సమాచారం

Thyagaraja Swamy Aradhana 2025: త్యాగరాజ స్వామి ఆరాధన తేదీ, ప్రాముఖ్యత... వివరాలివే

Arun Charagonda

త్యాగరాజ స్వామి ఆరాధన 2025కి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు అంతటా ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవం త్యాగరాజ ఆరాధన, తిరువాయూరులో ముగుస్తుంది.

PM Kisan 19th Installment Date: రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల తేదీ ఖరారు... వివరాలివే

Arun Charagonda

రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లో ₹2,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

Demanding Extra Money For Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!

Rudra

బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ ని ఇంట్లో డెలివరీ చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.

Sanchar Saathi Mobile App: స్పామ్ కాల్స్ కు ఇకపై చెల్లు... ‘సంచార్ సాథీ’ యాప్ తీసుకువచ్చిన కేంద్రం

Rudra

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇటీవల మోసపూరిత కాల్స్, అనుమానిత (స్పామ్) కాల్స్ బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు.

Advertisement

Tirumala Tickets Info: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని పరితపించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జనవరి 18 (శనివారం)న అంటే ఈ రోజు ఆన్‌ లైన్‌ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

Nalgonda: నల్గొండ జిల్లా కలెక్టర్ 'ఇలా త్రిపాఠి' సంచలన నిర్ణయం..99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్, విధులకు గైర్హాజరు కావడంతో కఠిన నిర్ణయం

Arun Charagonda

తెలంగాణలోని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేశారు కలెక్టర్.

Andhra Pradesh Shocker: జగ్గయ్యపేటలో దారుణ హత్య...ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిక, అంతలోనే దారుణ హత్య

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో దారుణ హత్య జరిగింది. సత్యనారాయణపురంలో దివ్యాంగుడు యర్రంశెట్టి ఆంజనేయులు (45) దారుణ హత్యకు గురయ్యాడు.

14 Years Sentence For Imran Khan: అవినీతి కేసు... ఇమ్రాన్‌ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష.. రూ.10 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం

Arun Charagonda

అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆల్ ఖాదిర్ అనే ట్రస్ట్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా సంచలన తీర్పు ఇచ్చారు.

Advertisement

Drug Rocket Bust In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం...190 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేసిన పోలీసులు, అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు... ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య, ముగ్గురు నిందితుల అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్యకు పాల్పడ్డారు దుండగులు

Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Arun Charagonda

నార్సింగి జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల 11న ఇద్దరిని హత్య చేసిన నిందితుడు.

Hyderabad: నాంపల్లి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు.

Advertisement

Snake In Toddy Bottle: కల్లు సీసాలో కట్ల పాము...నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వెంటనే కల్లు సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఈ ఘటన జరిగింది.

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం, బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి అత్యాచారం, నిందితుడిపై పోక్సో కేసు

Arun Charagonda

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు.

Hyderabad: ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం, ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై డ్రైవర్ రేప్, పోలీసుల విచారణ

Arun Charagonda

హైదరాబాద్ - ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు ఓ డ్రైవర్. ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు

Mahabubabad Horrer: మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, షాకింగ్ వీడియో

Arun Charagonda

మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు.

Advertisement

Formula-E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ

Arun Charagonda

ఫార్ములా - ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

Aghori In NTR District: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ప్రత్యక్షమైన అఘోరి... అఘోరను చూసేందుకు ఎగబడ్డ స్థానికులు, వీడియో ఇదిగో

Arun Charagonda

చాలా రోజుల తర్వాత ఏపీలో ప్రత్యక్షమైంది అఘోరి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో అఘోరి ప్రత్యక్షం కాగా అండర్ పాస్ వద్ద కారు ఆపి నిద్రించింది అఘోరి.

Hindenburg Shuts Down: హిండెన్ బర్గ్ రీసెర్చ్ షట్‌డౌన్...వెల్లడించిన వ్యవస్థాపకుడు అండర్సన్, తమ రీసెర్చ్‌ ఎలా సాగిందనేది వీడియోల ద్వారా వెల్లడిస్తామని ప్రకటన

Arun Charagonda

అదానీ గ్రూప్‌పై సంచలన నివేదికతో అందరి దృష్టిని ఆకర్షించింది హిండెన్ బర్గ్. అయితే అనూహ్యంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది

Megastar Chiranjeevi: సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిని ఖండించిన మెగాస్టార్ చిరంజీవి , ఈ దాడి వార్తతో కలత చెందానని..సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మెగాస్టార్

Arun Charagonda

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడగా ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement