News
Daaku Maharaaj Release Trailer: బాలయ్య అరాచకం, ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే, డాకూ మహరాజ్ ట్రైలర్ మాములుగా లేదు..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది.మేకర్స్ రిలీజ్ ట్రైలర్ పేరిట మరో వీడియోను విడుదల చేశారు. బాలయ్య యాక్షన్, బీజీఎం, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
TCS Hiring Alert: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే ఏడాది నాటికి 46 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపిన టీసీఎస్
Hazarath Reddyటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. భారతదేశంలోని ప్రముఖ IT సంస్థ 2026 నాటికి 40,000 మంది ట్రైనీలను తీసుకువస్తామని, మరింత మంది గ్రాడ్యుయేట్‌లను తీసుకుంటామని తెలిపింది.
Telangana: షాకింగ్..అప్పు డబ్బులు ఇస్తామని కిడ్నాప్, హైదరాబాద్‌కు పిలిపించుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసిన దుండగులు, 8 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు
Arun Charagondaజోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతి నగర్ లో రమేష్ శెట్టి అనే వ్యక్తిని అప్పు డబ్బులు ఇస్తామని హైదరాబాద్ కు పిలిపించుకుని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు దుండగులు.
Fun Bucket Bhargav: యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష..మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
Arun Charagondaతెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు. తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో
Telangana MLC Elections: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కరీంనగర్ టీచర్స్ స్థానం నుండి మల్క కొమురయ్య..వివరాలివే
Arun Charagondaతెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నల్గొండ-వరంగల్-ఖమ్మం (టీచర్స్) ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి పేరును
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి
Arun Charagondaఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
H-1B Visa New Rules: హెచ్ 1బీ వీసాలకు సంబంధించి కీలక అప్‌డేట్, జనవరి 17 నుండి హెచ్ 1బీ వీసాల ప్రక్రియలో కొత్త నిబంధనలు....వివరాలివే
Arun Charagondaహెచ్1 బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త నిబంధనలతో జనవరి 17 నుండి హెచ్ 1బీ వీసాలను జారీ చేసేందుకు రెడీ అవుతోంది అగ్రరాజ్యం అమెరికా.
Women Fight Over Free Seat in Bus: ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaవనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు.
Pawan Kalyan: వీడియో ఇదిగో, మగతనంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదని, అలా చేస్తే తొక్కి నారా తీస్తామని వెల్లడి
Hazarath Reddyతిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు..ఈవో,ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tirupati Stampede: వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్
Hazarath Reddyచంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్ డిమాండ్ చేశారు.
Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలిన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి
Robin Uthappa: వీడియో ఇదిగో, యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కారణం విరాట్ కోహ్లీనే, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప
Hazarath Reddyటీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హిందీ న్యూస్ మీడియా సంస్థ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే పరోక్ష బాధ్యుడు అని తెలిపారు.
Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న
Arun Charagondaసినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.
Varun Aaron Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన
Hazarath Reddyభారత ఫాస్ట్ బౌలర్, ఐపిఎల్‌లో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్, వరుణ్ ఆరోన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆరోన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అతని కుటుంబం, స్పాన్సర్‌లు మరియు కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు
Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
sajayaMakaravilakku 2025 Date And Makara Jyothi Timings: అయ్యప్ప స్వాములకు అత్యంత పవిత్రమైన మకర జ్యోతి దర్శనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా దర్శనం ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మండలం రోజులు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం ద్వారా తమ జీవితం ధన్యమైందని భావిస్తారు
YS Sharmila Slams BJP: బీజేపీతో దేశ సంపదకే ప్రమాదం..కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ రాజకీయం అని షర్మిల ఫైర్
Arun Charagondaకులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే
Hazarath Reddyఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ (L&T Chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం
Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Hazarath Reddyరాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.