Information

ISRO Jobs: 10th పాస్ అయితే చాలు, ఇస్రో సంస్థలో ఉద్యోగం చేసే అవకాశం, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..సాలరీ తెలిస్తే షాకే..

kanha

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇందులో వివిధ అర్హతల కోసం వివిధ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇస్రో ఇటీవల టెక్నీషియన్ 'బి'/డ్రాఫ్ట్స్‌మెన్ 'బి' పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

Earthquake in Delhi: ఢిల్లీలో కంపించిన భూమి.. ఆఫ్ఘనిస్థాన్ హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంపం.. హస్తినలో ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు

Rudra

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శనివారం సాయంత్రం భూకంపం వచ్చింది.

Weather Forecast: ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం, ఏపీలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ నుంచి వర్షాలు

Hazarath Reddy

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి సాయంత్రం 3.30–4.30 గంటల మధ్య బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా వద్ద తీరాన్ని దాటింది.

CBSE Class XII Results Out: సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల, ఫలితాలను cbse.gov.in లేదా cbse.nic.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు 2023 ఆగస్టు 1న ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్— cbse.gov.in లేదా cbse.nic.in ద్వారా చూసుకోవచ్చు.

Advertisement

TS TET 2023: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు, ముఖ్యమైన తేదీలు ఇవిగో

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు.

HC on Matrimonial Disputes: భర్త రెండవ పెళ్లి చేసుకున్నా మొదటి భార్యను కాపాడుకోవాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు

Hazarath Reddy

వ్యక్తిగత చట్టం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకునే అర్హత ఉన్న వ్యక్తి తన మొదటి భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తెలిపింది భర్త మొదటి భార్యకు నెలవారీ భరణాన్ని ₹6,000 నుండి ₹4,000కు తగ్గించిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం పేర్కొంది.

IMD Update: ఈనెల, వచ్చే నెలలో సాధారణ వర్షపాతమే.. భారత వాతావరణశాఖ ప్రకటన

Rudra

ఆగస్టు, సెప్టెంబరులో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.

Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం

Rudra

తెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

Advertisement

ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ, ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది, సమస్య ఉంటే మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని సూచన

Hazarath Reddy

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

ITR Filing Last Date Today: ఐటీఆర్‌ ఫైలింగ్ దాఖలు చేసేందుకు చివరి తేదీ నేడే, చేయకపోతే మీరు ఏం లాస్ అవుతారో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Tamilnadu Fire Accident: తమిళనాడులో భారీ పేలుడు, కృష్ణగిరి పాతపేటలోని బాణాసంచా గోడౌన్‌లో పెద్దపెద్ద శబ్దాలతో పేలుడు.. తొమ్మిది మంది మృతి..

kanha

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బాణాసంచా నిల్వ చేసే గోడౌన్‌లో శనివారం జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు .

Earthquake in Andaman: అండమాన్ నికోబార్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపం.. అర్ధరాత్రి 12.53 గంటలకు ఘటన

Rudra

అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది.

Advertisement

MMTS Trains Cancelled: వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకూ సర్వీసులు రద్దు

Rudra

ఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతులు నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది.

Godavari’s Danger Level In Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. 54 అడుగులు దాటిన నీటిమట్టం.. నీటమునిగిన భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం.. పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Rudra

భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది.

TSRTC: ప్రయాణికులకు అలర్ట్, హైదరాబాద్ - విజయవాడ బస్సు సర్వీసులు రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ, ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉగ్రరూపం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది.

Rains in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఇతర జిల్లాల్లో కూడా

Rudra

హైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.

Advertisement

IMD Weather Alert: భారీ వరదలు, దేశంలోని 22 రాష్ట్రాలకు మూడు రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా రాగల మూడురోజుల్లో 22 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు వాయువ్య, ఈశాన్యం నుంచి దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది

IMD Weather Forecast: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.

IMD Weather Forecast: అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

Rs 2000 Note Exchange Deadline: రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ గడువు పొడిగించే ప్రశ్నే లేదు, సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్రం

Hazarath Reddy

భారతదేశంలో రూ. 2వేలు నోట్లను ఉపసంహరించుకోవడంపై కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది.రూ. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బదులిస్తూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement