Information
Nagar Kurnool: విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో
Arun Charagondaనాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది.
Hoardings Against KCR: కేసీఆర్, కేటీఆర్‌లే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతల హోర్డింగ్‌లు.. ENO వాడండి అంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటు
Arun Charagondaదావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Viral Video: పూణేలో షాకింగ్ సంఘటన.. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా.. లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి, వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పూణే(Pune)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడగా కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు
KCR: సోదరి చీటీ సకలమ్మకు నివాళులర్పించిన కేసీఆర్.. సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన గులాబీ బాస్
Arun Charagondaదివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు కేసీఆర్(KCR). సకులమ్మ(KCR Sister) కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్.
BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్.. లంచాల తెలంగాణగా మారిందని చురకలు, లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగం నుండి తప్పించాలని డిమాండ్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.
Aghori In Karimnagar: అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి
Arun Charagondaకరీంనగర్ జిల్లా అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి(Aghori). ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.
Hydra Demolitions: హైడ్రా వీకెండ్ కూల్చివేతలు.. నల్ల మల్లారెడ్డి కాలేజీ కాంపౌండ్ కూల్చివేతకు రంగం సిద్ధం, 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేత
Arun Charagondaహైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది.
Buddha Venkanna: విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్
Arun Charagondaవిజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు.
Medchal Shocker: మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaహైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్(Medchal) జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి(Women Murder)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
Andhra Pradesh: చిన్నారిపై లైంగిక దాడి బాధాకరం..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న ఎంపీ ప్రసాదరావు, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
Arun Charagondaచిత్తూరు జిల్లా నగరి (మ) కావేటిపురం గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడి జరగడం బాధాకరం అన్నారు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు(MP Daggumalla Prasada Rao).
Andhra Pradesh: నగరిలో దారుణం.. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
Arun Charagondaచిత్తూరు(Chittoor) జిల్లా నగరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపుల(Sexual abuse)కు పాల్పడ్డాడు ఓ యువకుడు.
Union Minister Manohar Lal Khattar: కోటి ఇళ్లను నిర్మించబోతున్నాం.. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, తెలంగాణకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి
Arun Charagondaఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(Manohar Lal Khattar).
Khelo India Winter Games 2025: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025..మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరికి స్వర్ణ పతకం
Arun Charagondaఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో భాగంగా మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరి స్వర్ణ పతకం గెలుచుకుంది
Warangal: సీఎం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం.. 20 ఏళ్ల దాక రేవంత్ గెలవడు, మాజీ మంత్రి దయాకర్ రావుతో గోస చెప్పుకున్న పెన్షన్ దారులు
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా పాలకుర్తి(Palakurthy) ప్రజలు.
Sangareddy: సంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు గాయాలు.. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఉడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో
Arun Charagondaసంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
MLA Kaushik Reddy:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్..కోడి గుడ్లతో దాడి, కమలాపూర్‌లో ఘటన,వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు.. వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు.
Paragliding Mishap: ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్ ప్రమాదం... ఇద్దరు మృతి, ప్యారాగ్లైడింగ్ కంపెనీ నిర్వాహకుడు అరెస్ట్
Arun Charagondaఉత్తర గోవాలో(Goa) నిషేధిత ప్యారాగ్లైడింగ్(Paragliding) కారణంగా ఓ పర్యాటకుడు, పైలట్ మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన 27 ఏళ్ల శివానీ దాబాలే, 26 ఏళ్ల పైలట్ సుమన్ నేపాలి తో కలిసి శనివారం సాయంత్రం కేరి ప్లాటో నుండి ప్యారాగ్లైడింగ్ ప్రారంభించారు.
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒక వాహనానికి మరో వాహనం ఢీ, ఉత్తమ్ తప్పిన ముప్పు
Arun Charagondaతెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.
Bengaluru: విడాకుల కోసం భార్య దరఖాస్తు.. మనస్తాపంతో భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్న క్యాబ్ డ్రైవర్, బెంగళూరులో విషాదం
Arun Charagondaబెంగళూరు(Bengaluru)లో విషాదం నెలకొంది. భార్య విడాకులు(divorce) కోసం దరఖాస్తు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల మంజునాథ్ అనే క్యాబ్ డ్రైవర్(Cab Driver) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో వెరైటీ సంఘటన.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహిత మహిళలు, ఆలయంలోకి వెళ్లి దండలు మార్చుకున్న మహిళలు
Arun Charagondaఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లోని దేవరియాలో వెరైటీ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వివాహిత మహిళలు గురువారం వివాహం(Marriage) చేసుకున్నారు. స్థానిక ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.