India

Hero Nani Family at Tirumala: కాలినడకన తిరుమలకు నాని కుటుంబం.. సతీమణితో కలిసి మెట్లమార్గంలో వేంకటేశుడి సన్నిధికి.. వీడియో మీరూ చూడండి..!

Rudra

తన సహజ నటనతో నేచురల్ స్టార్‌ అనిపించుకున్న నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్‌ తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు.

Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు

Arun Charagonda

మలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు

Telangana CS Orders: నెలకు ఒక్కసారైనా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలి.. సీఎస్ కీలక ఆదేశాలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.

Vaccine For Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్.. యూకేకి చెందిన వ్యక్తికి అందజేత.. పూర్తి వివరాలు ఇదిగో..!

Rudra

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు.

Advertisement

Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో

Rudra

టీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం.. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా భ‌వ్యారెడ్డి

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్ద‌రు యువ‌తులు ఎంపిక‌య్యారు.

PM Modi on Russia-Ukraine Conflict: భార‌త్ ఎప్పుడూ త‌ట‌స్థం కాదు! ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నేను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తా! ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌లో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

VNS

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Mod) స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్‌ సమర్ధిస్తుందని పేర్కొన్నారు.

Special Darshans Cancelled: టీటీడీ కీల‌క నిర్ణ‌యం, ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు బంద్, ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి వ‌స్తుందంటే..

VNS

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు

Advertisement

Rape Accused Dies After Consuming Poison: ఫేక్ ఎన్ సీసీ క్యాంపు ఏర్పాటు చేసి మైన‌ర్ పై అత్యాచారం, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎలుక‌ల మందు తాగిన నిందితుడు, చికిత్స పొందుతూ మృతి

VNS

నకిలీ ఎన్‌సీసీ క్యాంపులో (Fake NCC Camp) బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. (Accused Man Dies) పోలీసులు అరెస్ట్‌ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు

KTR Complaint To DGP: తెలంగాణ డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయంటూ నేత‌ల‌తో క‌లిసి కంప్లైంట్ చేసిన కేటీఆర్

VNS

రాష్ట్ర డీజీపీ కార్యాల‌యంలో డీజీపీ జితేంద‌ర్‌ను బీఆర్ఎస్ (BRS) నాయ‌కులు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు. తుంగ‌తుర్తి రైతుల‌పై, నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిప‌ల్లిలో జ‌ర్న‌లిస్టుల‌పై జ‌రిగిన దాడుల‌పై డీజీపీకి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Complaint) ఫిర్యాదు చేశారు.

Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ కన్నుమూత

Vikas M

ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్‌ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

Nirmal Benny Dies: సినీ ప‌రిశ్ర‌మలో విషాదం, 37 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండెపోటుతో మృతి చెందిన క‌మెడియ‌న్, దిగ్భ్రాంతిలో ఇండ‌స్ట్రీ

VNS

నిర్మ‌ల్ బెన్నీ మృతితో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Advertisement

New TVS Jupiter 110: టీవీఎస్‌ నుంచి జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌, 110సీసీ సామర్థ్యంతో కొత్త జూపిటర్‌ స్కూటీని విడుదల చేసిన దిగ్గజం

Vikas M

టీవీఎస్‌ మోటర్‌ తమ పాపులర్‌ మోడల్‌ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది.

PRANA 2.0 Electric Bike: ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్లు,ప్రాణ ఎలైట్‌ బైక్‌ను విడుదల చేసిన శ్రీవారు మోటర్స్‌, ధర ఎంతంటే..

Vikas M

తమిళనాడు శ్రీవారు మోటర్స్‌ గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌ ప్రాణ 2.0 మోడల్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150గా ఉంది.ఈ బైక్ సింగిల్‌ చార్జింగ్‌పై 150 కిలోమీటర్లదాకా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో పాటుగా ప్రాణ ఎలైట్‌ బైక్‌నూ మార్కెట్‌కు పరిచయం చేసింది.

Audi Q8 Facelift: ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం

Vikas M

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లోకి కొత్త మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న Audi Q8 facelift కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్తు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

SEBI Bans Anil Ambani From Market: నిధుల మళ్లింపు ఆరోపణలు, అనిల్‌ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం, రూ.25 కోట్ల జరిమానా

Vikas M

ప్రముఖ వ్యాపార‌వేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేట‌ర్ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Advertisement

Jio Issues Cyber Fraud Warning: కస్టమర్లకు జియో సైబర్ వార్నింగ్, ఆ సందేశాలు నమ్మవద్దంటూ అలర్ట్

Vikas M

రిలయన్స్‌ జియో పేరిట సందేశాలు పంపుతూ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు హ్యాకర్లు మొదలుపెట్టారు. దీనిపై రిలయన్స్ తమ కస్టమర్లను వెంటనే అలర్ట్‌ చేసింది. సున్నితమైన సమాచారం అందించాలంటూ జియో పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దంటూ వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు కొన్ని సూచనలు జారీ చేసింది.

Viral News: ఆ టీచర్ వక్షోజాలు చూసి నా కొడుకు చెడిపోతున్నాడు, స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, వింత ఘటన వెలుగులోకి..

Vikas M

ఆన్‌లైన్‌లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ పెద్ద వక్షోజాలు" గురించి ఒక పేరెంట్ తన స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కి ఫిర్యాదు చేశాడని పేర్కొంటూ, ఒక మిడిల్ స్కూల్ టీచర్ రెడ్డిట్‌కి వెళ్లింది. రెడ్డిట్‌లో xtinalaperra అనే పేరుతో ఉన్న ఉపాధ్యాయురాలు, తన దుస్తుల కోడ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమె పాఠశాల అడ్మిన్ తనను సంప్రదించినట్లు సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.

Ghaziabad Metro Fight Video: వీడియో ఇదిగో, ఘజియాబాద్ మెట్రోలో సీటు కోసం తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు

Vikas M

ఘజియాబాద్‌లోని మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు సీటు కోసం దూకుడుగా పోరాడుతున్న హింసాత్మక వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. న్యూ బస్టాండ్ షాహీద్ స్థల్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటనలో పురుషులు భారీ కిక్‌లు, పంచ్‌లు ఇచ్చుకుంటున్నట్లు చిత్రీకరించబడింది.

Meerut Shocker: యూపీలో దారుణం, స్కూలుకు వచ్చిన బాలికలను అసభ్యంగా తాకుతూ హెడ్ మాస్టర్ పైశాచికానందం, చితకబాదిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Hazarath Reddy

మీరట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసినట్లు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. విద్యార్థిని ఫిర్యాదు తర్వాత ప్రధానోపాధ్యాయుడు జమాల్ కమిల్‌ను కూడా బాలిక తల్లిదండ్రులు కొట్టారు

Advertisement
Advertisement