News

RJ Simran Singh Dies: రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి, గురుగ్రామ్‌లో తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని కనిపించిన స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్

Hazarath Reddy

ఒక విషాద సంఘటనలో, మాజీ రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ సెక్టార్ 47, గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె వయస్సు 25 సంవత్సరాలు. గురుగ్రామ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సిమ్రాన్ 682K మంది ఫాలోవర్లతో ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Hazarath Reddy

2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Roja Slams Chandrababu Govt: లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా మేము గుడ్ బుక్ ఓపెన్ చేస్తాం, ఇప్పుడు ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన రోజా

Hazarath Reddy

నగరిలో జరిగిన వైసీపీ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి రోజూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు

Telangana: సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సంక్రాంతి లోపు సినిమా ఇండస్ట్రీ తట్ట బుట్ట సర్దుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమల్ని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారట, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు ఇంకా మమల్ని దోపిడీ చేస్తున్నారు,

Advertisement

Huge Python: వీడియో ఇదిగో, తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ, పామును చూసిన ఒక్కసారిగా షాక్‌కు గురయిన దుకాణదారులు

Hazarath Reddy

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 2500వ మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ దాగి ఉంది. పామును చూసిన దుకాణదారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు.

Harishrao: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న హరీశ్‌

Arun Charagonda

పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు డ్రైవింగ్ చేస్తూ లిప్ టూ లిప్ ముద్దుల్లో మునిగిపోయిన జంట, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట కారులో ప్రయాణిస్తుండగా ముద్దుల్లో మునిగితేలిపోయారు. కారు సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్న యువకుడి ముందుభాగంలో కూర్చున్న యువతి అతనికి ముద్దులు ఇవ్వడం వీడియోలో చూడవచ్చు.

Andhra Pradesh Shocker: రూ.300 కోసం ఘర్షణ..కర్రతో దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి, పరారీలో నిందితుడు!

Arun Charagonda

కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో విషాదం చోటు చేసుకుంది. రూ.300 కోసం సతీష్, వెంకటేశ్వరరావు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో సతీష్ పై కర్రతో దాడి చేశారు వెంకటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందగా పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కి.మీ. మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఆయన తెలిపారు.

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోను సూద్‌ మాట్లాడుతూ.. మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం (Sonu Sood Was Offered Chief Minister Post), డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు.

Dil Raju: ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు సినిమా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పజెప్పారన్న దిల్ రాజు..ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి

Arun Charagonda

తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు దిల్ రాజు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం అని స్పష్టం చేశారు.

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే

Arun Charagonda

సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది.

Advertisement

Telangana: హెర్బల్ మందుల వాడకం..ప్రాణాల మీదకు తెచ్చింది, కిడ్నీ- లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు...వరంగల్ జిల్లాలో ఘటన

Arun Charagonda

హెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Arun Charagonda

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు.

Sudden Death in Rajasthan: షాకింగ్ వీడియో, భర్త రిటైర్మెంట్ వేడుకలో అకస్మాత్తుగా కుప్పకూలి భార్య మృతి, రాజస్థాన్‌లోని కోటాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వేడుకలో ఒక మహిళ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో ఆ మహిళ తన భర్త పక్కనే నవ్వుతూ కనిపించింది. అయితే ఆమె ఒక్కసారిగా తల తిరగడంతో కుర్చీలో కూర్చుంది.

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు

Advertisement

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Arun Charagonda

మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంట్లో ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

Kamareddy SP Sindhu Sharma: సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం..ఎస్సై జేబులోనే సెల్‌ఫోన్, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణలు తెలుస్తాయన్న ఎస్పీ సింధు శర్మ

Arun Charagonda

కామారెడ్డి ఎస్సైతో పాటు లేడి కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యపై స్పందించారు ఎస్పీ సింధు శర్మ . చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయని...సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ముగ్గురి ఆచూకీ తెలుసుకున్నాం అన్నారు.

Viral Video: పిచ్చి పరాకష్టకు చేరడం అంటే ఇదే, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసిన యువతి, కరెంట్ లేకపోవడంతో బతికింది..

Hazarath Reddy

విద్యుత్ స్తంభాలపై యువతి రీల్స్ చేసిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసింది. స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Madhavaram Krishna Rao: ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్

Hazarath Reddy

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement