సమాచారం

WhatsApp: వాట్సాప్‌ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే! రూ. 20 లక్షలు ఫైన్, ఐదేళ్లు శిక్ష, కొత్త చట్టం ఎక్కడ తెచ్చారో తెలుసా?

Naresh. VNS

రెడ్ హార్ట్ ఎమోజీ (red heart emoji) విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే జైలులో వేస్తారు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని (red heart emoji)పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తారు.

Infosys Jobs: ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఇన్ఫోసిస్ లో ఫ్రెషర్స్ కోసం ఈ ఏడాది 55వేల ఉద్యోగాలు, ఎవరెవరు అర్హులో చూడండి!

Naresh. VNS

ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ కు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 55వేలకు పైగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. టెక్‌ రంగంలో ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, దాన్ని అందిపుచ్చుకోవడానికి నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు.

LIC IPO: త్వరలోనే మార్కెట్లోకి ఎల్‌ఐసీ షేర్లు, జీవిత బీమా సంస్థ ఐపీవో కోసం రంగం సిద్ధం, మార్కెట్లోకి 31.6 కోట్ల షేర్లు, ప్రక్రియ ప్రారంభించిన అధికారులు

Naresh. VNS

ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణం వ‌చ్చేసింది.. భార‌తీయ జీవిత బీమా సంస్థ (LIC) త‌మ ఐపీవోకు (IPO) అనుమ‌తించాల‌ని స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీకి(SEBI) ఆదివారం ద‌ర‌ఖాస్తు చేసింది. 31.6 కోట్ల షేర్ల‌ను అంటే ఐదు శాతం వాటాల‌ను ఐపీవో (IPO) ద్వారా విక్ర‌యిస్తామ‌ని తెలిపింది.

New Pension Plan: త్వరలోనే పెరుగనున్న నెలవారీ పెన్షన్, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం, కొత్త పెన్షన్ పాలసీపై కసరత్తు, ఏవేవీ మారబోతున్నాయో తెలుసా?

Naresh. VNS

ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్‌ త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ పెన్షన్స్‌ను పెంచడానికి ఈపీఎఫ్‌వో ఓ కొత్త ప్లాన్‌ను తీసుకురావాలని భావిస్తోంది. నిజానికి పెన్షన్‌ స్కీం-1995 కింద కనీస పెన్షన్‌ను పెంచాలంటూ ఎప్పట్నుంచో వేతన జీవులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.

Advertisement

TTD Free Darshan Tokens: శ్రీనివాసుడి భక్తులకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత ఆఫ్ లైన్‌ లో సర్వదర్శనం టికెట్లు, ఈ నెల 15 నుంచి ప్రతిరోజు 15వేల టోకెన్లు

Naresh. VNS

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా నిలిచిపోయిన సర్వ దర్శనం టోకెన్ల జారీని (free darshan tokens) పునరుద్దరించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్‌ లో(offline) కూడా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD)టోకెన్లు జారీ చేయనుంది.

Anil Ambani: అనిల్‌ అంబానీకి ఎదురు దెబ్బ, మూడు నెలలపాటు స్టాక్ మార్కెట్ నుంచి నిషేధం విధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.

Krishna

అనిల్‌ అంబానీపై మూడు నెలలపాటు నిషేధం విధించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం చేయకుండా నిషేధించింది.

Biggest Bank Fraud: ఏకంగా 28 బ్యాంకులను మోసం చేసి, రూ.22,842 కోట్లు కొల్లగొట్టిన ఏబీజీ షిప్‌యార్డ్‌ సంస్థ డైరక్టర్లు..

Krishna

దేశంలోనే మరో పెద్ద బ్యాంకు మోసం వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌, దాని డైరెక్టర్లు 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది.

Covid Self-Test Kits: ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే రిజల్ట్ సరిగ్గా రాదు, ఇంట్లోనే సెల్ఫ్ కిట్ తో పరీక్ష ఎలా చేసుకోవాలంటే?

Naresh. VNS

మధ్య చాలా మంది సెల్ఫ్‌ టెస్ట్‌ కిట్‌లను (Using Covid Self-Test Kits ) ఉపయోగిస్తున్నారు. దీంతో ఇంట్లోనే ఉండి కరోనా టెస్టులు చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్‌ కిట్‌లను (Covid Self-Test Kits) వాడటం తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. అప్పుడు అసలు ఫలితం రాదు. అందుకే.. ర్యాపిడ్‌ యాంటిజెన్ టెస్ట్‌ కిట్లను వాడేప్పుడు ఈ తప్పులు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Android 12 Update: ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ వచ్చే ఫోన్లు ఇవే! కొత్త ఓఎస్‌పై అన్ని కంపెనీల కసరత్తు, ముందుగా ఈ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ అప్‌ డేట్

Naresh. VNS

ఆండ్రాయిడ్12 వచ్చేసింది. త్వరలోనే అన్ని బ్రాండ్ల మొబైల్స్ లో ఈ కొత్త ఓఎస్ అప్‌ డేట్ రానుంది. ఈ కొత్త ఓఎస్‌లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (Interface) మారడంతోపాటు వన్‌హ్యాండ్ మోడ్‌, ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌, టేక్‌ మోర్ బటన్‌, యూఆర్‌ఎల్ షేరింగ్ వంటి ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త ఓఎస్‌ను కొన్ని మొబైల్‌ కంపెనీలు తాజాగా విడుదల చేసిన మోడల్స్‌లో పరిచయం చేశాయి.

RBI Raises e-RUPI Voucher Limit: ఈ-రూపీ వోచర్‌ పరిమితి పెంపు, ఇక లక్ష వరకు ఈ- రూపీ వోచర్ వాడుకునే అవకాశం, ఆర్బీఐ పరపతి సమీక్షలో కీలక నిర్ణయం

Naresh. VNS

ఆర్బీఐ జారీ చేసిన డిజిటల్ వౌచర్ వాడకంపై గుడ్ న్యూస్. ఈ-రూపీ డిజిట‌ల్ (e-RUPI Voucher) వోచ‌ర్ వాడ‌కంపై ఆర్బీఐ (RBI) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్షలో ఈ-రూపీ డిజిట‌ల్ వోచ‌ర్ ప‌రిమితి పెంచుతూ నిర్ణ‌యం (increase the e-Rupi digital voucher cap) తీసుకున్నారు.

How To Update Photo In Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో పాతబడిపోయిందా, మార్చుకోవాలని అనుకుంటున్నారా, ఇలా చేయండి, చాలా ఈజీ

Krishna

మీరు కొన్ని సులభమైన స్టెప్ లను అనుసరించడం ద్వారా మీ ఫోటోను మార్చవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కార్డు హోల్డర్లు ఆధార్ కార్డ్‌లోని ఫోటోను మార్చుకోవడానికి అనుమతిస్తుంది.

CBSE Term 2 Board Exams: ఏప్రిల్‌ 26 నుంచి సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు, 10, 12 తరగతులకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలు

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి జరుగనున్నాయి. 10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షలను (CBSE Term 2 Board Exams) ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్‌ 2లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్‌ఈ తెలిపింది.

Advertisement

Google Chrome Users Alert: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక, వెంటనే మీ క్రోమ్ అప్‌డేట్ చేయాలని తెలిపిన CERT-In, ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం కోసం ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ఈ రోజుల్లో సైబర్ దాడులు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది.

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా, ఏం ఫర్లేదు కొత్త ఆధార్ తిరిగి పొందడం చాలా సింపుల్, ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీ కోసం

Hazarath Reddy

ఇప్పుడు ఆధార్ కార్డు నేడు అన్నింటికీ గుర్తింపు కార్డుగా మారిపోయింది. మొబైల్ సిమ్ కార్డు దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు, వంట గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ప్రారంభం, పెట్టుబడులు అన్నింటికీ 'ఆధార్' ఆధారంగా మారింది.మరి ఉన్నట్టుండి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎలా పొందాలో చాలామందికి తెలియదు. అయితే తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి.

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌ కమెంగ్ సెక్టార్‌లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి, భారత సైన్యం ధ్రువీకరణ

Krishna

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి చెందినట్టు భారత సైన్యం మంగళవారం ధ్రువీకరించింది. కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భారత ఆర్మీ (Indian Army) ప్రకటనలో వెల్లడించింది.

Bank Holidays February 2022: బ్యాంకులకు 11 రోజులు సెలవులు, సమ్మెతో పాటు కలిసిరానున్న పండగ సెలవులు, పూర్లి లిస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

Advertisement

TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు,  టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్‌ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి.

Aadhaar Card Update: ఆధార్‌ కు మొబైల్ లింక్ కాకపోయినా ఫర్వాలేదు! ఒక్క నెంబర్‌ తో ఫ్యామిలీ మొత్తానికి ఆధార్ పీవీసీ కార్డులు ఆర్డర్ చేయొచ్చు, ఈ స్టెప్ట్స్ ఫాలో అవ్వండి చాలా ఈజీ

Naresh. VNS

ఇప్పుడు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేకపోయినా పీవీసీ ఆధార్‌ కార్డులకు ఆర్డర్‌ చేయవచ్చని యూఐడీఏఐ (UIDAI) తాజాగా ప్రకటించింది. ఏ మొబైల్‌ నంబర్‌తో అయినా పీవీసీ కార్డు (PVC Card) కోసం దరఖాస్తు చేయవచ్చని తెలిపింది. అంతే కాకుండా ఒకే ఫోన్‌ నంబర్‌తో కుటుంబం మొత్తానికి పీవీసీ కార్డుల కోసం ఆర్డర్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Gold Cube on New York Road: 186 కిలలో బంగారు ముద్దను న్యూయార్క్ నగర వీధుల్లో పడేశారు, ఎందుకు పడేశారో తెలిస్తే..షాకవుతారు!

Naresh. VNS

న్యూయార్క్(New York) నగర నడి వీధుల్లో పెద్ద బంగారు ముద్ద పడి(Gold Cube) ఉంది. దాని బరువు దాదాపు 186 కిలోలు ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఎవరూ తీసుకెళ్లలేదు. 88 కోట్ల రూపాయల విలువైన ఈ బంగారు క్యూబ్‌ (Gold Cube)ను ఎందుకు తయారు చేశారో తెలుసా?

Delay in Property Sale TDS: గడువులోగా టీడీఎస్ స‌మ‌ర్పించలేదా? ఐదు రెట్లు ఫైన్ కట్టేందుకు రెడీ అవ్వండి, అసలు టీడీఎస్ డిడ‌క్ష‌న్ క్ల‌యిమ్ ఎప్పుడు చేయాలో తెలుసా?

Naresh. VNS

కుటుంబ అవ‌స‌రాలు.. పిల్ల‌ల పెండ్లిండ్లు.. ఆరోగ్య స‌మ‌స్య‌లు.. ఇత‌ర అంశాల వ‌ల్ల‌ ఆస్తులు అమ్మాల్సి రావ‌చ్చు. కానీ వచ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ప‌న్ను చెల్లింపుదారులు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు (Income Tax returns) చేయ‌డంలోగానీ, డిడ‌క్ష‌న్ క్ల‌యిమ్ కోసం టీడీఎస్ (TDS ) స‌ర్టిఫికెట్ గ‌డువు లోపు స‌మ‌ర్పించ‌డంలో ఆల‌స్య‌మైనా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement