సమాచారం
EPFO Update: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, కరోనా అడ్వాన్స్‌ సదుపాయం నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం, కారణం ఏంటంటే..
Hazarath Reddyకరోనా సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. కరోనావైరస్ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చిన సంగతి విదితమే
Telangana Job Calendar 2024: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, 2 లక్షల ఉద్యోగాలు వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటన, వీడియో ఇదిగో...
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను అందించారు. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. డిసెంబర్ 9 2024 లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీడియో ఇదిగో..
SBI Increases Interest Rates on Fixed Deposits: ఎస్బీఐ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్, ఫిక్స్ డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు పెంచిన బ్యాంకు, ఎక్కువ వ‌డ్డీ ఎలా పొందాలంటే?
VNSమంచి వడ్డీ ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని మరో 3 నెలలు పెంచింది. షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని ప్లాన్‌ చేస్తున్న వాళ్లకు ఇది అనువైన FD స్కీమ్‌. SBI అమృత్‌ కలశ్‌ పథకం టైమ్‌ పిరియడ్‌ 400 రోజులు. ఈ టర్మ్‌ ప్లాన్‌లో డబ్బు (రూ.2 కోట్ల లోపు) డిపాజిట్‌ చేసే సాధారణ పౌరులకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తుంది.
MMTS Trains Cancelled: 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే వెల్లడి
Rudraహైదరాబాద్ లో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులు అందుబాటులోకి..
Hazarath Reddyప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది.
Bank Holidays in 2024: 2024లో బ్యాంక్‌ సెలవులు జాబితా ఇదిగో, మొత్తం 24 శనివారాలు సెలవు దినాలు, పూర్తి వివరాలు చెక్ చేసుకోండి
Hazarath Reddyడిసెంబర్ 2023 ముగింపుతో సంవత్సరం చరిత్ర పుటల్లోకి జారుకుంటోంది. మనం 2024 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఎవరైనా ఆశించే బ్యాంకు సెలవుల జాబితాను (Bank Holidays in 2024) ఇక్కడ చూడండి.
HC on Divorce Case: భార్య నల్లగా ఉందని భర్త విడాకులు అడిగితే ఇవ్వలేం, రంగు విషయంలో మానవ ధృక్పథం మారాలని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు
Hazarath Reddyభార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Gas Cylinder at Rs 500: రూ.500 వంట గ్యాస్ సిలిండర్‌ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్
Rudraఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు.
South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో
Rudraపెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృ1ష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
CAT Result 2023 Declared: క్యాట్ పరీక్షా ఫలితాల విడుదల, వచ్చే ఏడాది జనవరిలో పర్సనల్‌ ఇంటర్వ్యూలకు అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌, ఫలితాల లింక్ ఇదిగో..
Hazarath Reddyదేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐఎం (IIM)లలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(CAT) 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
Mahalaxmi Scheme: 28వ తేది నుంచి రూ 500కే గ్యాస్ సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
Rudraమహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.
Verification Compulsory For These Aadhar: కొత్తగా ఆధార్ తీసుకునే వారికి పాస్‌ పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థ.. త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధన.. దీంతో ఆధార్ జారీకి 180 రోజులు పట్టే సమయం.. ఆధార్ అప్‌ డేషన్ మాత్రం ప్రస్తుత పద్ధతిలోనే
Rudra18 ఏండ్లు వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి తప్పనిసరిగా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల
Rudraకరోనా (Corona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది.
Merry Christmas 2021 Wishes & Greetings: అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆత్మీయులతో పంచుకునేందుకు కొన్ని క్రిస్టమస్ విషెస్, గ్రీటింగ్స్, కొటేషన్లు మీ కోసం
VNSఅందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు(Merry Christmas). ఈ పండుగ పర్వదినం మీ అందరికీ శుభాలు కలుగాలని ఆకాంక్షిస్తున్నాము. మీ ఆత్మీయులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.
South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో
Rudraరైల్వే సర్వీసుల రద్దుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
Weather Forecast: చెన్నైని ఇంకా వీడని వర్షాలు, ఏపీలో నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్, తెలంగాణను వణికిస్తున్న చలి, ఈ రోజు వాతావరణం పూర్తి అప్‌డేట్స్ ఇవిగో..
Hazarath Reddyమిచౌంగ్‌ తుఫాన్‌ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం (Heavy rain lashes Tamil Nadu's Chennai) కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.
SBI Hikes Lending Rates: కొత్త సంవత్సరానికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ, బేస్ లెండింగ్ రేటును 10.10 శాతం నుండి 10.25 శాతానికి పెంచుతూ నిర్ణయం
Hazarath Reddyభారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం నేరుగా వినియోగదారుడి జేబులో పడబోతోంది. వారి EMI భారం పెరగనుంది. SBI తన బేస్ లెండింగ్ రేటును 10.10 శాతం నుండి 10.25 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
New Bangkok Flight From Vizag: ఏపీ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త, విశాఖట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్, వారంలో ఈ మూడు రోజులు మాత్రమే సర్వీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా శుభవార్తను అందించింది. ఏపీ ఫైనాన్సియల్ క్యాపిటల్ కాబోతున్న విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్‌ ఎయిర్‌ ఏషియా
Gas EKYC: గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు.. డెలివరీ బాయ్‌ వద్దే ఈకేవైసీ.. వంటగ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
Rudraగ్యాస్‌ సిలిండర్‌ ఈకేవైసీకి గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధికారులు వినియోగదారులకు సూచించారు.
AP 10th & Inter Exam Date 2024: ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చిలోనే అన్ని పరీక్షలు, వివరాలను వెల్లడించిన మంత్రి బొత్సా సత్యానారాయణ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.