జాతీయం
Nagarjuna Sagar: నిండుకుండలా మారిన నాగార్జున సాగర్ డ్యామ్, గేట్ల పై నుంచి పారుతున్న వరద, అద్భుత దృశ్యం ఆవిష్కృతం (వీడియో ఇదుగోండి)
VNSఅనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు.
Monkeypox RT-PCR Kit: దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది.
Bihar Shocker: మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుకోనివ్వలేదని కొడుకు దారుణం, తాళం చెవి, నెయిల్ కట్టర్, కత్తి మింగడంతో బిత్తరపోయిన తల్లిదండ్రులు
Hazarath Reddyబీహార్‌లోని మోతిహారిలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల వాదనతో ఆన్‌లైన్ మొబైల్ గేమ్ ఆడేందుకు అనుమతి నిరాకరించడంతో కీలు, రెండు నెయిల్ కట్టర్లు, కత్తిని మింగి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
Amritsar: హార్ట్ టచింగ్ వీడియో, 19 ఏళ్ళ తర్వాత భారత్‌లో తండ్రిని కలుసుకున్న జపాన్ కొడుకు, ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసిన ఇరువురు..
Hazarath Reddyజపనీస్ కుమారుడు రిన్ తకాహటా 19 సంవత్సరాల తర్వాత అమృత్‌సర్‌కు వచ్చినప్పుడు సుఖ్‌పాల్ సింగ్ జీవితం ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది. ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థి రిన్, కేవలం పాత చిరునామా, ఛాయాచిత్రాలతో తన తండ్రిని గుర్తించాడు
AP Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీలో ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
Hazarath Reddyబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
PM Modi Attends Lakhpati Didi Event: కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, దోషి ఎవరు అయినా తప్పించుకోకూడదని వెల్లడి
Hazarath Reddyకోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసు, బద్లాపూర్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, 'మహిళలపై నేరం క్షమించరాని పాపమని, ఎవరు దోషి అయినా క్షమించరానిది' తప్పించుకోకూడదు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.
PAK vs BAN 1st Test 2024: పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్
Hazarath Reddyబంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది
Health Tips: కడుపులో మంటగా ఉందా..అయితే ఈ టిప్స్ తోటి వెంటనే తగ్గించుకోవచ్చు.
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య కడుపులో మంట, గుండెల్లో మంట ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు గుండె మంటను గుండెపోటుగా బ్రమపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,
Health Tips: వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే బాదంపప్పును తీసుకోండి.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను నివారించడంలో బాదం చాలా బాగా ఉపయోగపడుతుంది.
Health Tips: ప్రతిరోజు పరిగడుపుతో రెండు తమలపాకులు తింటే..మీ ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.
sajayaతమలపాకు మన అందరికీ తెలుసు. శ్రావణమాసంలో వాయనంగా ఇస్తారు. అంతేకాకుండా తమలపాకుని ఆహారం జీర్ణం కావడం కోసం కిల్లిగా వేసుకుంటారు. ప్రతిరోజు పరిగడుపున రెండు తమలపాకులు తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా..ఈ టిప్స్ తో పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.
sajayaస్త్రీలలో పిరియడ్స్ అనేవి చాలా ముఖ్యమైనది. ఇది వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితే ప్రతి ఒక్కరి పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. కొంతమందిలో రుతు చక్రం నాలుగు రోజులకు ముందు వస్తుంది.
Animal Cruelty in Rangareddy: వీధికుక్కను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టి చంపిన యువకుడు, జంతు హింస కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జంతు హింసకు సంబంధించిన భయంకరమైన కేసు, వీధికుక్కను అతి కిరాతకంగా చంపిన నిందితుడిని అరెస్టు చేయడానికి దారితీసింది. జంతు కార్యకర్త ముదావత్ ప్రీతి నివేదించిన ఈ సంఘటన అజీజ్ నగర్‌లో జరిగింది, నిందితుడు వీధి కుక్కను విద్యుత్ స్తంభానికి కట్టి మెటల్ వైర్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bijnor Train Accident Averted: యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం, రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.
Balapur Murder Case: తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే స్నేహితుడిని చంపేశాడు, బాలాపూర్ హత్యకేసు వివరాలను వెల్లడించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబాలాపూర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్‌ను నిందితుడు చంపేశాడని పోలీసులు తెలిపారు. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్(24) తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్న మాధవ యాదవ్.. ఆరుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడని హైదరాబాద్ పోలీసులకు మీడియాకు తెలిపారు.
Andhra Pradesh Horror: వీడియో ఇదిగో, భార్యకు డబ్బులు మొత్తం పంపిస్తున్నాడని యువకుడి పురుషాంగాన్ని కోసేసిన ప్రియురాలు
Hazarath Reddyఅతనికి వివాహమైనప్పటికీ భార్య సొంత రాష్ట్రంలోనే ఉండటంతో, అదే రాష్ట్రానికి చెందిన ఓ యువతితో సహ జీవనం చేస్తున్నాడు. యువతిని సరిగ్గా చూసుకోట్లేదని, డబ్బు మొత్తం భార్యకు పంపిస్తున్నాడని ఆగ్రహంతో గదిలో నిద్రిస్తున్న విజయ్ మర్మాంగంపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది.
Andhra Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyదాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
Cyber Crime Gang Arrested: భారీ సైబర్ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు, దేశవ్యాప్తంగా 983 కేసుల్లో ప్రమేయమున్న 36 మంది గ్యాంగ్ అరెస్ట్
VNSప్రధాన నిందితుడిపై ఎల్‌వోసీ (LOC) జారీ చేయగా, మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 10.08 లక్షల నగదు, వివిధ బ్యాంకు చెక్ పుస్తకాలు, 22 బ్యాంకు ఖాతాల డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Ghaziabad Dog Raped: దారుణమైన వీడియో ఇదిగో, ఆడ కుక్కపై సెక్స్ చేస్తూ దొరికిన కామాంధుడు, యూపీ ఘజియాబాద్‌లో నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆడ కుక్కతో శృంగారం చేస్తున్న భయానక వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 21 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఆడ కుక్కపై సురేంద్ర సింగ్‌గా గుర్తించిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Siddique Resigns As AMMA General Secretary: సీనియర్ నటుడిపై అత్యాచార ఆరోపణలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసిన యాక్టర్, మళయాల ఇండస్ట్రీలో సంచలనం
VNSమలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists (AMMA)కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సీనియర్ నటుడు సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశాడు. తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ సిద్ధిఖీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే
Vizag Beach: వైజాగ్ బీచ్ లో 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం.. సాగరం నుంచి బయటపడ్డ రాళ్లపై పర్యాటకుల సందడి
Rudraబీచ్ లో సముద్రపు అలలు కాస్త వెనక్కి వెళితేనే ఎంతో మురిసిపోతాం. ఆ అలలే ఏకంగా 400 మీటర్ల మేర వెనక్కి వెళ్లి.. రోజూ నీళ్లలో మునిగి ఉండే తీరంలోని అరుదైన రాళ్లు బయటపడితే?? వావ్ అంటాం కదూ!!