సమాచారం
Ex-Agniveers To Get Reservation: ‘అగ్నివీర్’లకు శుభవార్త.. రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్.. నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్.. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపుతో పాటు వయో పరిమితిలోనూ సడలింపు
Rudra‘అగ్నివీర్’లకు (Agniveer) కేంద్రప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగాల్లో (Railway Jobs) రెండు దఫాల్లో 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రైల్వే బోర్డు (Railway Board) నిర్ణయించింది.
AP Weather Update: ఓ వైపు వానలు మరోవైపు ఎండలు.. ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు ఇలాగే.. 60 మండలాల్లో నేడు వడగాల్పులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోచా’ తుపాను
Rudraఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Mocha: రాత్రికి రాత్రే భీకర మోచా తుపానుగా మారిన అల్పపీడనం , ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో సైక్లోన్, అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాత్రికి రాత్రే మోచా తుఫానుగా మారిందని, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్, మయన్మార్‌లోని సిట్వే మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు గురువారం ఉదయం తెలిపారు. యెమెన్ చేత మోచా అని పిలువబడే తుఫాను -- 'మోఖా' అని ఉచ్ఛరిస్తారు,
CBSE Class 10, 12 Results 2023: సీబీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు రేపు అంటూ ఫేక్ న్యూస్ వైరల్, వదంతులు నమ్మవద్దని అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని తెలిపిన CBSE బోర్డు
Hazarath ReddyCBSE 10వ తరగతి, 12వ ఫలితాలు 2023 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా ఎప్పుడైనా ప్రకటించబడుతుంది. CBSE ఫలితాలు 2023 గురించి ఊహాగానాలు, పుకార్ల మధ్య , CBSE 10, 12 తరగతి ఫలితాలు మే 11, 2023న ప్రకటించబడతాయని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక నకిలీ నోటీసు ప్రచారం చేయబడుతోంది.
TS SSC Results 2023: జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలదే పై చేయి, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిలైన విద్యార్థులకు మంత్రి మనవి
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి
TS SSC Results 2023: 2793 స్కూళ్లలో వందశాతం ఉతీర్ణత, 25 స్కూళ్లలో జీరోశాతం ఉతీర్ణత నమోదు, తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
IRCTC Down: ఐఆర్‌సిటిసి సర్వర్ డౌన్, తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కున్న రైల్వే ప్రయాణికులు
Hazarath Reddyఐఆర్‌సిటిసి ఆన్‌లైన్ సేవలు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. బుధవారం రైలు ప్రయాణికులు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. IRCTC యాప్, అధికారిక వెబ్‌సైట్‌లో అంతరాయాన్ని గురించి తెలుసుకున్న తర్వాత, అనేక మంది ప్రయాణికులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి Twitter, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లారు.
Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టించనున్న భానుడు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
TS SSC Result 2023: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల మరో మూడు గంటల్లో, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
Cyclone Mocha Latest Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఈ సాయంత్రానికి వాయుగుండంగా, రేపటికి తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలోని అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది,
Cyclone Mocha Update: మోచా తుపానుగా మారుతున్న తీవ్ర అల్పపీడనం, భారత్‌కు తప్పిన సైక్లోన్ గండం, వణుకుతున్న బంగ్లాదేశ్-మయన్మార్ తీరాలు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది.
AP EAPCET 2023 Hall Tickets Out: ఏపీ ఈఏపీసెట్ హాల్‌ టిక్కెట్లు విడుదల, హాల్ టిక్కెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..
Hazarath Reddyఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్ టిక్కెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు అందాయి.
TS SSC Results 2023: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపు విడుదల, పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలు విడుదల చేస్తోన్న విద్యాశాఖ, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Hazarath Reddyతెలంగాణ టెన్త్ ఫలితాలు మే 10న విడుదల కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది.
TS EAMCET 2023 Exam Date: రేపటి నుంచే టీఎస్‌ ఎంసెట్‌, విద్యార్థులకు బయోమెట్రికల్ తప్పనిసరి, ఈ సూచనలు తప్పక పాటించాలని తెలిపిన అధికారులు
Hazarath Reddyటీఎస్‌ ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 (మొత్తం 137) పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే అత్యధికంగా 1,71,706 మంది పరీక్షలు రాయనున్నారు.
TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇదిగో, జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ త్వరలో
Hazarath Reddyజూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.
TS Inter Results 2023: జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, చివరి స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా
Hazarath Reddyతెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు.
TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు
TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం
Rudraమహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.
TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుద‌ల‌.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?
Rudraలక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు నేడే విడుదల కానున్నాయి. నేటి ఉదయం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.