సమాచారం

Bharat Brand Rice: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘భారత్‌ బ్రాండ్‌’ బియ్యం నేటి నుంచే మార్కెట్లోకి.. కిలో రూ.29కి విక్రయం

Rudra

బియ్యం ధరలను (Rice Price) నియంత్రించేందుకు భారత్‌ బ్రాండ్‌ బియ్యాన్ని (Bharat Brand Rice) నేటి నుంచి రిటైల్‌ అవుట్‌ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి.

CBSE New Rules: సంచలన నిర్ణయం తీసుకున్న సీబీఎస్ఈ, 10 వతరగతికి 10 పేపర్లు, 12వ తరగతికి ఆరు పేపర్లు, ఇకపై విద్యార్థులు ఏడాదిలో 1200 గంటల పాటు స్టడీ అవర్స్‌ని పూర్తి చేయాల్సిందే

Hazarath Reddy

CBSE 10వ తరగతిలో రెండు భాషలను అభ్యసించడం నుండి మూడు భాషలకు మారాలని (CBSE New Rules) సూచించింది, ఇందులో కనీసం రెండు భాషలను తప్పనిసరిగా భారతదేశానికి చెందినదిగా తప్పనిసరి చేయడం కూడా ఉంటుంది. ఇది కాకుండా, 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత ప్రమాణాలలో, CBSE ఐదు సబ్జెక్టులలో ఉత్తీర్ణత అవసరం నుండి 10కి పెంచాలని ప్రతిపాదించింది.

Traffic Challan Deadline Today: తెలంగాణలో నేటితో ముగియనున్న రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు.. గత ఏడాది డిసెంబర్ 27న ప్రారంభమైన రాయితీ చెల్లింపు.. జనవరి 31 వరకు పొడిగించిన పోలీసులు.. మరోసారి పొడిగించే అవకాశం లేదన్న పోలీసులు

Rudra

తెలంగాణలో రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు.

Andhra Pradesh Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

New IMPS Money Transfer Rule: ఫిబ్రవరి 1 నుంచి సామాన్యులకు ఊరట, లబ్ధిదారుని వివరాలతో పని లేకుండా రూ. 5 లక్షల వరకు నగదు బదిలీ, IMPS కొత్త రూల్ గురించి తెలుసుకోండి

Hazarath Reddy

సామాన్యులకు ఊరటనిచ్చేలా ఆర్‌బీఐ మార్పులు చేసింది. ఇప్పుడు మీరు లబ్ధిదారుని పేరును జోడించకుండానే బ్యాంకు ఖాతా నుండి రూ. 5 లక్షల వరకు ఇతరులకు నగదు బదిలీ చేయవచ్చు. గతేడాది అక్టోబర్‌ 31న ఎన్‌పీసీఐ దీనికి సంబంధించి సర్క్యులర్‌ జారీ చేసింది.

New Rules From February 1: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే, IMPS కొత్త రూల్ గురించి తప్పనిసరిగా తెలుసుకోండి మరి

Hazarath Reddy

ప్రతి నెలా ఒకటో తేదీన దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా సామాన్యుల జేబులపైనే పడుతోంది. ఇప్పుడు జనవరి నెల ముగియనుంది. ఫిబ్రవరి నెల ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి

Layoffs in 2024: ఈ ఏడాది కూడా టెక్ ఉద్యోగుల మెడపై లేఆఫ్‌ కత్తి, ఒక్క జనవరి నెలలోనే 24,564 మందిని తొలగించిన కంపెనీలు, గతేడాది 2,62,595 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..

Hazarath Reddy

కరోనా నుంచి కోలుకుని 2024లో అడుగుపెట్టిన సాఫ్ట్ వేర్లకు ఈ ఏడాది కంపెనీలు (Layoffs in 2024) భారీగానే షాకింగ్ ఇస్తున్నాయి.ఈ ఏడాది ప్రారంభ నెల జనవరిలో ఇప్పటికి ఏకంగా 24,564 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు

Ayodhya Tour: అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం ఉచితం, ఆఫర్ ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి!

Vikas M

Advertisement

Diabetes- Insurance Claim: మధుమేహం ఉందంటూ బీమా క్లెయిమ్‌ తిరస్కరించరాదు.. దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌

Rudra

మధుమేహం పేరుచెప్పి బీమా క్లెయిమ్‌ ను బీమా కంపెనీ తిరస్కరించరాదని దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తీర్పు చెప్పింది.

Family Pension for Women’s Children: భర్తకు బదులు పిల్లలను నామినేట్‌ చేయొచ్చు.. పెన్షన్‌ నిబంధనలను సడలిస్తూ మహిళలకు వెసులుబాటునిచ్చిన కేంద్రప్రభుత్వం

Rudra

ఫ్యామిలీ పెన్షన్‌ కు సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్‌ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.

Bank Holidays In February 2024: ఫిబ్రవరిలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. పూర్తి జాబితా ఇదిగో

Rudra

ఫిబ్రవరి నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనిస్తే, ఆర్ధిక లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులను తప్పించుకోవచ్చు. పూర్తి జాబితా మీకోసం..

FASTags e-KYC Deadline: ఫాస్టాగ్‌ కూ ఈ-కేవైసీ.. మిగిలింది నాలుగు రోజులే.. త్వరపడండి!

Rudra

జనవరి 31 తర్వాత అసంపూర్తిగా ఈ-కేవైసీ ఉన్న ఫాస్టాగ్ లను డీయాక్టివేట్ చేస్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) హెచ్చరిచింది. ఫాస్టాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు వినియోగదారులు ఈ-కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది.

Advertisement

Court Orders about Wife Maintenance: ఆదాయం లేకున్నా భర్త భరణం ఇవ్వాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Rudra

ఆదాయం లేకున్నా, విడాకులు తీసుకున్న భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడం భర్త విద్యుక్త ధర్మం అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం

Rudra

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

TSRTC Goodnews for Medaram Jatara: తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మేడారం జాతర సమయంలో మహిళలకు ప్రయాణం ఉచితం.. అయితే, తొలుత మహిళలకు టికెట్ వసూలు చేయాల్సిందేనన్న సజ్జనార్.. వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క.. చివరకు ఫ్రీ బస్ ప్రయాణమే ఖరారు.. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర.. 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

Rudra

మేడారం జాతరకు వెళ్లే తెలంగాణ మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.

Lok Sabha Elections 2024: ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయనున్న 96 కోట్ల మంది ఓటర్లు, వారిలో 47 కోట్ల మంది మహిళలే, వివరాలను వెల్లడించిన ఎన్నికల కమిషన్

Hazarath Reddy

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు, ఇందుకోసం దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 1.73 కోట్ల మంది ఓటు హక్కు కలిగిన వారు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులే.

Advertisement

UPSC ISS, IES 2023 Results: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‍‌, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌ తుది ఫలితాలు విడుదల, నియామకాల ప్రక్రియ ఇలా!

Vikas M

TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Rudra

తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.

TS EAPCET Exam Dates Announced: తెలంగాణ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది.

HC on Miscarriage: మృతి చెందిన మహిళ గర్భస్రావంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, తల్లి కడుపులో బిడ్డ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత గర్భస్రావం చేస్తే ఎటువంటి కేసు లేదని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవలే మృతి చెందిన తల్లి కడుపులో ఉన్న బిడ్డ నిండుగా పెరిగినా లేదా గర్భం దాల్చేలోపు గర్భం నుండి పిండాన్ని బహిష్కరించకపోయినా గర్భస్రావం కలిగించిన నేరానికి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని పేర్కొంది.

Advertisement
Advertisement