Information
TTD SED Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనుంది.
PM-SYM Scheme: కేంద్రం నుంచి నెలకు రూ.3 వేలు పెన్సన్, ప్రధానమంత్రి మంధన్ యోజన పథకం గురించి ఎవరికైనా తెలుసా, PM-SYM స్కీం పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన అనే పథకాన్ని (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) ప్రవేశపెట్టిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని అసంఘటిత కార్మికులు నెలకు మూడు వేలు పెన్సన్ అందుకోవచ్చు.
RDE Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి??
Rudraరియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేని కార్లు ఏప్రిల్ 1 తర్వాత రోడ్ల మీద కనిపించకపోవచ్చు. దీనికి కారణం వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే.
TSRTC Discount: పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు
Rudraపండుగల సమయంలో ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
UPI News: వీధి వ్యాపారులకు శుభవార్త.. డిజిటల్ క్రెడిట్ సేవలు ఈ ఏడాది నుంచే..
Rudraవీధి వ్యాపారులు (Street Vendors) కూడా పెద్ద బ్యాంకుల (Commercial Banks) నుంచి రుణం (Loan) పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన డిజిటల్ క్రెడిట్ సేవలు (Digital Credit Services) ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి.
MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు, మార్చి 16న ఫలితాలు, షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది
Telangana Police Recruitment: ఎత్తు తక్కువై అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ గుడ్ న్యూస్, వారికి మరో అవకాశం కల్పిస్తామని తెలిపిన TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు
Hazarath Reddyఎత్తు కారణంగా అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Telangana Police Recruitment) మరో అవకాశం కల్పించనుంది.
Gold Rates Today: బంగారం ధర కాస్త తగ్గింది, అయితే రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందని చెబుతున్న నిపుణులు, ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyబంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. బంగారం ధరలు (Gold Rates) తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి కూడా నేలచూపులు చూస్తోంది.ఫిబ్రవరి 8న బంగారం ధర రూ. 130 పడిపోయింది. దీంతో పసిడి ధర పది గ్రాములకు రూ. 57,130కు తగ్గింది.
TS CETs 2023 Exam Schedule: తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు
Hazarath Reddyతెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు.
TTD: ఈ నెల 8న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుదల, 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
JEE Main-1 Results: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి
Rudraదేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
Layoffs Season 2023: జనవరి నెలలో లక్షమంది ఉద్యోగులను తీసేసిన టెక్ కంపెనీలు, రెండేళ్లలో 2.5 లక్షల మందిని ఇంటికి సాగనంపిన దిగ్గజాలు, కారణాలు ఇవే..
Hazarath Reddyటెక్ వర్కర్లకు అత్యంత అధ్వాన్నమైన నెలగా జనవరి నిలిచింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇతర సంస్థల నుంచి ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో దాదాపు లక్ష మంది ఉద్యోగాలు (Layoffs Season 2023) కోల్పోయారు.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరనున్న డీఏ!
Rudraకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం పెంచి 42 శాతం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. తంజావూరు జిల్లాలో స్కూళ్లకు సెలవులు
Rudraతమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
TSSPDCL Recruitment 2023: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విద్యుత్ శాఖలో 1,601 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,601 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు పెట్టింది. ఇందులో 1,553 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు కాగా, మిగతా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి.
CA Foundation Result Dec 2022 Declared: CA ఫౌండేషన్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను icai.nic.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) CA ఫౌండేషన్ 2022 ఫలితాలను విడుదల చేసింది. CA ఫౌండేషన్ ఫలితం 2022ని ICAI యొక్క అధికారిక వెబ్‌సైట్ icai.nic.inలో చూడవచ్చు. ICAI CA ఫౌండేషన్ డిసెంబర్ పరీక్ష.. డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 20, 2022 వరకు జరిగింది. CA ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫౌండేషన్ కోర్సులో నమోదు చేసుకోవడానికి అర్హులు.
Employment News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేంద్రంలోని వివిధ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు, రైల్వే శాఖలో 2.93 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వంలో 78 మంత్రిత్వ శాఖలు & విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖలో 2.93 లక్షలు, రక్షణ శాఖలో(సివిల్) 2.64 లక్షలు, హోం వ్యవహారాల శాఖలో 1.43 లక్షల ఖాళీలు ఉన్నాయని గురువారం రాజ్యసభకు తెలియజేసింది
PAN Card: వ్యాపారులు ఇకపై పాన్ కార్డు చూపిస్తే చాలు, అధికారులకు మరే పత్రాలు చూపించనవసరం లేదు, సరికొత్త వ్యవస్థని అందుబాటులోకి తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఈ నేపథ్యంలో పాన్‌ నంబరును (PAN Number) అన్ని వ్యాపారాలకు ఐడెంటిఫయర్‌గా (PAN to be used as common identifier)ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతుల కోసం వ్యాపారులు వెళ్లినపుడు పాన్‌ నంబరు చెబితే చాలు.
TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి భారీ డిస్కౌంట్లు, www.tsrtconline.in లో వివరాలు చూడాలని తెలిపిన ఎండీ సజ్జనార్
Hazarath Reddyముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌యాణికుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది.వారికి ప్ర‌త్యేక రాయితీల‌ను (TSRTC announces special discounts) ఇస్తున్నట్లు ప్ర‌క‌టించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే (travelers on advance reservations) టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించింది.
Budget 2023 Highlights: రూపాయి రాక, రూపాయి పోక వివరాలు ఇవిగో, రూ.45.03 లక్షల కోట్లతో 2023 కేంద్ర బడ్జెట్, శాఖల వారీగా కేటాయింపులు, కేంద్ర బడ్జెట్‌ కీ పాయింట్స్ ఇవే..
Hazarath Reddyఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు. అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువ శక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం.