ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది.
Arvind Kejriwal Security Breach: కేజ్రీవాల్ సభలో అజ్ఞాత వ్యక్తి హల్ చల్, సభా వేదిక దగ్గరకు వెళ్లి నినాదాలు, పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో ఇదుగోండి!
VNSఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు.
SBI Recruitment: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్, ఎస్బీఐలో ఒకేసారి 10వేల జాబ్స్, పూర్తి వివరాలివిగో..
VNSమార్చి 2024 నాటికి ఎస్బీఐ బ్యాంక్‌లో (SBI Bank) మొత్తం సిబ్బంది 2,32,296 మంది ఉన్నారు. ఇందులో 1,10,116 మంది అధికారులు గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. “కస్టమర్ అంచనాలు మారుతున్నాయి. సాంకేతికత మారుతోంది.. డిజిటలైజేషన్ విస్తృతంగా పెరుగుతోంది. బ్యాంకులో ఉద్యోగులను అన్ని స్థాయిలలో నిరంతరం రీస్కిల్ చేస్తున్నాం” అని ఆయన చెప్పారు
Chennai Air Show Stampede: చెన్నై ఎయిర్ షోలో విషాదం, లక్షలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట, వందలాది మందికి అస్వస్థత, నలుగురుమృతి
VNSతమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ (Marina Beach) వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో (Air Show) తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు, వీక్షకుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఎయిర్ షో చూడటానికి లక్షల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది.
Ola Showroom Fire: వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన
Vikas Mఓలా ఈవీ కస్టమర్లు ఇటీవల కర్ణాటకలో ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య జరుగుతున్న పోరాటం ఈ పరిణామం జరిగింది. X (గతంలో Twitter)లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో, Ola EV కస్టమర్‌లు తమ వాహనాన్ని నెల రోజులుగా సర్వీసింగ్ చేయనందుకు ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టడం చూపిస్తుంది.
Uttar Pradesh Horror: విద్యార్థులు కాదు కామాంధులు, ట్యూషన్ టీచర్ సెక్స్‌కు ఒప్పుకోలేదని బ్లాక్ మెయిల్, ఆమె అశ్లీల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
Vikas Mయూపీలో ఆగ్రా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలి అశ్లీల వీడియోను విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక పేజీని తెరిచి పోస్ట్ చేశారు. దీంతో బాధిత టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నలుగురు స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Health Tips: రక్తంలో షుగర్ లెవెల్ భారీగా పెరిగిపోయిందా...అయితే చేదు జీలకర్రతో మీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి..
sajayaచేదు జీలకర్ర చూడడానికి జీలకర్ర లాగా ఉంటుంది. అయితే ఇది కొంచెం చేదుగా కాస్త పొడవుగా ఉంటుంది. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.