India

Bihar Rains: వీడియో ఇదిగో, అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగానది, అప్రమత్తమై పాట్నాలో 76 స్కూళ్లను ఆగస్టు 31 వరకు బంద్ చేసిన అధికారులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు బీహార్‌ రాష్ట్రంలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు.

Paralympic Games Paris 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో పాల్గొనే భారతీయుల పూర్తి జాబితా ఇదిగో, ఈ సారి బంగారు పతకాన్ని తెచ్చే రేసులో ఎవరున్నారంటే..

Hazarath Reddy

సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్‌ నిర్వహించిన పారిస్‌ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్‌ జరగబోతున్నాయి.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం ఇదిగో, రోడ్డుపై అడ్డంగా వచ్చి కారును, బైకును ఢీకొట్టిన రిక్షా, ఎగిరి అవతల పడిన బైకుపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇ-రిక్షా నిర్లక్ష్యంగా తప్పుడు దిశలో ప్రయాణించి బైక్‌ను ఢీకొట్టడానికి ముందు యు-టర్న్ తీసుకొని కారును ఢీకొట్టడాన్ని చూపించే ఆందోళనకరమైన రోడ్డు ప్రమాద వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Bengal Bandh Updates: ఉద్రిక్తంగా మారిన బీజేపీ బెంగాల్ బంద్, తృణమూల్ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, బంద్‌లో పాల్గొన్న కాషాయ పార్టీ నేతల అరెస్ట్, పలుచోట్ల బీజేపీ నేతలపై దాడి, హెల్మెట్ తో బస్సు నడిపిన డ్రైవర్లు

Arun Charagonda

నబన్న అభిజన్ నిరసన ర్యాలీలో విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్ ఉద్రిక్తంగా మారింది. బంద్‌కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పలు చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇక బంద్ బంద్ సందర్భంగా కొంతమందిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

Advertisement

Paralympic Games Paris 2024: నేటి నుంచి 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్, భారత్‌ నుంచి 84 మంది బరిలోకి, పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్‌ నిర్వహించిన పారిస్‌ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్‌ జరగబోతున్నాయి.

Paralympics 2024 Google Doodle: నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్

Hazarath Reddy

సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి

Hyderabad: లంచాలతో పాటు యువతులతో కానిస్టేబుళ్ల రాసలీలలు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు వేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్‌ మధురానగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయడంతో అక్కడి యువతులతో ఖాకీలు రాసలీలు కొనసాగించారు.

Khammam: మద్యం మత్తులో పేకాట రాయుళ్ల వీరంగం, తలలు పగిలే కొట్టుకున్న యువకులు..వీడియో వైరల్

Arun Charagonda

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పేకాట రాయుళ్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి పేకాట ఆడగా ఈ క్రమంలో గొడవలు రాగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలు పలువురి తలలు పగిలి రక్తం రాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Notices To Marri Rajashekar Reddy Colleges: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు

Arun Charagonda

తెలంగాణలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా FTL పరిధిలో ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు అందజేశారు రెవెన్యూ అధికారులు.

Telangana Thalli statue: తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ భూమిపూజ, సచివాలయం ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహా ఏర్పాటు, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా ప్రారంభం

Arun Charagonda

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు సీఎస్ ,

Hidden Camera In Oyo Room: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం, గదిలో రహస్య సీసీ కెమెరా, ఏకాంత వీడియోలతో బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట..బయటపడ్డ సంచలన నిజం..వీడియో

Arun Charagonda

హైదరాబాద్ శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం బయటపడింది. లాడ్జిలో సీసీ కెమెరా పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కంత్రీ గాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీస్తున్నాడు నిర్వాహకుడు.హోటల్ సిటా గ్రాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

CJI Chandrachud Impersonator: ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ను టార్గెట్ చేసిన సైబ‌ర్ క్రిమిన‌ల్, సీజేఐ పేరుతో ఫేక్ అకౌంట్, క్యాబ్ చార్జీల కోసం రూ. 500 కావాలంటూ ఎక్స్ యూజ‌ర్ కు మెసేజ్

VNS

సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఈ మధ్య సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియా ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు (Fake Accounts) క్రియేట్‌ చేసి డబ్బులు అడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటున్నవారు.. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని (CJI) టార్గెట్ చేశారు.

Advertisement

YS Jagan Foreign Tour Updates: మరోసారి విదేశాలకు వైఎస్ జగన్, ఈసారి ఎన్ని రోజులో తెలుసా?, సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుకేకు వైసీపీ అధినేత!

Arun Charagonda

ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరగా ఓకే చెప్పడంతో యుకే టూర్ ఖరారైంది. సెప్టెంబర్ 3న ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్లనున్నారు జగన్. సెప్టెంబర్ 3 నుండి 25 వరకు యూకేలో పర్యటించనున్నారు.

X Down Globally: ట్విట్ట‌ర్ డౌన్, సామాజిక మాధ్య‌మం ఎక్స్ లో సాంకేతిక స‌మ‌స్య‌, డౌన్ డిటెక్ట‌ర్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

VNS

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఎక్స్ (X) యూజ‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. చాలా మంది యూజ‌ర్ల‌కు న్యూస్ ఫీడ్ క‌నిపించ‌డం లేదు. దీంతో ఎక్స్ డౌన్ (X Down) అయిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Gujarat Rains: గుజ‌రాత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వ‌ర‌ద‌లు, 15 మంది మృతి, 20వేల మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు, పోటెత్తి ప్ర‌వ‌హిస్తున్న న‌దులు

VNS

గుజరాత్‌ను భారీ వర్షాలు (Gujrat Rains) ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు (Heavy Rains) జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి.

Oral Cholera Vaccine: నోటిద్వారా తీసుకునే క‌ల‌రా వ్యాక్సిన్ తీసుకువ‌చ్చిన భార‌త్ బ‌యోటెక్, పూర్తిస్థాయి క్లీనికల్ ట్ర‌య‌ల్స్ అయ్యాక మార్కెట్లోకి..

VNS

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌..నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్‌ ‘హిల్‌కాల్‌’ (Heal call)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెల్కమ్‌ ట్రస్ట్‌, హిలమెన్‌ ల్యాబోరేటరీస్‌ నుంచి లైసెన్స్‌ పొందిన భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

Advertisement

K Kavitha Walks Out of Tihar Jail: ఉద్విగ్నభ‌రిత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ క‌విత విడుద‌ల‌, జైలు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిన కేటీఆర్, ఇవాళ హైద‌రాబాద్ కు క‌విత‌, ఘ‌న‌స్వాగ‌తానికి ఏర్పాట్లు

VNS

తీహార్‌ జైలు నుంచి మంగళవారం పొద్దుపోయిన తర్వాత కవిత విడుదలయ్యారు (MLC Kavitha relesed). రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం నుంచి కవిత బెయిల్‌కు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. జైలు లాంఛనాలు పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆమె బయటకు వచ్చారు. కవిత విడుదల సందర్భంగా తీహార్‌ జైలు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

Devara New Poster: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న దేవర కొత్త లుక్, ఓ వైపు నవ్వు మరో వైపు రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్

Vikas M

కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌.

Lightning Caught on Camera: వీడియో ఇదిగో, మక్కా క్లాక్ టవర్‌పై మీద ఉరుములు మెరుపులు, అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లు

Vikas M

అసాధారణమైన సహజ సంఘటనలో, సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులు మెరుస్తున్నట్లు అద్భుతమైన ఫుటేజీలు వెలువడ్డాయి. ఈ అసాధారణ దృశ్యం యొక్క వీడియో ఆగష్టు 27న కనిపించింది. శక్తివంతమైన ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులను తాకినట్లు సంగ్రహించబడింది.

Shreyas Iyer Imitates Sunil Narine's Action: వీడియో ఇదిగో, సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించిన శ్రేయాస్ అయ్యర్, నవ్వులే నవ్వులు

Vikas M

ఆగస్ట్ 27న బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో TNCA XI vs ముంబై మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు, 89వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు.

Advertisement
Advertisement