India

Audi Car Accident: కార్ల‌ను, బైక్‌ ల‌ను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభ‌త్సం.. వీడియో వైరల్

Rudra

మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ భ‌వంకులే కుమారుడు సంకేత్ భ‌వంకులే.. త‌న ఆడీ కారుతో బీభ‌త్సం సృష్టించాడు. నాగ‌పూర్‌ లో ఆడి కారుతో రోడ్డుపై మ‌రో కారును ఢీకొట్టాడు.

Diabetes with Late Sleep: రాత్రిళ్లు మేల్కొనే ఉంటారా? లేటుగా నిద్ర పోతారా?? అయితే డయాబెటిస్‌ బారినపడ్డట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన జీవనశైలి కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి.

Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

Rudra

కడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)

Rudra

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.

Advertisement

iPhone 16 Series: యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్.. ధరల శ్రేణి, ఫీచర్స్, బుకింగ్స్ ఇతరత్రా వివరాలు ఇడిగో..!

Rudra

అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సోమవారం త‌న కొత్త ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల‌ను విడుదల చేసింది.

Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్‌ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Rudra

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.

Realme Narzo 70 Turbo 5G: రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ మార్కెట్లోకి వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

Vikas M

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Realme) నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది

Motorola Razr 50: మోటరోలా రేజర్ 50 వచ్చేసింది, ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో..

Vikas M

ప్రముఖ మొబైల్ దిగ్గజం మోటరోలా తన ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా రేజర్ 50 ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో విడుదల చేసింది. 6.9 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్, 3.63 అంగుళాల కవర్ డిస్ ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఎస్వోసీ, అల్యూమినియం ప్రేమ్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది.

Advertisement

Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ, అంబానీలు కూడా రేసులో, ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే.

Vikas M

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌(Elon Musk)..2027 నాటికి ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిల‌వ‌నున్నారు.ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్న‌ట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ తెలిపింది.

Moeen Ali Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్‌ అలీ, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ రికార్డు ఇదే..

Vikas M

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

AFG vs NZ Test: న్యూజిలాండ్-అఫ్గ‌నిస్థాన్ మధ్య టెస్ట్, ఒక్క బంతి కూడా ప‌డకుండానే తొలి రోజు ఆట ర‌ద్ద‌ు

Vikas M

న్యూజిలాండ్(Newzealand), అఫ్గ‌నిస్థాన్(Afghanistan) జ‌ట్ల‌ మధ్య టెస్ట్ ఒక్క బంతి కూడా ప‌డకుండానే తొలి రోజు ఆట ర‌ద్ద‌య్యింది. భారీ వర్షాల కార‌ణంగా గ్రేట‌ర్ నోయిడాలోని స్టేడియం త‌డిసిముద్దైంది. ఔట్ ఫీల్డ్ పూర్తిగా త‌డిగా ఉండ‌డంతో అంపైర్లు టాస్ వేయ‌కుండానే తొఒలి రోజు ఆట‌ను ర‌ద్దు చేశారు

Sourav Ganguly on Rishabh Pant: భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌, మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

Vikas M

టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్‌ పంత్‌ ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిగణిస్తున్నట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు టెస్టుల్లో భారత్‌కు ఆడుతూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా రిషబ్ పంత్ ఎదగాలని గంగూలి అన్నాడు.

Advertisement

Salman Khan Dance Video: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో ఇదిగో, వినాయక చవితి వేడుకల్లో చిన్నపిల్లలతో కలిసి చిందేసిన బాలీవుడ్ హీరో

Vikas M

Producer G Dilli Babu Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు అనారోగ్యంతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Vikas M

ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ బాబు కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం ఈ తెల్లవారుజామున 12.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు, సెప్టెంబర్ 9న జరుగుతాయని ప్రకటించారు.

Jayam Ravi Divorce: భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి, డెసీషన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ తప్పడం లేదని వెల్లడి

Vikas M

హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరువేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జయం రవి తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెళ్లిడించారు.

Lucknow Shocker: లక్నోలో దారుణం, కులం పేరుతో దూషిస్తూ దళిత బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతంలో శనివారం రాత్రి 14 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఇటుకలతో కొట్టారు. మోమో తినేందుకు అస్తీ క్రాసింగ్‌ సమీపంలో ఉండగా బాలికపై దాడి జరిగింది. దుండగులు కుల దూషణలతో ఆమెను ఇటుకలతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు.

Advertisement

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్‌ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.

Monkeypox in India: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

భారత్‌లో తొలి మంకీపాక్స్ (Mpox) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ (monkeypox) సోకిందని వెల్లడించింది.

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Andhra Pradesh Rains: వరద బాధితుల కోసం రూ. 31 వేలు విరాళం ఇచ్చిన చిన్నారులు, ఈ రోజును గొప్పగా మార్చిందంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

Hazarath Reddy

ఈ వీడియో నిజంగా నా విషయంలో ఈ రోజును గొప్పగా మార్చింది. చిన్నారులు పెద్ద వాళ్లకు కూడా ఆదర్శం. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలోని మంచి భవిష్యత్తును ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయంటూ 'X' లో పోస్ట్ చేశారు.

Advertisement
Advertisement