News

Crocodiles In Manjeera River: మంజీరా నదిలో మొసళ్ల కలకలం.. బండరాయిపై సేద తీరిన మొసలి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన మత్స్యకారులు

Arun Charagonda

మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ల కలకలం రేపాయి. గత 15 రోజుల క్రితం అల్మాయిపేట శివారులో మంజీరా నదిలో కనిపించింది మొసలి.

Karimnagar: కరీంనగర్‌లో డీజీల్ దొంగలు...కొంతకాలంగా డీజీల్ దొంగలను పట్టుకుని కట్టేసి కొట్టిన లారీ యజమానులు

Arun Charagonda

కరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది.

Kumbh Mela 2025: కుంభమేళాకు ముస్తాభైన ప్రయాగ్ రాజ్...భారీ ఏర్పాట్లు చేసిన యోగి సర్కార్,గంగా నదిలో పవిత్ర స్నాన మాచరిస్తున భక్తులు

Arun Charagonda

పవిత్రమైన కుంభమేళాకు సర్వాంగ సుందరంగా ముస్తాభైంది ప్రయాగ్ రాజ్. మరో రెండు రోజుల్లో కుంభ మేళా ప్రారంభంకానుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

SP Ganji Kavitha Dismissed: నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు, వసూళ్లు, అక్రమాల నేపథ్యంలో చర్యలు, పోలీసులను వదలని కవిత

Arun Charagonda

నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ శాఖ.

Advertisement

Kakinada Road Accident: పండగవేళ విషాదం..కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి, వీడియో

Arun Charagonda

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు.

Man Fined For Walking Without Helmet: హెల్మెట్‌ లేకుండా నడిచినందుకు ఫైన్‌ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన

Rudra

పోలీసులు తీసుకునే కొన్ని నిర్ణయాలు విడ్డూరంగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి రూ.300 జరిమానా విధించారు మధ్యప్రదేశ్‌ పోలీసులు.

CM Revanth Reddy: ఆకస్మిక తనిఖీలు చేస్తా.... నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి

Arun Charagonda

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Advertisement

Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి.. వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో)

Rudra

ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

AAP MLA Gurpreet Gogi Bassi Found Dead: ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి.. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు

Rudra

పంజాబ్ లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

Road Accident In Mahabubnagar: మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Rudra

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బ‌స్సు భూరెడ్డిప‌ల్లి వ‌ద్ద లారీని ఢీకొట్టింది.

Cardiac Arrest’ In School: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏండ్ల విద్యార్థిని గార్గి.. గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Advertisement

Sankranti Heavy Rush: పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)

Rudra

పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు.

Sankranti 2025 Wishes In Telugu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి

sajaya

మీరు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవడం ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు

Donald Trump Sentenced to ‘Unconditional Discharge’: దోషిగా తేలినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఊరట, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదంటున్న నిపుణులు

VNS

హష్‌ మనీ కేసులో ట్రంప్‌ నేరాన్ని (Donald Trump) కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ (Trump) నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ (Unconditional Discharge) విధిస్తున్నట్లు ప్రకటించింది.

Harish Rao Comments on Benefit Shows: గేమ్‌ చేంజర్‌ మూవీపై హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌, సీఎం రేవంత్‌ రెడ్డి టంగ్‌ చేంజర్‌ అయ్యాడన్న మాజీ మంత్రి

VNS

ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటీవల తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇంకెప్పుడూ సినిమా రేట్లు పెంచం, స్పెషల్ షోలకు (Special Shows) పర్మిషన్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మరో సినిమాకు స్పెషల్ షోలకు అనుమతిచ్చారని మండిపడ్డారు.

Advertisement

One Year Of Ram Lalla Consecration: అయోధ్యలో రామ్‌ లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాలు, హిందూ క్యాలెండర్‌ ప్రకారం జనవరి 11 నుంచి మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

VNS

వేడుకల్లో భాగంగా తొలిరోజయిన శనివారం ‘పీతాంబరి’ (Pithambari) (పసిడి వర్ణం, వెండి పోగులతో తయారు చేసిన వస్త్రాలు)తో అలంకరిస్తారు. ఢిల్లీలో బంగారు, వెండి పోగులతో నేయించి వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు.

Raaja Saab Sankranthi Update: రాజాసాబ్ మరోసారి డేట్ మార్చుకున్నాడా? ఏప్రిల్ 10న రిలీజ్‌ కష్టమే అని టాలీవుడ్ వర్గాల టాక్, సంక్రాంతికి అప్‌డేట్‌ ఇవ్వనున్న టీమ్

VNS

షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం.. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్ ఉండ‌డంతో ఈ చిత్రం ఏప్రిల్ నుంచి త‌ప్పుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా అధికారిక విడుద‌ల తేదీని సంక్రాంతి కానుక‌గా కొత్త పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Realme Republic Day Sale: రియల్‌ మీ లవర్స్‌కు ఇక పండుగే! రిపబ్లిక్ డే సేల్‌లో ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీ

VNS

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. వివిధ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు , ప్రొడక్టులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ డీల్స్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. రియల్‌మి పీ2ప్రో 5జీ ఫోన్ రూ.5వేల తగ్గింపు పొందవచ్చు.

Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో, స్కూలులో గుండెపోటుతో కుప్పకూలిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

శుక్రవారం అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో కుప్పకూలి 8 ఏళ్ల గార్గి అనే బాలిక విషాదకరంగా మరణించింది. 3వ తరగతి విద్యార్థి, గార్గి పాఠశాలకు చేరుకోగానే ఛాతీ నొప్పి అని ఫిర్యాదు చేసింది. వెంటనే కుర్చీలో కుప్పకూలిపోయింది. వెంటనే ప్రథమ చికిత్స చేసి జైడస్ ఆసుపత్రికి తరలించిన తర్వాత మరణించింది.

Advertisement
Advertisement