India
Hyderabad: మల్లంపేటలో దారుణం, మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లిన దొంగ, సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఏసీపీ
Hazarath Reddyహైదరాబాద్ మల్లంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శారద (50)ను గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై నగలు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు దొంగ.
Temple Chariot Set on Fire: అనంతపురంలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన దుండగులు, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు
Hazarath Reddyసోమవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లాలోని కనేకల్ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలో రామాలయ రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.
Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో
Hazarath Reddyతిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.
Andhra Pradesh: వీడియోలు ఇవిగో, విజయవాడ వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జ్, ఎదురుదాడికి దిగిన వరద బాధితులు, న్యాయం చేయాలని డిమాండ్
Hazarath Reddyబుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు లాఠీచార్జి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు
Tirupati Laddu Prasadam Controversy: తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం, నెయ్యి సరఫరా చేసే కంపెనీకి కేంద్రం షోకాజ్ నోటీసులు
Hazarath Reddyనెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ నాలుగు కంపెనీల నుండి నమూనాలను స్వీకరించింది, వాటిలో ఒక కంపెనీ నమూనాలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి,
Pawan Kalyan on Ponnavolu: వీడియో ఇదిగో, పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు, తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyన్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. హిందువుగా ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు.
Pawan Kalyan on Jagan: జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా, నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyధర్మారెడ్డి నువ్వు హిందువువా?. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీరు విచారణకు సిద్దంగా ఉండండి.. జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా.. నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.
Pawan Kalyan on Prakash Raj: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను, ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyనేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు (Pawan Kalyan on Prakash Raj) సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.
Pawan Kalyan on Sanatana Dharma: వీడియోలు ఇవిగో, సనాతన ధర్మం కోసం చనిపోవడానికైనా రెడీ, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసనాతన ధర్మం కోసం పోరాటం మొదలుపెడితే తాను చనిపోవడానికి కూడా సిద్ధమేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కొన్ని దశాబ్ధాలుగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మౌనంగా ఉన్నామంటే బాధ లేదని కాదని చెప్పారు. హిందువుల నమ్మకాలపై నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఎవరూ క్షమించరని తెలిపారు.
Badlapur Rape Accused Shot Dead: పోలీసుల కాల్పుల్లో బద్లాపూర్ అత్యాచార నిందితుడు మృతి, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు
Hazarath Reddyబద్లాపూర్ అత్యాచార నిందితుడు అక్షయ్ షిండే (24) పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ షిండేపై గతవారం ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Munjya Telugu Releases on OTT: హిందిలో రికార్డులు బ్రేక్ చేసిన ముంజ్యా తెలుగు వర్షన్ వచ్చేసింది, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీ, రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూ.132 కోట్లు వసూల్
Hazarath Reddyముంజ్యా 2024లో విడుదలైన భారతీయ హిందీ భాషా హార్రర్ చిత్రం, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. శర్వరి, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ నటించారు. నామమాత్రపు పాత్ర పూర్తిగా CGIని ఉపయోగించి సృష్టించబడింది.
Video: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన పెద్దాయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath ReddyGRP ఆగ్రా కాంట్ పోలీస్ స్టేషన్‌లో ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ CPR నిర్వహించి ఒక వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన తరువాత హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ ఒక నిమిషం పాటు నిరంతరాయంగా సీపీఆర్ చేశారు.
Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, నర్సింగ్ విద్యార్థినిని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం, విషమంగా బాధితురాలి పరిస్థితి
Hazarath Reddyతమిళనాడులో యువతిపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని థేనిలో సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థినిని దుండగులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాలేజీ దగ్గరి నుంచి యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు.. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు
Viral Video: వీడియో ఇదిగో, చేపల లారీ బోల్తా, ఏరుకునేందుకు ఎగబడిన స్థానికులు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Hazarath Reddyమహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. లారీ ఖమ్మం వైపు నుంచి వరంగల్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది.
Uttar Pradesh: ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారయత్నం, సీన్ చూసి నిందితుడిని తరిమి తరిమి కొట్టిన కోతుల గుంపు
Hazarath Reddyషాకింగ్ సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అత్యాచార యత్నం నుండి ఆరేళ్ల బాలికను కోతుల దళం (Monkeys save 6-year-old) రక్షించింది.
ICMR Report on Antibiotics: అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
Rudraఏ వ్యాధి బారినపడ్డా, ఇన్ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్’ వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
Technical Glitch in Hyderabad-Tirupati Flight: హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్.. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ (వీడియో)
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Minister Car Gets Stuck In Pothole: రోడ్డుపై గుంతలో చిక్కుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారు.. వీడియో వైరల్
Rudraవర్షాకాలంలో రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో సామాన్యుల వాహనాలు చిక్కుకోవడం చూసే ఉంటాం. అయితే, ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
TTD Special Darshan Tickets: శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే, భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే
Rudraతిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.